25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రజినీకాంత్‌తో శ్రియా శరణ్.. అసలు మ్యాటర్ ఇదేనా?

Writer: Shivani K 10:37 AM, 25 ఆగస్టు, 2026
రజినీకాంత్‌తో శ్రియా శరణ్.. అసలు మ్యాటర్ ఇదేనా?

ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ‘మిరాయ్’లో అంబిక ప్రజాపతిగా మెప్పించిన ఆమె, ‘దృశ్యం 3’లోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి దిగిన ఫొటోను శ్రియా శరణ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘హ్యాపీ డే’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటోలో రజినీకాంత్ తన తదుపరి చిత్రం ‘ధర్మన్’ గెటప్‌లో కనిపించడంతో.. శ్రియా కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారనే ప్రచారం ఊపందుకుంది.

తాజా సమాచారం ప్రకారం ‘ధర్మన్’లో రజినీకాంత్‌తో కలిసి శ్రియా శరణ్ ప్రత్యేక పాటలో నృత్యం చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘శివాజీ’లో ఈ జంట కలిసి నటించి భారీ విజయాన్ని అందుకున్నారు. దాదాపు 19 ఏళ్ల తర్వాత వీరిద్దరూ మరోసారి ఒకే తెరపై కనిపించనున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోంది. రామ్ పోతినేని, రాశి ఖన్నా, సిమ్రాన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
షాకిస్తున్న ప్రశాంత్ వర్మ ప్లాన్?

షాకిస్తున్న ప్రశాంత్ వర్మ ప్లాన్?

‘ఇరుముడి’ పార్ట్ 2కు మేకర్స్ సన్నాహాలు?

‘ఇరుముడి’ పార్ట్ 2కు మేకర్స్ సన్నాహాలు?

బాలయ్య NBK111కు పవర్‌ఫుల్ టైటిల్స్..

బాలయ్య NBK111కు పవర్‌ఫుల్ టైటిల్స్..

మధుబాల బయోపిక్‌లో సారా అర్జున్.. ఫిక్స్ అయ్యిందా?

మధుబాల బయోపిక్‌లో సారా అర్జున్.. ఫిక్స్ అయ్యిందా?

కొత్త డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన కిరణ్?

కొత్త డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన కిరణ్?

ట్యాగ్లు
శ్రియా శరణ్రజినీకాంత్ధర్మన్శివాజీరామ్ పోతినేనిరాశి ఖన్నాసిమ్రాన్అశ్వత్ మారిముత్తుకమల్ హాసన్తమిళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
అజిత్‌కు రాజమౌళి శిష్యుడి భారీ కథ!

అజిత్‌కు రాజమౌళి శిష్యుడి భారీ కథ!

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఒక్క టాస్క్‌తో మారిన గేమ్.. ఆ ఇద్దరికీ బిగ్ ఛాన్స్!
షోస్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఒక్క టాస్క్‌తో మారిన గేమ్.. ఆ ఇద్దరికీ బిగ్ ఛాన్స్!

అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌
బిజినెస్

అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...
బిజినెస్

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...

టాక్సిక్ టికెట్ బుకింగ్స్‌పై ఇంకా క్లారిటీ లేదు.. కారణం ఇదే!
సినిమాలు

టాక్సిక్ టికెట్ బుకింగ్స్‌పై ఇంకా క్లారిటీ లేదు.. కారణం ఇదే!

బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే
షోస్

బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్
బిజినెస్

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్

క్విక్‌ కామర్స్‌పై కర్ణాటక సర్కార్‌ కీలక చర్యలు
బిజినెస్

క్విక్‌ కామర్స్‌పై కర్ణాటక సర్కార్‌ కీలక చర్యలు

రజినీకాంత్‌తో శ్రియా శరణ్.. అసలు మ్యాటర్ ఇదేనా?
గాసిప్స్

రజినీకాంత్‌తో శ్రియా శరణ్.. అసలు మ్యాటర్ ఇదేనా?

వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం
జనరల్

వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం

అమరావతిలో ఆ నెల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు
జనరల్

అమరావతిలో ఆ నెల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు

మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు
జనరల్

మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు

తమిళ సినిమాల్లో హీరోయిన్లకు పెరుగుతున్న ప్రాధాన్యం!
సినిమాలు

తమిళ సినిమాల్లో హీరోయిన్లకు పెరుగుతున్న ప్రాధాన్యం!