24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

షారుక్‌ ఖాన్‌ ఆస్తుల కథలో కొత్త ట్విస్ట్

Writer: Pooja 12:05 PM, 24 సెప్టెంబర్, 2026
షారుక్‌ ఖాన్‌ ఆస్తుల కథలో కొత్త ట్విస్ట్

బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు షారుక్‌ ఖాన్‌ నికర సంపద గతేడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గినట్లు హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2026 నివేదిక వెల్లడించింది. గతేడాది రూ.12,490 కోట్లుగా ఉన్న ఆయన సంపద ఈ ఏడాది రూ.10,000 కోట్లకు చేరినట్లు అంచనా వేసింది. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు సంబంధించిన వ్యాపార ప్రయోజనాలు, వాటాలను కూడా ఈ లెక్కల్లో పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. సంపద తగ్గినప్పటికీ భారతదేశంలో అత్యంత సంపన్న నటుడిగా షారుక్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

ఈ జాబితాలో అమితాబ్‌ బచ్చన్‌ రూ.4,000 కోట్ల సంపదతో తర్వాతి స్థానంలో ఉండగా, సల్మాన్‌ ఖాన్‌ రూ.3,000 కోట్లు, హృతిక్‌ రోషన్‌ రూ.2,500 కోట్ల సంపదతో ఉన్నారు. మరోవైపు షారుక్‌ ప్రస్తుతం సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కింగ్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో షారుక్‌తో పాటు ఆయన కుమార్తె సుహానా ఖాన్‌ కూడా నటిస్తున్నారు. ఈ చిత్ర బడ్జెట్‌ రూ.450 కోట్లు అంటూ వచ్చిన వార్తలను దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఖండించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ది ప్యారడైజ్‌లో ప్రియదర్శి పాత్రకు దిరిపోయే క్రేజ్

ది ప్యారడైజ్‌లో ప్రియదర్శి పాత్రకు దిరిపోయే క్రేజ్

సెకండ్ ఇన్నింగ్స్‌పై సోనాలి బింద్రే ఫోకస్

సెకండ్ ఇన్నింగ్స్‌పై సోనాలి బింద్రే ఫోకస్

హనుమాన్ అంష్ పాటతో సునీల్ లోధి జీవితంలో మార్పు.. అసలేం జరిగింది?

హనుమాన్ అంష్ పాటతో సునీల్ లోధి జీవితంలో మార్పు.. అసలేం జరిగింది?

ధనుష్‌ అరుదైన ఘనత రికార్డు!

ధనుష్‌ అరుదైన ఘనత రికార్డు!

సినిమా విడుదల తేదీలపై ఎందుకింత గందరగోళం?

సినిమా విడుదల తేదీలపై ఎందుకింత గందరగోళం?

‘ఆదర్శ కుటుంబం’ వాయిదాకు అసలు కారణమిదేనా?

‘ఆదర్శ కుటుంబం’ వాయిదాకు అసలు కారణమిదేనా?

ట్యాగ్లు
షారుక్ ఖాన్హురున్ ఇండియా రిచ్ లిస్ట్బాలీవుడ్కింగ్ సినిమాసుహానా ఖాన్సిద్ధార్థ్ ఆనంద్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రంప్‌ మీడియా నిషేధానికి కోర్టు బ్రేక్‌
జనరల్

ట్రంప్‌ మీడియా నిషేధానికి కోర్టు బ్రేక్‌

దానం నాగేందర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
జనరల్

దానం నాగేందర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఈసీపై పోరుకు ఢిల్లీ బాట పట్టిన సీజేపీ నేతలు
జనరల్

ఈసీపై పోరుకు ఢిల్లీ బాట పట్టిన సీజేపీ నేతలు

షారుక్‌ ఖాన్‌ ఆస్తుల కథలో కొత్త ట్విస్ట్
సినిమాలు

షారుక్‌ ఖాన్‌ ఆస్తుల కథలో కొత్త ట్విస్ట్

ది ప్యారడైజ్‌లో ప్రియదర్శి పాత్రకు దిరిపోయే క్రేజ్
సినిమాలు

ది ప్యారడైజ్‌లో ప్రియదర్శి పాత్రకు దిరిపోయే క్రేజ్

భూ అక్రమాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

భూ అక్రమాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

వివేకానందరెడ్డి కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం
జనరల్

వివేకానందరెడ్డి కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

సెకండ్ ఇన్నింగ్స్‌పై సోనాలి బింద్రే ఫోకస్
సినిమాలు

సెకండ్ ఇన్నింగ్స్‌పై సోనాలి బింద్రే ఫోకస్

చార్మినార్‌ నుంచి పెచ్చులు ఊడిపడటం.. తృటిలో తప్పిన ప్రమాదం!
జనరల్

చార్మినార్‌ నుంచి పెచ్చులు ఊడిపడటం.. తృటిలో తప్పిన ప్రమాదం!

మూసీ రిజర్వాయర్‌కు భారీ వరద.. అత్యవసర హెచ్చరిక జారీ!
జనరల్

మూసీ రిజర్వాయర్‌కు భారీ వరద.. అత్యవసర హెచ్చరిక జారీ!

ఈసీపై అనుమానాలు.. సుప్రీంకోర్టు జోక్యం కోరిన కేటీఆర్!
రాజకీయాలు

ఈసీపై అనుమానాలు.. సుప్రీంకోర్టు జోక్యం కోరిన కేటీఆర్!

వారణాసి షూటింగ్‌ పూర్తి చేసిన మహేశ్‌ బాబు
గాసిప్స్

వారణాసి షూటింగ్‌ పూర్తి చేసిన మహేశ్‌ బాబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!