Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఈ శనివారం నుంచి ‘పెద్ది’లో కొత్త సన్నివేశాలు..

11:45 AM, 11 జూన్, 2026
ఈ శనివారం నుంచి ‘పెద్ది’లో కొత్త సన్నివేశాలు..

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల అనంతరం ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ కొన్ని సన్నివేశాలపై ప్రేక్షకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా జాన్వీ కపూర్ పాత్ర ప్రెజెంటేషన్‌పై వచ్చిన విమర్శల నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు సనా కొన్ని సన్నివేశాలను ఇప్పటికే తొలగించినట్లు వెల్లడించారు.

తాజా సమాచారం ప్రకారం ఈ శనివారం నుంచి ‘పెద్ది’ చిత్రంలో మరికొన్ని కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే సిసోడియా పాత్రకు సంబంధించిన సన్నివేశాలను తొలగించి, వాటి స్థానంలో కొత్త సన్నివేశాలను జోడించనున్నట్లు తెలుస్తోంది. కథనం మరింత బలంగా ఉండేలా ఈ మార్పులు చేపడుతున్నారని సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మార్పులు సినిమా ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పూజా హెగ్డేకు మరో బాక్సాఫీస్ షాక్..

పూజా హెగ్డేకు మరో బాక్సాఫీస్ షాక్..

సూర్య 50కి అనిల్ రావిపూడి డైరెక్టర్?

సూర్య 50కి అనిల్ రావిపూడి డైరెక్టర్?

‘ది ప్యారడైజ్’పై కొత్త సందేహాలు.. కథ ఒక సినిమాకి సరిపోదా?

‘ది ప్యారడైజ్’పై కొత్త సందేహాలు.. కథ ఒక సినిమాకి సరిపోదా?

మళ్లీ వాయిదా పడనున్న నాని ‘ది ప్యారడైజ్’?

మళ్లీ వాయిదా పడనున్న నాని ‘ది ప్యారడైజ్’?

‘పెద్ది’ తర్వాత సర్జరీ.. ఆర్సీ17కు బ్రేక్ పడిందా?

‘పెద్ది’ తర్వాత సర్జరీ.. ఆర్సీ17కు బ్రేక్ పడిందా?

రవి మోహన్, కెనీషా మధ్య మళ్లీ ప్రేమ చిగురించిందా?

రవి మోహన్, కెనీషా మధ్య మళ్లీ ప్రేమ చిగురించిందా?

ట్యాగ్లు
పెద్దిరామ్ చరణ్బుచ్చిబాబు సనాజాన్వీ కపూర్టాలీవుడ్తెలుగు సినిమామూవీ అప్డేట్సినీ వార్తలుబాక్సాఫీస్ఎంటర్టైన్మెంట్ న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారతీరాజా మృతిపై రాధికా భావోద్వేగం
సినిమాలు

భారతీరాజా మృతిపై రాధికా భావోద్వేగం

మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై రేపు విచారణ..
రాజకీయాలు

మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై రేపు విచారణ..

దర్శకుడి ఆరోపణలకు వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్!
సినిమాలు

దర్శకుడి ఆరోపణలకు వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్!

పూజా హెగ్డేకు మరో బాక్సాఫీస్ షాక్..
గాసిప్స్

పూజా హెగ్డేకు మరో బాక్సాఫీస్ షాక్..

ఈక్విటీ ఫండ్లకు బ్రేక్...మార్కెట్‌లో ఏమవుతోంది?
బిజినెస్

ఈక్విటీ ఫండ్లకు బ్రేక్...మార్కెట్‌లో ఏమవుతోంది?

సల్మాన్–వంగా కాంబోపై సందేహాలు
సినిమాలు

సల్మాన్–వంగా కాంబోపై సందేహాలు

భారత టెక్ రంగానికి మరో బిగ్ బూస్ట్
బిజినెస్

భారత టెక్ రంగానికి మరో బిగ్ బూస్ట్

పెట్రోల్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్!
బిజినెస్

పెట్రోల్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్!

ఇంటర్ బోర్డు సప్లిమెంటరీ ఫలితాల ప్రకటన
జనరల్

ఇంటర్ బోర్డు సప్లిమెంటరీ ఫలితాల ప్రకటన

హర్మూజ్ మార్గంపై అమెరికా-ఇరాన్ మాటల యుద్ధం
జనరల్

హర్మూజ్ మార్గంపై అమెరికా-ఇరాన్ మాటల యుద్ధం

భారతీరాజా మృతిపై ప్రధాని మోదీ సంతాపం
జనరల్

భారతీరాజా మృతిపై ప్రధాని మోదీ సంతాపం

ఈ శనివారం నుంచి ‘పెద్ది’లో కొత్త సన్నివేశాలు..
గాసిప్స్

ఈ శనివారం నుంచి ‘పెద్ది’లో కొత్త సన్నివేశాలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!