10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికా ఆయుధ కంపెనీలకు మూడు వారాల డెడ్‌లైన్‌...

Writer: Chandrika 10:09 AM, 10 ఆగస్టు, 2026
అమెరికా ఆయుధ కంపెనీలకు మూడు వారాల డెడ్‌లైన్‌...

ఇరాన్‌తో సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా ఆయుధ నిల్వలు తగ్గుతుండటంతో రక్షణశాఖ అప్రమత్తమైంది. ఆయుధ ఉత్పత్తిని వేగంగా పెంచాలని తయారీ సంస్థలపై ఒత్తిడి పెంచుతోంది. రక్షణశాఖ ఉప మంత్రి స్టీవ్‌ ఫీన్‌బెర్గ్‌ ఆయుధ కంపెనీలు మూడు వారాల్లోగా ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచే ప్రణాళికలను సమర్పించాలని ఆదేశించినట్లు సమాచారం. కీలక రక్షణ సామర్థ్యాలను వేగంగా పెంచుకోవాలని, ఇందుకు ఏళ్ల సమయం తీసుకోవడం ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సైనికులకు అవసరమైన ఆయుధ నిల్వలను పునరుద్ధరించడం తమ ప్రాధాన్యాల్లో ఒకటని పెంటగాన్‌ ప్రతినిధి సియాన్‌ పార్నెల్‌ తెలిపారు.

ముఖ్యంగా క్షిపణులు, డ్రోన్లను అడ్డుకునే అధునాతన గగనతల రక్షణ ఆయుధాల నిల్వలు తగ్గిపోవడం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. పేట్రియాట్‌, థాడ్‌ ఇంటర్‌సెప్టర్ల సంఖ్య యుద్ధానికి ముందు స్థాయితో పోలిస్తే గణనీయంగా తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. నిల్వలు మరింత తగ్గితే అమెరికా, దాని మిత్రదేశాలు గగనతల రక్షణ క్షిపణులను ఆచితూచి వినియోగించాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఆయుధాల కొరతపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భిన్నంగా స్పందిస్తున్నారు. అమెరికా వద్ద పెద్ద ఎత్తున ఆయుధాలు ఉన్నాయని, అవసరమైనప్పుడు నౌకల ద్వారా తరలించేందుకు మరిన్ని ఆయుధాలు తయారవుతున్నాయని ఆయన చెబుతున్నారు. ఇదే సమయంలో రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచే ప్రతిపాదనపై అమెరికా కాంగ్రెస్‌లో ప్రతిబంధకాలు కొనసాగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు

ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు

జేపీఎస్సీ పరీక్ష అక్రమాలపై ఈడీ కేసు నమోదు

జేపీఎస్సీ పరీక్ష అక్రమాలపై ఈడీ కేసు నమోదు

భారత్‌కు రష్యా కొత్త రూట్‌..

భారత్‌కు రష్యా కొత్త రూట్‌..

ఏపీ మెట్రో ప్రాజెక్టులపై కేంద్రం ఫోకస్‌..

ఏపీ మెట్రో ప్రాజెక్టులపై కేంద్రం ఫోకస్‌..

ఇరాన్‌ యుద్ధం నుంచి ట్రంప్‌ బయటపడే యత్నం..

ఇరాన్‌ యుద్ధం నుంచి ట్రంప్‌ బయటపడే యత్నం..

లండన్ పర్యటనలో ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ

లండన్ పర్యటనలో ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ

ట్యాగ్లు
అమెరికా రక్షణశాఖఆయుధ నిల్వలుఇరాన్‌ యుద్ధంక్షిపణి ఇంటర్‌సెప్టర్లుపేట్రియాట్‌ క్షిపణులుథాడ్‌డొనాల్డ్‌ ట్రంప్‌పెంటగాన్‌రక్షణ పరిశ్రమఅమెరికా రక్షణ బడ్జెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీనియర్‌ సిటిజన్లే సైబర్‌ నేరగాళ్ల టార్గెట్‌: సీపీ సజ్జనార్‌
జనరల్

సీనియర్‌ సిటిజన్లే సైబర్‌ నేరగాళ్ల టార్గెట్‌: సీపీ సజ్జనార్‌

ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు
జనరల్

ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు

జేపీఎస్సీ పరీక్ష అక్రమాలపై ఈడీ కేసు నమోదు
జనరల్

జేపీఎస్సీ పరీక్ష అక్రమాలపై ఈడీ కేసు నమోదు

భారత్‌కు రష్యా కొత్త రూట్‌..
జనరల్

భారత్‌కు రష్యా కొత్త రూట్‌..

వారణాసిలో మహేష్ పాత్ర ఇదేనట!
సినిమాలు

వారణాసిలో మహేష్ పాత్ర ఇదేనట!

ప్రసవంపై అవగాహన పెంచుకుంటున్న సమంత
సినిమాలు

ప్రసవంపై అవగాహన పెంచుకుంటున్న సమంత

అరిజిత్ విరామం.. అసలు కారణం ఇదేనా?
సినిమాలు

అరిజిత్ విరామం.. అసలు కారణం ఇదేనా?

ఏపీ మెట్రో ప్రాజెక్టులపై కేంద్రం ఫోకస్‌..
జనరల్

ఏపీ మెట్రో ప్రాజెక్టులపై కేంద్రం ఫోకస్‌..

టాక్సిక్.. యానిమల్ తో పోలికలు?
సినిమాలు

టాక్సిక్.. యానిమల్ తో పోలికలు?

టాలీవుడ్‌లో మెగా వేవ్...నెక్స్ట్ సాయి దుర్గా తేజ్ కోసం వెయిటింగ్
సినిమాలు

టాలీవుడ్‌లో మెగా వేవ్...నెక్స్ట్ సాయి దుర్గా తేజ్ కోసం వెయిటింగ్

మెగా కుటుంబంలో విజయాల పరంపర!
సినిమాలు

మెగా కుటుంబంలో విజయాల పరంపర!

వెండి ఆభరణాలపై బీఐఎస్‌ ఫోకస్‌..
బిజినెస్

వెండి ఆభరణాలపై బీఐఎస్‌ ఫోకస్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!