26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హోర్ముజ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

Writer: Chandrika 09:06 AM, 26 ఆగస్టు, 2026
హోర్ముజ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

హోర్ముజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యమైన ఈ జలమార్గంలో ఉన్న మందుపాతరలను పూర్తిగా తొలగించామని ట్రంప్ తెలిపారు. ఇరాన్ మళ్లీ కొత్తగా మైన్లు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సముద్ర రవాణాకు ఆటంకం కలిగించే ఎలాంటి చర్యలనైనా అమెరికా తీవ్రంగా పరిగణిస్తుందని స్పష్టం చేశారు.

మైన్లు ఏర్పాటు చేసే నౌకలను ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. హోర్ముజ్ జలసంధిలో కొత్తగా మైన్లు ఏర్పాటు చేయడంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తామని పేర్కొన్నారు. ప్రపంచ ఇంధన, వాణిజ్య రవాణాకు కీలకమైన ఈ జలమార్గం చుట్టూ ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా అపాయింట్‌మెంట్లకు బ్రేక్..

ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా అపాయింట్‌మెంట్లకు బ్రేక్..

సూర్యాపేట బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి..

సూర్యాపేట బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి..

అమెరికా-కెనడా మధ్య ట్రేడ్ వార్

అమెరికా-కెనడా మధ్య ట్రేడ్ వార్

భారత రక్షణ రంగంలో కీలక నిర్ణయం..

భారత రక్షణ రంగంలో కీలక నిర్ణయం..

కృతి సనన్‌కు రాహుల్ గాంధీ మద్దతు..
ట్యాగ్లు
డొనాల్డ్ ట్రంప్హోర్ముజ్ జలసంధిఇరాన్అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలుహోర్ముజ్ మైన్లుసముద్ర భద్రతగల్ఫ్ ఉద్రిక్తతలుమధ్యప్రాచ్యంఅమెరికా అధ్యక్షుడుఅంతర్జాతీయ నౌకా రవాణాచమురు సరఫరాఅంతర్జాతీయ వార్తలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

కృతి సనన్‌కు రాహుల్ గాంధీ మద్దతు..

శంషాబాద్‌ విమానాశ్రయంలో యూడీఎఫ్‌ ఛార్జీల మార్పు..

శంషాబాద్‌ విమానాశ్రయంలో యూడీఎఫ్‌ ఛార్జీల మార్పు..

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎల్ఐకే నుంచి కియారా ఎస్కేప్...నయన్ భర్త కామెంట్స్ వైరల్
సినిమాలు

ఎల్ఐకే నుంచి కియారా ఎస్కేప్...నయన్ భర్త కామెంట్స్ వైరల్

సంక్రాంతి బరిలో స్టార్ హీరోల జాతర
సినిమాలు

సంక్రాంతి బరిలో స్టార్ హీరోల జాతర

ఈ హీరోలకు హిట్ ఎప్పుడు వస్తుంది?
సినిమాలు

ఈ హీరోలకు హిట్ ఎప్పుడు వస్తుంది?

ఆ సీక్వెన్స్ కోసం ‘రౌడీ జనార్దన’ మళ్లీ రెడీ!
గాసిప్స్

ఆ సీక్వెన్స్ కోసం ‘రౌడీ జనార్దన’ మళ్లీ రెడీ!

సీరమ్ విషయంలో ఈ తప్పులు వద్దు – వైద్యుల హెచ్చరిక
ఆరోగ్యం

సీరమ్ విషయంలో ఈ తప్పులు వద్దు – వైద్యుల హెచ్చరిక

‘అధీర’ పరిస్థితిపై ఇంకా రాని క్లారిటీ
సినిమాలు

‘అధీర’ పరిస్థితిపై ఇంకా రాని క్లారిటీ

వర్షాకాలంలో చికున్‌గున్యా ముప్పు.. కీళ్ల నొప్పులపై డాక్టర్ల కీలక సూచనలు
ఆరోగ్యం

వర్షాకాలంలో చికున్‌గున్యా ముప్పు.. కీళ్ల నొప్పులపై డాక్టర్ల కీలక సూచనలు

రవితేజ నెక్స్ట్ మూవీ టైటిల్ ఇదే
గాసిప్స్

రవితేజ నెక్స్ట్ మూవీ టైటిల్ ఇదే

బంగారం ధరలకు బ్రేక్‌...తగ్గిన పసిడి రేట్లు
బిజినెస్

బంగారం ధరలకు బ్రేక్‌...తగ్గిన పసిడి రేట్లు

‘జగమే సంగీతం’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

‘జగమే సంగీతం’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మహేష్‌తో సినిమా లేదన్న అనిల్ రావిపూడి
సినిమాలు

మహేష్‌తో సినిమా లేదన్న అనిల్ రావిపూడి

ఇరుముడి ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్...
ఓటీటీ

ఇరుముడి ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్...