30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఊర్వశీ రౌతేలా వివాదంపై ఏఐ సీఈఓ రియాక్షన్...

Writer: Chandrika 03:19 PM, 30 సెప్టెంబర్, 2026
ఊర్వశీ రౌతేలా వివాదంపై ఏఐ సీఈఓ రియాక్షన్...

నటి ఊర్వశీ రౌతేలాకు, లాస్ ఏంజెలెస్‌కు చెందిన ఓ ఏఐ సంస్థకు మధ్య వివాదం నెలకొంది. అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు, వీడియోలను ఉపయోగించుకున్నారని ఆరోపిస్తూ ఊర్వశీ టీమ్ ఆ సంస్థ నుంచి రూ.7 వేల కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై న్యాయపరమైన చర్యలకు కూడా సిద్ధమవుతున్నట్లు ఆమె టీమ్ వెల్లడించింది.

తాజాగా ఏఐ సంస్థ సీఈఓ షీరాజ్ హసన్ ఈ వివాదంపై స్పందించారు. బాలీవుడ్‌పై ఏఐ ప్రభావం గురించి ఊర్వశీ మాట్లాడిన పాత వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె చెప్పని మాటలను తమ సంస్థ ఆమెకు ఆపాదించడం లేదని తెలిపారు. వినోద రంగంలో ఏఐ భవిష్యత్తులో భారీ మార్పులు తీసుకురానుందని, డిజిటల్ టెక్నాలజీ ద్వారా మరణించిన నటీనటుల ప్రదర్శనలను పునఃసృష్టించడం నుంచి ఒకే నటుడు పలు భాషల్లో మాట్లాడేలా చేయడం వరకు అనేక అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. మరోవైపు, అనుమతి లేకుండా ఊర్వశీ పేరు, ఫొటోలు, ఇతర కంటెంట్‌ను ఉపయోగించవద్దని ఆమె టీమ్ ఏఐ సంస్థను హెచ్చరించింది. సొంత బ్రాండ్‌ను నిర్మించుకోవాలని, తమ వ్యాపారంలోకి ఊర్వశీ పేరును అనుమతి లేకుండా తీసుకురావద్దని స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోమాలియా తీరంలో పైరేట్ల కలకలం.. నౌక స్వాధీనం

సోమాలియా తీరంలో పైరేట్ల కలకలం.. నౌక స్వాధీనం

దుబాయ్‌-ఇజ్రాయెల్‌ విమానంలో అత్యవసర పరిస్థితి..

దుబాయ్‌-ఇజ్రాయెల్‌ విమానంలో అత్యవసర పరిస్థితి..

తిరుమలలో శ్రీవారి భక్తుల నిరసన

తిరుమలలో శ్రీవారి భక్తుల నిరసన

ప్రభుత్వ ఉద్యోగులకు ఐఐటీ, ఐఐఎంలతో శిక్షణ: ఏపీ సీఎం చంద్రబాబు

ప్రభుత్వ ఉద్యోగులకు ఐఐటీ, ఐఐఎంలతో శిక్షణ: ఏపీ సీఎం చంద్రబాబు

ఇండి కూటమి కీలక తీర్మానాలు

ఇండి కూటమి కీలక తీర్మానాలు

అమెరికా EB-5 గ్రీన్‌కార్డ్‌ దరఖాస్తు ఫీజులకు భారీ పెంపు..

అమెరికా EB-5 గ్రీన్‌కార్డ్‌ దరఖాస్తు ఫీజులకు భారీ పెంపు..

ట్యాగ్లు
ఊర్వశీ రౌతేలాఏఐ వివాదంషీరాజ్ హసన్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్బాలీవుడ్ ఏఐఏఐ సంస్థఊర్వశీ రౌతేలా వార్తలుహాలీవుడ్ ఏఐసెలబ్రిటీ న్యూస్వినోద రంగంలో ఏఐ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోమాలియా తీరంలో పైరేట్ల కలకలం.. నౌక స్వాధీనం
జనరల్

సోమాలియా తీరంలో పైరేట్ల కలకలం.. నౌక స్వాధీనం

దుబాయ్‌-ఇజ్రాయెల్‌ విమానంలో అత్యవసర పరిస్థితి..
జనరల్

దుబాయ్‌-ఇజ్రాయెల్‌ విమానంలో అత్యవసర పరిస్థితి..

తిరుమలలో శ్రీవారి భక్తుల నిరసన
జనరల్

తిరుమలలో శ్రీవారి భక్తుల నిరసన

ప్రభుత్వ ఉద్యోగులకు ఐఐటీ, ఐఐఎంలతో శిక్షణ: ఏపీ సీఎం చంద్రబాబు
జనరల్

ప్రభుత్వ ఉద్యోగులకు ఐఐటీ, ఐఐఎంలతో శిక్షణ: ఏపీ సీఎం చంద్రబాబు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు
రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు

ఇండి కూటమి కీలక తీర్మానాలు
జనరల్

ఇండి కూటమి కీలక తీర్మానాలు

ఊర్వశీ రౌతేలా వివాదంపై ఏఐ సీఈఓ రియాక్షన్...
జనరల్

ఊర్వశీ రౌతేలా వివాదంపై ఏఐ సీఈఓ రియాక్షన్...

అమెరికా EB-5 గ్రీన్‌కార్డ్‌ దరఖాస్తు ఫీజులకు భారీ పెంపు..
జనరల్

అమెరికా EB-5 గ్రీన్‌కార్డ్‌ దరఖాస్తు ఫీజులకు భారీ పెంపు..

అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్‌ పట్టివేత..
జనరల్

అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్‌ పట్టివేత..

జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణపై వెనక్కి తగ్గని ఫిల్మ్ ఫెడరేషన్...
సినిమాలు

జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణపై వెనక్కి తగ్గని ఫిల్మ్ ఫెడరేషన్...

స్వర్ణ పతక విజేతలు చికిత తానిపర్తి, సాహిల్ జాదవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
క్రీడలు

స్వర్ణ పతక విజేతలు చికిత తానిపర్తి, సాహిల్ జాదవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

బిగ్ బాస్‌లో ఉండగానే అమన్ మసూద్ మూవీ ట్రైలర్ రిలీజ్..
షోస్

బిగ్ బాస్‌లో ఉండగానే అమన్ మసూద్ మూవీ ట్రైలర్ రిలీజ్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!