24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మరోసారి అదే పోటీ.. ఈసారి గెలిచేది ఎవరు?

Writer: Harika S 03:49 PM, 3 జులై, 2026
మరోసారి అదే పోటీ.. ఈసారి గెలిచేది ఎవరు?

2023లో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్', సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఒకేసారి విడుదలై భారీ చర్చకు దారితీశాయి. అయితే రీమేక్‌గా వచ్చిన 'భోళా శంకర్' ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోగా, 'జైలర్' బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో ఆ పోటీలో రజనీకాంత్ స్పష్టమైన ఆధిక్యం సాధించారు.

ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 'జైలర్ 2'ను అక్టోబర్ 15న, చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర'ను అక్టోబర్ 16న విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ తేదీలు ఖరారైతే మరోసారి సౌత్ సినీ అభిమానులకు ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోటీ చూడబోతున్నారు. ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాక్సిక్‌’ కోసం PVR INOX భారీ ఏర్పాట్లు..

టాక్సిక్‌’ కోసం PVR INOX భారీ ఏర్పాట్లు..

కింగ్‌ నాగార్జున చేతుల మీదుగా ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్‌ విడుదల

కింగ్‌ నాగార్జున చేతుల మీదుగా ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్‌ విడుదల

మాస్‌ మహారాజా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. మళ్లీ థియేటర్లలో ‘మిరపకాయ్‌’

మాస్‌ మహారాజా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. మళ్లీ థియేటర్లలో ‘మిరపకాయ్‌’

అజయ్ దేవగణ్ ‘దృశ్యం 3’.. చివరి పోరాటం ఎలా ఉండబోతోందంటే?

అజయ్ దేవగణ్ ‘దృశ్యం 3’.. చివరి పోరాటం ఎలా ఉండబోతోందంటే?

థియేటర్ వార్‌కు ఈ వారమే అసలు పరీక్ష!

థియేటర్ వార్‌కు ఈ వారమే అసలు పరీక్ష!

తాప్సీపై కంగనా రనౌత్ ఘాటు విమర్శలు!

తాప్సీపై కంగనా రనౌత్ ఘాటు విమర్శలు!

ట్యాగ్లు
చిరంజీవిరజనీకాంత్విశ్వంభరజైలర్ 2బాక్సాఫీస్ పోటీటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
 ‘టాక్సిక్’  అడ్వాన్స్ బుకింగ్స్‌కు భారీ స్పందన...
సినిమాలు

‘టాక్సిక్’ అడ్వాన్స్ బుకింగ్స్‌కు భారీ స్పందన...

ఓటీటీలోకి ‘ఈవిల్ డెడ్ బర్న్’..
ఓటీటీ

ఓటీటీలోకి ‘ఈవిల్ డెడ్ బర్న్’..

బెంగళూరు ఊర్వశి థియేటర్‌కు ముగింపు...
జనరల్

బెంగళూరు ఊర్వశి థియేటర్‌కు ముగింపు...

‘ఇరుముడి’ పార్ట్ 2కు మేకర్స్ సన్నాహాలు?
గాసిప్స్

‘ఇరుముడి’ పార్ట్ 2కు మేకర్స్ సన్నాహాలు?

సెన్సార్ పూర్తి చేసుకున్న యశ్ ‘టాక్సిక్’..
సినిమాలు

సెన్సార్ పూర్తి చేసుకున్న యశ్ ‘టాక్సిక్’..

బాలయ్య NBK111కు పవర్‌ఫుల్ టైటిల్స్..
గాసిప్స్

బాలయ్య NBK111కు పవర్‌ఫుల్ టైటిల్స్..

‘ఆలోచన’లో అమ్మ పాటను విడుదల చేయనున్న అమల అక్కినేని...
సినిమాలు

‘ఆలోచన’లో అమ్మ పాటను విడుదల చేయనున్న అమల అక్కినేని...

కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ
జనరల్

కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..
రాజకీయాలు

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?
సినిమాలు

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!