14, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 2: నామినేషన్స్‌లో రచ్చ.. వర్షిణి, షాలినీ మధ్య తీవ్ర వాగ్వాదం!

Writer: Shivani K 04:02 PM, 14 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 2: నామినేషన్స్‌లో రచ్చ.. వర్షిణి, షాలినీ మధ్య తీవ్ర వాగ్వాదం!

బిగ్‌బాస్‌ తెలుగు 10లో రెండో వారం నామినేషన్స్‌ ప్రక్రియ హాట్‌హాట్‌గా సాగినట్లు తెలుస్తోంది. ఈసారి త్రిగుణ్‌, రోహిత్‌లకు ఎక్కువ నామినేషన్స్‌ పడగా.. సొంత టీమ్‌ నుంచే తనపై పలు నామినేషన్స్‌ రావడం త్రిగుణ్‌ను షాక్‌కు గురిచేసినట్లు కనిపించింది. టాస్కులో గెలిచి నరేశ్‌ నామినేషన్స్‌ ప్రక్రియకు ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా చైత్ర విషయంలో గతంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ త్రిగుణ్‌ను నామినేట్‌ చేశాడు. దీనికి స్పందించిన త్రిగుణ్‌.. సుధీర్‌తో శ్రిష్టి గురించి తాను మాట్లాడిన సందర్భాన్ని వివరిస్తూ, తన మాటల్లో ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు. తనను నేరుగా ఎదుర్కొంటే అంగీకరిస్తానని, కానీ వెన్నుపోటు మాత్రం తట్టుకోలేనంటూ వ్యాఖ్యానించాడు.

మరోవైపు ఆలస్యంగా రావడంపై నరేశ్‌ చేసిన వ్యాఖ్యలపై షాలినీ స్పందిస్తూ.. రామ్‌ ప్రసాద్‌ నిద్రపోయినప్పుడు ఎన్ని సార్లు కుక్కలు మొరిగాయంటూ ప్రశ్నించింది. దీనిపై నరేశ్‌ కూడా అమన్‌ విషయంలో ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు ఎందుకు మాట్లాడలేదని కౌంటర్‌ ఇచ్చాడు. నామినేషన్‌ పాయింట్ల సమయంలో కొందరు చప్పట్లు కొడుతూ ఒకరికి మద్దతు ఇస్తున్నారని, హౌస్‌లో ఫేవరిటిజం నడుస్తోందని షాలినీ ఆరోపించింది. త్రిగుణ్‌ మాత్రం హౌస్‌లో ఉన్న గ్రూపులను బ్రేక్‌ చేసేందుకు తన వ్యూహాలను ఉపయోగిస్తున్నానని చెప్పాడు. ఈ క్రమంలో త్రిగుణ్‌, రోహిత్‌, షాలినీ మధ్య వాదనలు జరిగాయి. చివరికి వర్షిణి, షాలినీ మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరగగా.. షాలినీ ముందుకు రావడంతో వర్షిణి ఆమెను చేతులతో ఆపే ప్రయత్నం చేసింది. శ్రిష్టి జోక్యం చేసుకుని ఇద్దరినీ శాంతింపజేసే ప్రయత్నం చేసింది. ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లిందో ఎపిసోడ్‌లో చూడాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 8 ప్రోమో 1: బిగ్‌బాస్‌ ఇంట్లో రెండో వారం నామినేషన్స్‌ హీట్‌

బిగ్‌బాస్ తెలుగు 10 డే 8 ప్రోమో 1: బిగ్‌బాస్‌ ఇంట్లో రెండో వారం నామినేషన్స్‌ హీట్‌

ఎలిమినేషన్‌ లేకుండానే ముగిసిన బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌

ఎలిమినేషన్‌ లేకుండానే ముగిసిన బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10 : తొలి వారమే ఊహించని ట్విస్టులు

బిగ్‌బాస్‌ తెలుగు 10 : తొలి వారమే ఊహించని ట్విస్టులు

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి మరో సీరియల్‌ నటి ఎంట్రీ?

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి మరో సీరియల్‌ నటి ఎంట్రీ?

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 7 - బ్లాక్‌ కీ ట్విస్ట్‌.. దేబ్జానీని ప్రశంసించిన నాగార్జున
ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10బిగ్‌బాస్ సీజన్ 10బిగ్‌బాస్ నామినేషన్స్త్రిగుణ్రోహిత్నరేశ్షాలినీవర్షిణిశ్రిష్టిబిగ్‌బాస్ హౌస్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 7 - బ్లాక్‌ కీ ట్విస్ట్‌.. దేబ్జానీని ప్రశంసించిన నాగార్జున

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 3.. మూడో ఎలిమినేషన్‌ ప్రోమోతో ఉత్కంఠ

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 3.. మూడో ఎలిమినేషన్‌ ప్రోమోతో ఉత్కంఠ

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈషాతో తరుణ్ భాస్కర్.. పెళ్లి వార్తలు నిజమేనా?
గాసిప్స్

ఈషాతో తరుణ్ భాస్కర్.. పెళ్లి వార్తలు నిజమేనా?

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 2: నామినేషన్స్‌లో రచ్చ.. వర్షిణి, షాలినీ మధ్య తీవ్ర వాగ్వాదం!
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 2: నామినేషన్స్‌లో రచ్చ.. వర్షిణి, షాలినీ మధ్య తీవ్ర వాగ్వాదం!

ఆర్‌సీ 17కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్?
గాసిప్స్

ఆర్‌సీ 17కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్?

ఇంగ్లండ్‌ ఓటమి తర్వాత పాకిస్థాన్‌కు మరో షాక్‌
క్రీడలు

ఇంగ్లండ్‌ ఓటమి తర్వాత పాకిస్థాన్‌కు మరో షాక్‌

హోర్ముజ్‌ వద్ద అమెరికా డ్రోన్‌పై ఇరాన్‌ దాడి
జనరల్

హోర్ముజ్‌ వద్ద అమెరికా డ్రోన్‌పై ఇరాన్‌ దాడి

ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న తరుణ్‌ తేజ్‌పాల్‌
జనరల్

ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న తరుణ్‌ తేజ్‌పాల్‌

దిశా సాలియన్‌ కేసులోకి సీబీఐ ఎంట్రీతో కొత్త మలుపు
జనరల్

దిశా సాలియన్‌ కేసులోకి సీబీఐ ఎంట్రీతో కొత్త మలుపు

శ్రీవిష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదల
సినిమాలు

శ్రీవిష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

‘రామాయణ’ నుంచి రణ్‌బీర్‌, సాయి పల్లవి ఫస్ట్‌ లుక్‌ విడుదల
సినిమాలు

‘రామాయణ’ నుంచి రణ్‌బీర్‌, సాయి పల్లవి ఫస్ట్‌ లుక్‌ విడుదల

బిగ్‌బాస్ తెలుగు 10 డే 8 ప్రోమో 1: బిగ్‌బాస్‌ ఇంట్లో రెండో వారం నామినేషన్స్‌ హీట్‌
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 8 ప్రోమో 1: బిగ్‌బాస్‌ ఇంట్లో రెండో వారం నామినేషన్స్‌ హీట్‌

ఖైరతాబాద్‌ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్‌ దంపతులు
జనరల్

ఖైరతాబాద్‌ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్‌ దంపతులు

ఈ వీకెండ్‌ ఓటీటీల్లో సందడి చేయనున్న కొత్త సినిమాలు
ఓటీటీ

ఈ వీకెండ్‌ ఓటీటీల్లో సందడి చేయనున్న కొత్త సినిమాలు