Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

21, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఫాదర్స్ డే సందర్భంగా అల్లు అరవింద్‌పై బన్నీ ఎమోషనల్ పోస్ట్

07:30 PM, 21 జూన్, 2026
ఫాదర్స్ డే సందర్భంగా అల్లు అరవింద్‌పై బన్నీ ఎమోషనల్ పోస్ట్

ఫాదర్స్ డే సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌పై చేసిన భావోద్వేగ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘నా తండ్రే నా దైవం.. కంటికి కనిపించే, మాట్లాడే ఏకైక దేవుడు ఆయనే. నా జీవితంలో సర్వస్వం కూడా ఆయనే’ అంటూ బన్నీ రాసిన మాటలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తండ్రిపై తనకున్న ప్రేమ, గౌరవం, అభిమానాన్ని హృదయానికి హత్తుకునేలా వ్యక్తం చేశారు.

అల్లు అరవింద్‌తో కలిసి దిగిన ప్రత్యేక ఫొటోతో పాటు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు స్వరంతో కూడిన వీడియోను కూడా అల్లు అర్జున్ పంచుకున్నారు. దీంతో ఈ పోస్ట్ మరింత భావోద్వేగంగా మారింది. కుటుంబ విలువలు, తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని గుర్తు చేస్తూ బన్నీ చేసిన ఈ సందేశం అభిమానుల నుంచి విశేష స్పందనను అందుకుంది. ఇదిలా ఉంటే, పుష్ప 2 ఘన విజయానంతరం దర్శకుడు అట్లీతో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ పనులతో అల్లు అర్జున్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ధురంధర్’తో కొత్త చరిత్ర సృష్టించిన రణ్‌వీర్ సింగ్

‘హనుమాన్ 3D’ అద్భుతంగా ఉంది - సాయి దుర్గ తేజ్

‘రామం: ది రైజ్ ఆఫ్ అకిరా’ మూవీ కాస్టింగ్ కాల్

సుకుమార్ ఆశీస్సులతో ప్రారంభమైన ప్రియదర్శి కొత్త ప్రయాణం

బాక్సాఫీస్ వద్ద ‘మా ఇంటి బంగారం’ జోరు..
ట్యాగ్లు
అల్లుఅర్జున్అల్లుఅరవింద్ఫాదర్స్‌డేబన్నీపుష్ప2రాకాఅట్లీచాగంటికోటేశ్వరరావుటాలీవుడ్వైరల్పోస్ట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

బాక్సాఫీస్ వద్ద ‘మా ఇంటి బంగారం’ జోరు..

అనిల్ రావిపూడి మార్క్ కామెడీకి రాయలసీమ రంగు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పశ్చిమ బెంగాల్‌లో అవినీతిపై ప్రధాని మోదీ ఘాటు విమర్శలు..
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్‌లో అవినీతిపై ప్రధాని మోదీ ఘాటు విమర్శలు..

గ్రూప్ దశలోనే ముగిసిన పాకిస్థాన్ మహిళల టీ20 వరల్డ్ కప్ ప్రయాణం
క్రీడలు

TG20 క్రికెట్ లీగ్‌ షురూ
క్రీడలు

TG20 క్రికెట్ లీగ్‌ షురూ

ఫాదర్స్ డే సందర్భంగా అల్లు అరవింద్‌పై బన్నీ ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

ఫాదర్స్ డే సందర్భంగా అల్లు అరవింద్‌పై బన్నీ ఎమోషనల్ పోస్ట్

‘ధురంధర్’తో కొత్త చరిత్ర సృష్టించిన రణ్‌వీర్ సింగ్
సినిమాలు

‘ధురంధర్’తో కొత్త చరిత్ర సృష్టించిన రణ్‌వీర్ సింగ్

‘హనుమాన్ 3D’ అద్భుతంగా ఉంది - సాయి దుర్గ తేజ్
సినిమాలు

‘హనుమాన్ 3D’ అద్భుతంగా ఉంది - సాయి దుర్గ తేజ్

‘రామం: ది రైజ్ ఆఫ్ అకిరా’ మూవీ కాస్టింగ్ కాల్
సినిమాలు

‘రామం: ది రైజ్ ఆఫ్ అకిరా’ మూవీ కాస్టింగ్ కాల్

సుకుమార్ ఆశీస్సులతో ప్రారంభమైన ప్రియదర్శి కొత్త ప్రయాణం
సినిమాలు

సుకుమార్ ఆశీస్సులతో ప్రారంభమైన ప్రియదర్శి కొత్త ప్రయాణం

వైభవ్ విధ్వంసం.. త్రిసిరీస్ ట్రోఫీ భారత్ ఏ సొంతం
క్రీడలు

వైభవ్ విధ్వంసం.. త్రిసిరీస్ ట్రోఫీ భారత్ ఏ సొంతం

68 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఫిఫా వరల్డ్ కప్ 2026..
క్రీడలు

68 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఫిఫా వరల్డ్ కప్ 2026..

గ్యాస్ లీక్ ఘటనపై సీఎం విజయ్ దిగ్భ్రాంతి..
జనరల్

ఆలయ నిధుల వినియోగంపై విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!