1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘రాకా’లో నాలుగు పాత్రల్లో బన్నీ

Writer: Nithish 10:24 AM, 13 జులై, 2026
‘రాకా’లో నాలుగు పాత్రల్లో బన్నీ

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘రాకా’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తాత, తండ్రి పాత్రలతో పాటు ఇద్దరు కుమారుల పాత్రలను కూడా ఆయన పోషించనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

సమాచారం ప్రకారం, మాఫియా నేపథ్యంతో ఓ డాన్ జీవితాన్ని కేంద్రంగా చేసుకుని ఈ కథ తెరకెక్కనుంది. దీపికా పడుకోణె కీలక పాత్రలో నటిస్తుండగా, దర్శకుడు అట్లీ అల్లు అర్జున్ కోసం ప్రత్యేకంగా పవర్‌ఫుల్ కథను సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కథలో కీలక మలుపులు తీసుకువచ్చే ప్రత్యేక అతిథి పాత్రలు కూడా ఉండనున్నాయని ప్రచారం జరుగుతోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కుతుండగా, 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మాధవ్‌ ‘మారెమ్మ’ ట్రైలర్‌ విడుదల

మాధవ్‌ ‘మారెమ్మ’ ట్రైలర్‌ విడుదల

ఖరీదైన బ్రాండ్స్ కాదంటూ.. క్లాసిక్ వాచ్‌తో విజయ్ దేవరకొండ

ఖరీదైన బ్రాండ్స్ కాదంటూ.. క్లాసిక్ వాచ్‌తో విజయ్ దేవరకొండ

ఈ నెలలో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!

ఈ నెలలో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!

నిర్మాతగా నిత్యామీనన్‌ తొలి సినిమాకు శ్రీకారం

నిర్మాతగా నిత్యామీనన్‌ తొలి సినిమాకు శ్రీకారం

‘పుష్ప’లో లేడీ గెటప్ వేయడమే నా అత్యంత ఆల్ఫా పని: అల్లు అర్జున్

‘పుష్ప’లో లేడీ గెటప్ వేయడమే నా అత్యంత ఆల్ఫా పని: అల్లు అర్జున్

గాంధారి దెబ్బకు టాక్సిక్‌కి టార్చర్?

గాంధారి దెబ్బకు టాక్సిక్‌కి టార్చర్?

ట్యాగ్లు
అల్లు అర్జున్రాకాఅట్లీదీపికా పడుకోణెసన్ పిక్చర్స్పాన్ ఇండియా సినిమాటాలీవుడ్మూవీ అప్డేట్సినీ వార్తలుఎంటర్‌టైన్‌మెంట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మంచు కుటుంబంలో పుట్టకపోతే ఇంకెంత ఎదిగేదాన్నో: లక్ష్మి
సినిమాలు

మంచు కుటుంబంలో పుట్టకపోతే ఇంకెంత ఎదిగేదాన్నో: లక్ష్మి

నటిగా పరిణతి తెచ్చిన వైద్య జీవితం: శ్రీలీల
సినిమాలు

నటిగా పరిణతి తెచ్చిన వైద్య జీవితం: శ్రీలీల

‘శుద్ధీకరణ’ పేరుతో సామాజిక అవమానం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జనరల్

‘శుద్ధీకరణ’ పేరుతో సామాజిక అవమానం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

'కాకా'లో ఆ పాత్రే హైలైట్‌ ?
గాసిప్స్

'కాకా'లో ఆ పాత్రే హైలైట్‌ ?

హెచ్‌1బీ వీసా ఉన్నా అమెరికాను వదిలేసిన యువతి
జనరల్

హెచ్‌1బీ వీసా ఉన్నా అమెరికాను వదిలేసిన యువతి

మాధవ్‌ ‘మారెమ్మ’ ట్రైలర్‌ విడుదల
సినిమాలు

మాధవ్‌ ‘మారెమ్మ’ ట్రైలర్‌ విడుదల

సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. దర్యాప్తు ముమ్మరం
జనరల్

సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. దర్యాప్తు ముమ్మరం

‘డ్రాగన్’లో ఊహించని ట్రీట్.. ప్రశాంత్ నీల్ కొత్త ప్రయోగం!
గాసిప్స్

‘డ్రాగన్’లో ఊహించని ట్రీట్.. ప్రశాంత్ నీల్ కొత్త ప్రయోగం!

ఏపీలో తపాలా శాఖ సర్వర్‌లో అంతరాయం
జనరల్

ఏపీలో తపాలా శాఖ సర్వర్‌లో అంతరాయం

టీటీడీ సిబ్బందికి స్మార్ట్ ఐడీ కార్డులు
జనరల్

టీటీడీ సిబ్బందికి స్మార్ట్ ఐడీ కార్డులు

బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక సూచన
జనరల్

బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక సూచన

ఏపీలో 13 నవోదయాలు, రెండు ఎయిమ్స్‌లకు నిధులు ఇవ్వాలి: లింగమనేని రమేశ్
జనరల్

ఏపీలో 13 నవోదయాలు, రెండు ఎయిమ్స్‌లకు నిధులు ఇవ్వాలి: లింగమనేని రమేశ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!