14, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొత్త జానర్‌లో అనిల్ రావిపూడి ప్రయోగం

Writer: Shivani K 11:34 AM, 29 జులై, 2026
కొత్త జానర్‌లో అనిల్ రావిపూడి ప్రయోగం

హిట్ మిషిన్ అనిల్ రావిపూడి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా, కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి చేయబోయే ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొనగా, తాజా సమాచారం ప్రకారం ఆయన తదుపరి చిత్రం కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈసారి ఆయన యానిమేషన్ జానర్‌లో ఓ కొత్త ప్రయోగం చేయనున్నారని సమాచారం.

ఇప్పటివరకు కుటుంబ కథా చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో తొలిసారి యానిమేషన్ రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కేవీఎన్ ప్రొడక్షన్స్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆ తర్వాత అనిల్ రావిపూడితో యానిమేషన్ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఇరుముడి’ సక్సెస్‌.. టీమ్‌ను అభినందించిన చిరంజీవి, రామ్‌చరణ్

‘ఇరుముడి’ సక్సెస్‌.. టీమ్‌ను అభినందించిన చిరంజీవి, రామ్‌చరణ్

‘బేబీ’ తర్వాత నాపై తీవ్ర నెగెటివిటీ.. ఎమోషనల్ అయిన వైష్ణవి చైతన్య

‘బేబీ’ తర్వాత నాపై తీవ్ర నెగెటివిటీ.. ఎమోషనల్ అయిన వైష్ణవి చైతన్య

ఐదు వారాల తర్వాత కూడా ‘హనుమాన్ అంష్’ హవా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు

ఐదు వారాల తర్వాత కూడా ‘హనుమాన్ అంష్’ హవా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు

‘మండాడి’ బాక్సాఫీస్ దూకుడు.. నెట్‌ఫ్లిక్స్ నుంచి భారీ డీల్?

‘మండాడి’ బాక్సాఫీస్ దూకుడు.. నెట్‌ఫ్లిక్స్ నుంచి భారీ డీల్?

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’పై విజయ్, రష్మిక ప్రశంసలు

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’పై విజయ్, రష్మిక ప్రశంసలు

సైమా 2026లో ‘మిరాయ్’ హవా

సైమా 2026లో ‘మిరాయ్’ హవా

ట్యాగ్లు
అనిల్ రావిపూడికేవీఎన్ ప్రొడక్షన్స్యానిమేషన్ సినిమాటాలీవుడ్తెలుగు సినిమావెంకటేష్కళ్యాణ్ రామ్కీర్తి సురేష్కృతి శెట్టిసినిమా అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 7 - బ్లాక్‌ కీ ట్విస్ట్‌.. దేబ్జానీని ప్రశంసించిన నాగార్జున
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 7 - బ్లాక్‌ కీ ట్విస్ట్‌.. దేబ్జానీని ప్రశంసించిన నాగార్జున

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.. పవన్ కళ్యాణ్
జనరల్

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.. పవన్ కళ్యాణ్

మహిళల ఆసియా కప్‌ విజేతగా భారత్‌.. శ్రీలంకపై ఘన విజయం
క్రీడలు

మహిళల ఆసియా కప్‌ విజేతగా భారత్‌.. శ్రీలంకపై ఘన విజయం

అఫ్గాన్‌పై భారత్‌ ఘన విజయం
క్రీడలు

అఫ్గాన్‌పై భారత్‌ ఘన విజయం

తెలంగాణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు - సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

తెలంగాణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు - సీఎం రేవంత్‌రెడ్డి

యూసీసీ అమలుపై అమిత్‌షా సంచలన ప్రకటన
జనరల్

యూసీసీ అమలుపై అమిత్‌షా సంచలన ప్రకటన

ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ.. భారత్ ముందు 157 పరుగుల టార్గెట్
క్రీడలు

ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ.. భారత్ ముందు 157 పరుగుల టార్గెట్

చెలరేగిన స్మృతి, షఫాలీ.. ఫైనల్లో శ్రీలంకకు భారీ టార్గెట్
క్రీడలు

చెలరేగిన స్మృతి, షఫాలీ.. ఫైనల్లో శ్రీలంకకు భారీ టార్గెట్

పిడుగుపాటుకు నలుగురు మృతి.. బాధిత కుటుంబాలకు చంద్రబాబు సానుభూతి
జనరల్

పిడుగుపాటుకు నలుగురు మృతి.. బాధిత కుటుంబాలకు చంద్రబాబు సానుభూతి

విజయ్‌-అజిత్‌ కలయికపై డీఎంకే విమర్శలు.. టీవీకే కౌంటర్
రాజకీయాలు

విజయ్‌-అజిత్‌ కలయికపై డీఎంకే విమర్శలు.. టీవీకే కౌంటర్

‘ఇరుముడి’ సక్సెస్‌.. టీమ్‌ను అభినందించిన చిరంజీవి, రామ్‌చరణ్
సినిమాలు

‘ఇరుముడి’ సక్సెస్‌.. టీమ్‌ను అభినందించిన చిరంజీవి, రామ్‌చరణ్

బ్రిక్స్‌ విందుకు జిన్‌పింగ్‌ దూరం.. మోదీతో మాత్రం కీలక భేటీ
జనరల్

బ్రిక్స్‌ విందుకు జిన్‌పింగ్‌ దూరం.. మోదీతో మాత్రం కీలక భేటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!