24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీజేపీ దీక్షపై విప్ వెంకట్ ఫైర్

Writer: Shivani K 10:51 AM, 24 ఆగస్టు, 2026
బీజేపీ దీక్షపై విప్ వెంకట్ ఫైర్

ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ బీజేపీ చేపట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ దీక్షపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఫీజు బకాయిల పేరుతో బీజేపీ నేత రామచందర్ రావు 48 గంటల దీక్ష చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు, అర్హత బీజేపీకి ఉందా అని నిలదీశారు. నీట్ ప్రశ్నపత్రం లీక్, విద్యార్థుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల సమస్యలు, గతంలో జరిగిన పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీల సమయంలో బీజేపీ ఎక్కడుందని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నప్పుడు ఎందుకు ఆందోళన చేయలేదని విమర్శించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఈ ఏడాది నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ బీజేపీ దీక్షలు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని వెంకట్ ఆరోపించారు. విద్యార్థుల ఖాతాల్లో నేరుగా ఎప్పటికప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తామని ప్రభుత్వం హైకోర్టులో స్పష్టం చేసిందని తెలిపారు. బ్యాంకులో రూ.300 కోట్లు ముందస్తుగా ఉంచి విద్యార్థుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైన తర్వాత కూడా దీక్ష చేయడం అర్థరహితమన్నారు. కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌తో సన్నిహితంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన ఆయన, బీజేపీ ఆందోళనలు, రాజకీయ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ..

సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ..

సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం: హరీశ్ రావు

సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం: హరీశ్ రావు

అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తప్పవు.. చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఫైర్

అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తప్పవు.. చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఫైర్

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థులు.. జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థులు.. జగన్ కీలక వ్యాఖ్యలు

కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ కీలక సమీక్ష...
ట్యాగ్లు
బల్మూర్ వెంకట్బీజేపీ దీక్షఫీజు రీయింబర్స్‌మెంట్తెలంగాణ రాజకీయాలుకాంగ్రెస్బీజేపీరామచందర్ రావువిద్యార్థులుఫీజు బకాయిలుతెలంగాణ ప్రభుత్వం
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ కీలక సమీక్ష...

బీఆర్ఎస్‌కు రాజకీయ భవిష్యత్తు లేదు: బండ్ల గణేశ్

బీఆర్ఎస్‌కు రాజకీయ భవిష్యత్తు లేదు: బండ్ల గణేశ్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆస్ట్రేలియాపై షోరిఫుల్‌ ఇస్లాం సంచలనం..
క్రీడలు

ఆస్ట్రేలియాపై షోరిఫుల్‌ ఇస్లాం సంచలనం..

కింగ్‌ నాగార్జున చేతుల మీదుగా ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్‌ విడుదల
సినిమాలు

కింగ్‌ నాగార్జున చేతుల మీదుగా ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్‌ విడుదల

షారుక్‌ ఖాన్‌ ‘మన్నత్‌’కు భారీ రీడెవలప్‌మెంట్‌...
జనరల్

షారుక్‌ ఖాన్‌ ‘మన్నత్‌’కు భారీ రీడెవలప్‌మెంట్‌...

మాస్‌ మహారాజా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. మళ్లీ థియేటర్లలో ‘మిరపకాయ్‌’
సినిమాలు

మాస్‌ మహారాజా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. మళ్లీ థియేటర్లలో ‘మిరపకాయ్‌’

ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే
ఓటీటీ

ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే

సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ..
రాజకీయాలు

సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ..

రామగుండంలో ఉగ్ర లింకుల కలకలం
జనరల్

రామగుండంలో ఉగ్ర లింకుల కలకలం

అయోధ్య విరాళాల చోరీని బయటపెట్టిన జర్నలిస్ట్ అభిషేక్‌పై ఎఫ్‌ఐఆర్
జనరల్

అయోధ్య విరాళాల చోరీని బయటపెట్టిన జర్నలిస్ట్ అభిషేక్‌పై ఎఫ్‌ఐఆర్

అసెంబ్లీలో సంచలన ప్రకటన చేసిన సీఎం విజయ్
జనరల్

అసెంబ్లీలో సంచలన ప్రకటన చేసిన సీఎం విజయ్

బంగాళాఖాతంలో మునిగిన నౌక సిబ్బంది కోసం నేవీ రక్షణ చర్య
జనరల్

బంగాళాఖాతంలో మునిగిన నౌక సిబ్బంది కోసం నేవీ రక్షణ చర్య

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఫ్రాన్స్‌ చరిత్ర..
క్రీడలు

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఫ్రాన్స్‌ చరిత్ర..

అమెరికాలో తెలుగు యువకుడి మృతి...
జనరల్

అమెరికాలో తెలుగు యువకుడి మృతి...