
సినిమాలు

ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వందేమాతరం బిల్లుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బిల్లు రాజ్యాంగంలోని 25, 26, 29వ అధికరణలకు విరుద్ధమని ఆయన ఆరోపించారు. బిల్లుపై తన అభిప్రాయాన్ని మీడియా ముందు వెల్లడించారు.
ఒవైసీ మాట్లాడుతూ, జనగణమన దేశాన్ని, ప్రజలను ప్రతిబింబిస్తుందని, వందేమాతరంలో దేవుళ్లు, దేవతల ఆరాధన ప్రస్తావన ఉందన్నారు. అది జాతీయ గీతం కాదని, తాను ముస్లింగా అల్లాను మాత్రమే ప్రార్థిస్తానని పేర్కొన్నారు. అలాగే దేశాన్ని హిందూ దేశంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!