4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అజిత్ నెక్ట్స్ మూవీకి క్రేజీ టైటిల్ ఫిక్స్...

Writer: Chandrika 11:22 AM, 4 ఆగస్టు, 2026
అజిత్ నెక్ట్స్ మూవీకి క్రేజీ టైటిల్ ఫిక్స్...

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తన 64వ చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు 'డేర్ డెవిల్' అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను నిర్మాణ సంస్థ విడుదల చేసింది. పాచికల నేపథ్యంతో రూపొందించిన ఈ పోస్టర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. ఇదివరకు గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి కూడా అధిక్ రవిచంద్రనే దర్శకత్వం వహించారు.

బ్రేవ్‌హార్ట్స్ బ్యానర్‌పై అజిత్ సతీమణి షాలిని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దక్షిణాదిలో ప్రముఖ సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందిన అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెలాఖరులో చిత్రీకరణ ప్రారంభించి డిసెంబరులోపు షూటింగ్ పూర్తి చేయాలని చిత్రబృందం ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రకటనతో అజిత్ అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏఏ23 కోసం అల్లు అర్జున్ షాకింగ్ మేకోవర్?

ఏఏ23 కోసం అల్లు అర్జున్ షాకింగ్ మేకోవర్?

ఆగస్టు నెలంతా సినిమాల సందడి!

ఆగస్టు నెలంతా సినిమాల సందడి!

రామాయణ ఖాతాలో తొలి సంచలన రికార్డు?

రామాయణ ఖాతాలో తొలి సంచలన రికార్డు?

మెగా 158: ఆ పుకార్లకు చెక్!

మెగా 158: ఆ పుకార్లకు చెక్!

విశ్వనాథ్ అండ్ సన్స్‌పై ధీమాగా ఉన్న నాగవంశీ?

విశ్వనాథ్ అండ్ సన్స్‌పై ధీమాగా ఉన్న నాగవంశీ?

విరామం లేకుండా షూటింగ్స్.. కీర్తి సురేష్ పోస్ట్ వైరల్

విరామం లేకుండా షూటింగ్స్.. కీర్తి సురేష్ పోస్ట్ వైరల్

ట్యాగ్లు
అజిత్ కుమార్ఏకే64డేర్ డెవిల్అధిక్ రవిచంద్రన్షాలిని అజిత్అనిరుధ్ రవిచందర్తమిళ సినిమాకోలీవుడ్టైటిల్ పోస్టర్సినిమా అప్డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమల హుండీ ఆదాయంలో రికార్డు
జనరల్

తిరుమల హుండీ ఆదాయంలో రికార్డు

వాట్సాప్‌లో కొత్త సమస్య.. యూజర్లకు షాక్
టెక్నాలజీ

వాట్సాప్‌లో కొత్త సమస్య.. యూజర్లకు షాక్

అమరావతి నిర్మాణాలపై మంత్రుల సమీక్ష
రాజకీయాలు

అమరావతి నిర్మాణాలపై మంత్రుల సమీక్ష

విమాన ప్రయాణికుల భద్రతపై కేంద్రం కీలక వివరాలు
జనరల్

విమాన ప్రయాణికుల భద్రతపై కేంద్రం కీలక వివరాలు

విపక్షాల ఆందోళనతో లోక్‌సభ వాయిదా
రాజకీయాలు

విపక్షాల ఆందోళనతో లోక్‌సభ వాయిదా

త్రిష పై అనుచిత వ్యాఖ్యలు, ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్
జనరల్

త్రిష పై అనుచిత వ్యాఖ్యలు, ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్

అజిత్ నెక్ట్స్ మూవీకి క్రేజీ టైటిల్ ఫిక్స్...
సినిమాలు

అజిత్ నెక్ట్స్ మూవీకి క్రేజీ టైటిల్ ఫిక్స్...

తెలంగాణలో ప్రజలను వేధించేందుకే హైడ్రా వినియోగం: ఈటల రాజేందర్
రాజకీయాలు

తెలంగాణలో ప్రజలను వేధించేందుకే హైడ్రా వినియోగం: ఈటల రాజేందర్

పార్లమెంట్‌లో మరోసారి ఉద్రిక్తత.. విపక్షాల వినూత్న నిరసన
జనరల్

పార్లమెంట్‌లో మరోసారి ఉద్రిక్తత.. విపక్షాల వినూత్న నిరసన

పీకేఓసీ-2 డిప్‌సైడ్ కోల్ బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరం - కిషన్ రెడ్డి
జనరల్

పీకేఓసీ-2 డిప్‌సైడ్ కోల్ బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరం - కిషన్ రెడ్డి

బంకిపూర్ తీర్పు బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ - మహేశ్ కుమార్ గౌడ్
రాజకీయాలు

బంకిపూర్ తీర్పు బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ - మహేశ్ కుమార్ గౌడ్

ఏఏ23 కోసం అల్లు అర్జున్ షాకింగ్ మేకోవర్?
సినిమాలు

ఏఏ23 కోసం అల్లు అర్జున్ షాకింగ్ మేకోవర్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!