19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి మరో టైటిల్?

Writer: Nithish 09:03 AM, 19 ఆగస్టు, 2026
ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి మరో టైటిల్?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ చిత్రంపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మైథలాజికల్ అంశాలతో ఈ ప్రాజెక్ట్ రూపొందనుందనే సంకేతాలు ఇప్పటికే విడుదలైన ప్రకటన పోస్టర్ ద్వారా అందాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌పై ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. గతంలో ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందనే ప్రచారం జరగగా, ఇప్పుడు దానికి తోడు ‘దేవసేనాపతి’ అనే మరో పవర్‌ఫుల్ టైటిల్‌ను కూడా మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మైథలాజికల్ నేపథ్యానికి ‘దేవసేనాపతి’ అనే పేరు బలంగా సరిపోతుందని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్–త్రివిక్రమ్ గతంలో ‘అరవింద సమేత వీర రాఘవ’తో మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఇద్దరూ తమ ఇతర కమిట్‌మెంట్లతో బిజీగా ఉన్నారు. అవి పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. అయితే ‘గాడ్ ఆఫ్ వార్’, ‘దేవసేనాపతి’లో చివరకు ఏ టైటిల్‌ను ఖరారు చేస్తారనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తొలిసారి జోడీ కడుతున్న సైఫ్ కియారా?

తొలిసారి జోడీ కడుతున్న సైఫ్ కియారా?

‘సలార్ 2’పై మేకర్స్ కీలక నిర్ణయం

‘సలార్ 2’పై మేకర్స్ కీలక నిర్ణయం

మల్లెపూల పల్లకి పాటలో చరణ్? అసలు నిజమిదే

మల్లెపూల పల్లకి పాటలో చరణ్? అసలు నిజమిదే

బాలయ్య కొరటాల సినిమా రద్దేనా?

బాలయ్య కొరటాల సినిమా రద్దేనా?

బాలయ్య సినిమాపై రూమర్లకు చెక్‌

బాలయ్య సినిమాపై రూమర్లకు చెక్‌

ట్యాగ్లు
ఎన్టీఆర్త్రివిక్రమ్ శ్రీనివాస్ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాదేవసేనాపతిగాడ్ ఆఫ్ వార్మైథలాజికల్ మూవీమ్యాన్ ఆఫ్ మాసెస్అరవింద సమేత వీర రాఘవటాలీవుడ్సినిమా అప్డేట్
Advertisement
గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్?

గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్?

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అగ్నిపరీక్ష తొలి దశ పూర్తి...అసలు ఆట ఇప్పుడే
షోస్

అగ్నిపరీక్ష తొలి దశ పూర్తి...అసలు ఆట ఇప్పుడే

భూమిలేని నిరుపేదలకు ఎకరం భూమి ఇస్తాం - కల్వకుంట్ల కవిత
రాజకీయాలు

భూమిలేని నిరుపేదలకు ఎకరం భూమి ఇస్తాం - కల్వకుంట్ల కవిత

సోనియాపై కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు...
రాజకీయాలు

సోనియాపై కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు...

త్రిషతో విజయ్‌కు ప్రమాదం - వేణుస్వామి
జనరల్

త్రిషతో విజయ్‌కు ప్రమాదం - వేణుస్వామి

భారత్ ఆతిథ్యంపై విదేశీయురాలి ప్రశంసలు
జనరల్

భారత్ ఆతిథ్యంపై విదేశీయురాలి ప్రశంసలు

కొత్త రాజకీయ పార్టీ పెడతా - విజయసాయి రెడ్డి
జనరల్

కొత్త రాజకీయ పార్టీ పెడతా - విజయసాయి రెడ్డి

బంగారం ధరలు పైపైకి...నేడు పసిడి రేట్లు ఇవే
బిజినెస్

బంగారం ధరలు పైపైకి...నేడు పసిడి రేట్లు ఇవే

ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ గీతాంజలి రీరిలీజ్!
సినిమాలు

ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ గీతాంజలి రీరిలీజ్!

కలెక్షన్లలో దూసుకుపోతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’!
సినిమాలు

కలెక్షన్లలో దూసుకుపోతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’!

ఫౌజీ దూకుడు..!
గాసిప్స్

ఫౌజీ దూకుడు..!

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి మరో టైటిల్?
గాసిప్స్

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి మరో టైటిల్?

వెంకటేష్ తో క్లాష్‌కు సిద్ధమైన సందీప్ కిషన్?
సినిమాలు

వెంకటేష్ తో క్లాష్‌కు సిద్ధమైన సందీప్ కిషన్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!