20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ధర్మస్థల నియోజకవర్గం’ ప్రెస్‌మీట్ గ్రాండ్‌గా.. రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ

Writer: Nithish 10:02 PM, 20 ఆగస్టు, 2026
‘ధర్మస్థల నియోజకవర్గం’ ప్రెస్‌మీట్ గ్రాండ్‌గా.. రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రల్లో నటించిన పొలిటికల్ ఎంటర్‌టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను పీవీఆర్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చిత్రబృందం సినిమా విశేషాలను వెల్లడించింది.

ఈ సందర్భంగా హీరోయిన్ వితికా షేరు, నటులు సుమన్, నటరాజ్, కస్తూరి, సంగీత దర్శకుడు మహావీర్ ఎల్లంధర్, దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట, నిర్మాత మేరుం భాస్కర్ తదితరులు మాట్లాడారు. ప్రేక్షకులను ఆలోచింపజేసే పర్పస్‌ఫుల్ మూవీగా సినిమా తెరకెక్కిందని వారు తెలిపారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకనిర్మాతలు పేర్కొన్నారు. సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని చిత్రబృందం కోరింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘హాయ్’ ట్రైలర్ విడుదల.. నయనతార, కవిన్‌తో హార్ట్‌వార్మింగ్ ఎంటర్‌టైనర్

‘హాయ్’ ట్రైలర్ విడుదల.. నయనతార, కవిన్‌తో హార్ట్‌వార్మింగ్ ఎంటర్‌టైనర్

శర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌కు బ్రేక్‌..

శర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌కు బ్రేక్‌..

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ మేనియా..

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ మేనియా..

ఉదయ్ కిరణ్–ఆర్తి అగర్వాల్ ‘నీ స్నేహం’ రీరిలీజ్..

ఉదయ్ కిరణ్–ఆర్తి అగర్వాల్ ‘నీ స్నేహం’ రీరిలీజ్..

హీరోగా వెంకటేష్.వి.పి. ఎంట్రీ.. ‘డీజీపీ’ మూవీ ప్రకటన

హీరోగా వెంకటేష్.వి.పి. ఎంట్రీ.. ‘డీజీపీ’ మూవీ ప్రకటన

బుక్‌మైషోలో  ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ భారీ రికార్డు...

బుక్‌మైషోలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ భారీ రికార్డు...

ట్యాగ్లు
ధర్మస్థల నియోజకవర్గంతెలుగు సినిమావరుణ్ సందేశ్వితికా షేరుసుమన్సాయికుమార్పొలిటికల్ ఎంటర్‌టైనర్టాలీవుడ్సినిమా రిలీజ్మూవీ ప్రెస్‌మీట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రమాదం తర్వాత పారిపోలేదు... భారతి ముఖిని బాధ్యతగా ఆస్పత్రికి తీసుకెళ్లా - లింగమనేని సంజుష్
జనరల్

ప్రమాదం తర్వాత పారిపోలేదు... భారతి ముఖిని బాధ్యతగా ఆస్పత్రికి తీసుకెళ్లా - లింగమనేని సంజుష్

వాంగ్ జీ యీ చేతిలో సింధు పరాజయం.. ముగిసిన పోరాటం
క్రీడలు

వాంగ్ జీ యీ చేతిలో సింధు పరాజయం.. ముగిసిన పోరాటం

‘ధర్మస్థల నియోజకవర్గం’ ప్రెస్‌మీట్ గ్రాండ్‌గా.. రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ
సినిమాలు

‘ధర్మస్థల నియోజకవర్గం’ ప్రెస్‌మీట్ గ్రాండ్‌గా.. రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ

కేసీఆర్‌ కోసం 300 కి.మీ పాదయాత్ర.. ఎర్రవల్లికి చేరిన గిరిజన అభిమానులు
జనరల్

కేసీఆర్‌ కోసం 300 కి.మీ పాదయాత్ర.. ఎర్రవల్లికి చేరిన గిరిజన అభిమానులు

శ్రీ బాలబ్రహ్మేశ్వర–జోగులాంబ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు పూర్తి - కిషన్ రెడ్డి
జనరల్

శ్రీ బాలబ్రహ్మేశ్వర–జోగులాంబ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు పూర్తి - కిషన్ రెడ్డి

‘హాయ్’ ట్రైలర్ విడుదల.. నయనతార, కవిన్‌తో హార్ట్‌వార్మింగ్ ఎంటర్‌టైనర్
సినిమాలు

‘హాయ్’ ట్రైలర్ విడుదల.. నయనతార, కవిన్‌తో హార్ట్‌వార్మింగ్ ఎంటర్‌టైనర్

దక్షిణాది అభివృద్ధి చెందితేనే.. దేశాభివృద్ధి పరుగులు - భట్టి విక్రమార్క
జనరల్

దక్షిణాది అభివృద్ధి చెందితేనే.. దేశాభివృద్ధి పరుగులు - భట్టి విక్రమార్క

మాదాపూర్‌లో ఘోర ప్రమాదం
జనరల్

మాదాపూర్‌లో ఘోర ప్రమాదం

శర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌కు బ్రేక్‌..
సినిమాలు

శర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌కు బ్రేక్‌..

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ మేనియా..
సినిమాలు

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ మేనియా..

ఉదయ్ కిరణ్–ఆర్తి అగర్వాల్ ‘నీ స్నేహం’ రీరిలీజ్..
సినిమాలు

ఉదయ్ కిరణ్–ఆర్తి అగర్వాల్ ‘నీ స్నేహం’ రీరిలీజ్..

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
రాజకీయాలు

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!