16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మైత్రీ–షారుఖ్‌ జోడీ నిజమేనా?

Writer: Shivani K 09:02 PM, 16 ఆగస్టు, 2026
మైత్రీ–షారుఖ్‌ జోడీ నిజమేనా?

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ ప్రస్తుతం సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కింగ్‌’పై దృష్టి సారించారు. ఈ యాక్షన్‌ డ్రామాలో ఆయన కుమార్తె సుహానా ఖాన్‌తో పాటు దీపికా పదుకొణె, అభిషేక్‌ బచ్చన్‌, రాణి ముఖర్జీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మార్వెల్స్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘కింగ్‌’ పూర్తయిన తర్వాత షారుఖ్‌ ఖాన్‌ టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించే ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటించనున్నారనే వార్తలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కథ నచ్చడంతో షారుఖ్‌ ఈ ప్రాజెక్ట్‌కు అంగీకరించినట్లు సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. దక్షిణాదికి చెందిన ఓ అగ్ర దర్శకుడు ఈ హై-వోల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. షారుఖ్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ కాంబినేషన్‌ నిజమైతే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నిత్యామీనన్‌ నెక్స్ట్‌ సినిమా ఇదేనా?

నిత్యామీనన్‌ నెక్స్ట్‌ సినిమా ఇదేనా?

హనుతో మరో సినిమాకు ప్రభాస్‌ గ్రీన్‌సిగ్నల్‌?

హనుతో మరో సినిమాకు ప్రభాస్‌ గ్రీన్‌సిగ్నల్‌?

‘గోల్డెన్‌ భాగ్యం’గా వస్తున్న కామెడీ స్టార్స్!

‘గోల్డెన్‌ భాగ్యం’గా వస్తున్న కామెడీ స్టార్స్!

సూర్య త్రివిక్రమ్ సినిమాపై పెరిగిన ఆసక్తి?

సూర్య త్రివిక్రమ్ సినిమాపై పెరిగిన ఆసక్తి?

రౌడీ జనార్దనలో అదే హైలైట్?

రౌడీ జనార్దనలో అదే హైలైట్?

ట్యాగ్లు
షారుఖ్ ఖాన్కింగ్ మూవీమైత్రీ మూవీ మేకర్స్టాలీవుడ్బాలీవుడ్సుహానా ఖాన్సిద్ధార్థ్ ఆనంద్యాక్షన్ థ్రిల్లర్సినీ గాసిప్సినిమా వార్తలు
AdvertisementAdvertisement
అమీర్‌ఖాన్‌ ఖాతాలో మరో బయోపిక్‌?

అమీర్‌ఖాన్‌ ఖాతాలో మరో బయోపిక్‌?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వాజ్‌పేయి రాజకీయ జీవితం ఆదర్శం: రామచందర్‌రావు
రాజకీయాలు

వాజ్‌పేయి రాజకీయ జీవితం ఆదర్శం: రామచందర్‌రావు

రేవంత్‌ పర్యటనకు సురేఖ దూరం.. అసలేం జరిగింది?
రాజకీయాలు

రేవంత్‌ పర్యటనకు సురేఖ దూరం.. అసలేం జరిగింది?

అమెరికా సైనికులపై ఇరాన్‌ సంచలన ప్రకటన!
జనరల్

అమెరికా సైనికులపై ఇరాన్‌ సంచలన ప్రకటన!

మౌలాలిలో ఘోర విషాదం.. యువ నర్స్‌ మృతి!
జనరల్

మౌలాలిలో ఘోర విషాదం.. యువ నర్స్‌ మృతి!

మైత్రీ–షారుఖ్‌ జోడీ నిజమేనా?
గాసిప్స్

మైత్రీ–షారుఖ్‌ జోడీ నిజమేనా?

ఓటీటీలోకి పృథ్వీరాజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌!
ఓటీటీ

ఓటీటీలోకి పృథ్వీరాజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌!

నిత్యామీనన్‌ నెక్స్ట్‌ సినిమా ఇదేనా?
గాసిప్స్

నిత్యామీనన్‌ నెక్స్ట్‌ సినిమా ఇదేనా?

స్పైడర్‌-మ్యాన్‌ దూకుడుకు బాక్సాఫీస్‌ షేక్‌!
సినిమాలు

స్పైడర్‌-మ్యాన్‌ దూకుడుకు బాక్సాఫీస్‌ షేక్‌!

జెన్‌ జీ, జెన్‌ ఆల్ఫాపై సునీల్‌ లహ్రీ షాకింగ్‌ కామెంట్స్‌!
సినిమాలు

జెన్‌ జీ, జెన్‌ ఆల్ఫాపై సునీల్‌ లహ్రీ షాకింగ్‌ కామెంట్స్‌!

స్వాతంత్ర్య దినోత్సవం నాకు పండగలాంటిది: రకుల్
సినిమాలు

స్వాతంత్ర్య దినోత్సవం నాకు పండగలాంటిది: రకుల్

‘టాక్సిక్’పై విమర్శలకు యష్ సమాధానం
సినిమాలు

‘టాక్సిక్’పై విమర్శలకు యష్ సమాధానం

రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్..
జనరల్

రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!