30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాలయ్య బాబు డబ్బింగ్ పనులు మొదలు!

Writer: Chandrika 08:57 AM, 30 ఆగస్టు, 2026
బాలయ్య బాబు డబ్బింగ్ పనులు మొదలు!

బాలయ్య బాబు – గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను సోమవారం నుంచి ప్రారంభించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. మొదట బాలయ్య తన ఇంట్లోనే డబ్బింగ్ చెప్పనున్నారు. ఇందుకోసం ఆయన ఇంట్లో ప్రత్యేక డబ్బింగ్ సెటప్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు పూర్తైన షూటింగ్‌ భాగానికి బాలయ్య డబ్బింగ్ చెప్పనున్నారని తెలుస్తోంది. మిగిలిన చిత్రీకరణను కూడా వేగంగా పూర్తి చేసేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గాయం కారణంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న బాలయ్య త్వరలోనే తిరిగి షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందట.

ఈ సినిమాలో కాజల్‌ కథానాయికగా నటిస్తుండగా, మంచు మనోజ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో బాలయ్యను రాజు పాత్రలో చూపించడంతో కథపై ఆసక్తి పెరిగింది. బాలకృష్ణ – దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ ఘన విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న రెండో చిత్రం కావడంతో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీశ్‌ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డబ్బింగ్ పనులు మొదలుకానుండటంతో త్వరలోనే సినిమా తదుపరి అప్‌డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?

లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?

ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!

ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!

యశ్‌కు అండగా రిషబ్!

యశ్‌కు అండగా రిషబ్!

‘రోమాంచకం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ‘అర్జున్ రెడ్డి’...

‘రోమాంచకం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ‘అర్జున్ రెడ్డి’...

సినిమా రాజధానిగా వైజాగ్‌ – డైరెక్టర్‌ మెహర్‌ రమేశ్‌

సినిమా రాజధానిగా వైజాగ్‌ – డైరెక్టర్‌ మెహర్‌ రమేశ్‌

ట్యాగ్లు
బాలకృష్ణగోపీచంద్‌ మలినేనిబాలయ్యకాజల్‌ అగర్వాల్‌మంచు మనోజ్‌తెలుగు సినిమాటాలీవుడ్‌వీరసింహారెడ్డిబాలకృష్ణ కొత్త సినిమాసినిమా అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?
సినిమాలు

లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?
గాసిప్స్

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?
గాసిప్స్

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?
సినిమాలు

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?

ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!
సినిమాలు

ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!

‘రామాయణ’ విఎఫ్ఎక్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి?
గాసిప్స్

‘రామాయణ’ విఎఫ్ఎక్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి?

బాలయ్య బాబు డబ్బింగ్ పనులు మొదలు!
సినిమాలు

బాలయ్య బాబు డబ్బింగ్ పనులు మొదలు!

30 ఏళ్ల తర్వాత  బాలయ్య, నాగ్ క్లాష్?
గాసిప్స్

30 ఏళ్ల తర్వాత బాలయ్య, నాగ్ క్లాష్?

యశ్‌కు అండగా రిషబ్!
సినిమాలు

యశ్‌కు అండగా రిషబ్!

హిందీలోకి ‘ఇరుముడి’ ?
గాసిప్స్

హిందీలోకి ‘ఇరుముడి’ ?

‘మనం ఎంచుకున్న బంధం ఇది’- మహ్మద్‌ సిరాజ్‌కు జనై భోస్లే స్పెషల్‌ పోస్ట్‌
జనరల్

‘మనం ఎంచుకున్న బంధం ఇది’- మహ్మద్‌ సిరాజ్‌కు జనై భోస్లే స్పెషల్‌ పోస్ట్‌

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ సీఈఓ లక్ష్ గోపిశెట్టి  గల్లంతు..
జనరల్

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ సీఈఓ లక్ష్ గోపిశెట్టి గల్లంతు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!