12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాకా షూటింగ్‌కు ఎండ్ కార్డ్?

Writer: Chandrika 09:24 AM, 12 అక్టోబర్, 2026
రాకా షూటింగ్‌కు ఎండ్ కార్డ్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం ‘రాకా’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ చాలా కాలంగా కొనసాగుతోంది. పూర్తిగా ముంబైలోనే షూటింగ్ జరుపుకుంటున్న ఈ దృశ్యవైభవ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆసక్తికరమైన సమాచారం వినిపిస్తోంది.

మొదటి భాగానికి సంబంధించిన చిత్రీకరణ దాదాపు ఈ ఏడాది చివరి నాటికి పూర్తయ్యే అవకాశముందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.‘రాకా’ చిత్రంలో దీపికాతో పాటు పలువురు కథానాయికలు నటిస్తుండగా, సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘రాకా’ రెండు భాగాల విడుదలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, మొదటి భాగం షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందనే విషయాలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిరు - ఓదెల సినిమా ఉన్నట్టా? లేనట్టా?

చిరు - ఓదెల సినిమా ఉన్నట్టా? లేనట్టా?

వెంకీ–త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ కొత్త రిలీజ్ డేట్‌పై ఆసక్తి!

వెంకీ–త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ కొత్త రిలీజ్ డేట్‌పై ఆసక్తి!

వారణాసి: అసలు రామాయణ వైభవం చూపిస్తా అంటున్న రాజమౌళి!

వారణాసి: అసలు రామాయణ వైభవం చూపిస్తా అంటున్న రాజమౌళి!

జైలర్ 2లో అదిరిపోయే ఫ్లాష్ బ్యాక్ ట్విస్ట్?

జైలర్ 2లో అదిరిపోయే ఫ్లాష్ బ్యాక్ ట్విస్ట్?

ఆర్‌సీ17: మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్ ఎవరంటే?

ఆర్‌సీ17: మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్ ఎవరంటే?

కల్కి 2 షూటింగ్ అప్‌డేట్స్ ఏంటి?

కల్కి 2 షూటింగ్ అప్‌డేట్స్ ఏంటి?

ట్యాగ్లు
రాకాఅల్లు అర్జున్అట్లీరాకా సినిమా అప్‌డేట్అల్లు అర్జున్ కొత్త సినిమాదీపికా పదుకొణెరష్మిక మందన్నమృణాల్ ఠాకూర్సాయి అభ్యంకర్సన్ పిక్చర్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జైలర్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రజనీకాంత్ దూరం
సినిమాలు

జైలర్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రజనీకాంత్ దూరం

ఒత్తైన, ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఈ లడ్డూలు తీసుకోండి.. వైద్యుల సలహా
ఆరోగ్యం

ఒత్తైన, ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఈ లడ్డూలు తీసుకోండి.. వైద్యుల సలహా

రామాయణం విడుదల తేదీపై మేకర్స్ కీలక అప్‌డేట్
సినిమాలు

రామాయణం విడుదల తేదీపై మేకర్స్ కీలక అప్‌డేట్

సౌదీ అరేబియా విమానాశ్రయాలపై హూతీల క్షిపణి దాడులు..
జనరల్

సౌదీ అరేబియా విమానాశ్రయాలపై హూతీల క్షిపణి దాడులు..

రణబాలి నుంచి పవర్‌ఫుల్ సాంగ్ విడుదల
సినిమాలు

రణబాలి నుంచి పవర్‌ఫుల్ సాంగ్ విడుదల

ఢిల్లీలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్..
జనరల్

ఢిల్లీలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్..

చెన్నై ఫ్లైట్‌లో రజనీకాంత్‌తో శరత్ కుమార్..
సినిమాలు

చెన్నై ఫ్లైట్‌లో రజనీకాంత్‌తో శరత్ కుమార్..

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా వరకు పోరు.. నిరసనకు సిద్ధమవుతున్న సీజేపీ
జనరల్

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా వరకు పోరు.. నిరసనకు సిద్ధమవుతున్న సీజేపీ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన
జనరల్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన

ఢిల్లీలో హైటెన్షన్.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్
జనరల్

ఢిల్లీలో హైటెన్షన్.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్

పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన స్నిగ్ధ నయని
సినిమాలు

పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన స్నిగ్ధ నయని

చిరు - ఓదెల సినిమా ఉన్నట్టా? లేనట్టా?
గాసిప్స్

చిరు - ఓదెల సినిమా ఉన్నట్టా? లేనట్టా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!