14, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సంక్రాంతి 2027 రేసులో నలుగురు అగ్ర హీరోల మూవీలు ?

Writer: Vamshi 12:09 PM, 9 ఫిబ్రవరి, 2026
సంక్రాంతి 2027 రేసులో నలుగురు అగ్ర హీరోల మూవీలు ?

టాలీవుడ్‌లో సంక్రాంతి 2027 కు భారీ సినిమాల సందడి కనిపించనుంది. మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీతో జతకట్టగా, నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో కలిసి భారీ కమర్షియల్ మూవీకి సిద్ధమవుతున్నారు. విక్టరీ వెంకటేష్ మళ్లీ హిట్ మేకర్ అనిల్ రావిపూడితో కలవగా, కింగ్ నాగార్జున దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో కొత్త ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారు. ఈ నాలుగు కాంబినేషన్లు ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతున్నాయి.

ఒకేసారి నాలుగు స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలోకి రావడం వల్ల సంక్రాంతి 2027 టాలీవుడ్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లు సాధిస్తాయని అంచనా. టైటిల్స్, విడుదల తేదీలపై అధికారిక ప్రకటనల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సైమా అవార్డ్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రీతి రెడ్డి

సైమా అవార్డ్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రీతి రెడ్డి

అజిత్ రేసింగ్ ఈవెంట్‌లో విజయ్, త్రిష.. వైరల్ అవుతున్న దృశ్యాలు

అజిత్ రేసింగ్ ఈవెంట్‌లో విజయ్, త్రిష.. వైరల్ అవుతున్న దృశ్యాలు

మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య పాత్ర ఇదేనా?.. సెకండ్‌ హాఫ్‌లో ఎంట్రీ!

మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య పాత్ర ఇదేనా?.. సెకండ్‌ హాఫ్‌లో ఎంట్రీ!

రామ్ చరణ్ సినిమాకు అనిరుధ్ సంగీతం?

రామ్ చరణ్ సినిమాకు అనిరుధ్ సంగీతం?

‘వారణాసి’ కోసం రాజమౌళి రూట్ మార్చారా.. ఈసారి జక్కన్న ప్లానింగ్ డిఫరెంట్!

‘వారణాసి’ కోసం రాజమౌళి రూట్ మార్చారా.. ఈసారి జక్కన్న ప్లానింగ్ డిఫరెంట్!

బాలీవుడ్‌లో మరో జంటపై విడాకుల రూమర్స్ వైరల్

బాలీవుడ్‌లో మరో జంటపై విడాకుల రూమర్స్ వైరల్

ట్యాగ్లు
టాలీవుడ్సంక్రాంతి 2027చిరంజీవి బాబీబాలకృష్ణ గోపీచంద్వెంకటేష్ అనిల్ రావిపూడినాగార్జున కళ్యాణ్ కృష్ణతెలుగు సినిమాభారీ చిత్రాలుబాక్సాఫీస్ క్లాష్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 7 - బ్లాక్‌ కీ ట్విస్ట్‌.. దేబ్జానీని ప్రశంసించిన నాగార్జున
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 7 - బ్లాక్‌ కీ ట్విస్ట్‌.. దేబ్జానీని ప్రశంసించిన నాగార్జున

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.. పవన్ కళ్యాణ్
జనరల్

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.. పవన్ కళ్యాణ్

మహిళల ఆసియా కప్‌ విజేతగా భారత్‌.. శ్రీలంకపై ఘన విజయం
క్రీడలు

మహిళల ఆసియా కప్‌ విజేతగా భారత్‌.. శ్రీలంకపై ఘన విజయం

అఫ్గాన్‌పై భారత్‌ ఘన విజయం
క్రీడలు

అఫ్గాన్‌పై భారత్‌ ఘన విజయం

తెలంగాణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు - సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

తెలంగాణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు - సీఎం రేవంత్‌రెడ్డి

యూసీసీ అమలుపై అమిత్‌షా సంచలన ప్రకటన
జనరల్

యూసీసీ అమలుపై అమిత్‌షా సంచలన ప్రకటన

ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ.. భారత్ ముందు 157 పరుగుల టార్గెట్
క్రీడలు

ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ.. భారత్ ముందు 157 పరుగుల టార్గెట్

చెలరేగిన స్మృతి, షఫాలీ.. ఫైనల్లో శ్రీలంకకు భారీ టార్గెట్
క్రీడలు

చెలరేగిన స్మృతి, షఫాలీ.. ఫైనల్లో శ్రీలంకకు భారీ టార్గెట్

పిడుగుపాటుకు నలుగురు మృతి.. బాధిత కుటుంబాలకు చంద్రబాబు సానుభూతి
జనరల్

పిడుగుపాటుకు నలుగురు మృతి.. బాధిత కుటుంబాలకు చంద్రబాబు సానుభూతి

విజయ్‌-అజిత్‌ కలయికపై డీఎంకే విమర్శలు.. టీవీకే కౌంటర్
రాజకీయాలు

విజయ్‌-అజిత్‌ కలయికపై డీఎంకే విమర్శలు.. టీవీకే కౌంటర్

‘ఇరుముడి’ సక్సెస్‌.. టీమ్‌ను అభినందించిన చిరంజీవి, రామ్‌చరణ్
సినిమాలు

‘ఇరుముడి’ సక్సెస్‌.. టీమ్‌ను అభినందించిన చిరంజీవి, రామ్‌చరణ్

బ్రిక్స్‌ విందుకు జిన్‌పింగ్‌ దూరం.. మోదీతో మాత్రం కీలక భేటీ
జనరల్

బ్రిక్స్‌ విందుకు జిన్‌పింగ్‌ దూరం.. మోదీతో మాత్రం కీలక భేటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!