14, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు అద్భుత విజయాలపై ప్రధాని మోదీ ప్రశంసలు..

Writer: Chandrika 08:13 PM, 14 సెప్టెంబర్, 2026
టీమిండియా మహిళా క్రికెట్ జట్టు అద్భుత విజయాలపై ప్రధాని మోదీ ప్రశంసలు..

సెప్టెంబర్ 13 భారత క్రీడా రంగానికి చిరస్మరణీయమైన రోజుగా నిలిచింది. హాకీ, క్రికెట్‌లో భారత జట్లు అద్భుత విజయాలు సాధించాయి. జూనియర్ ఆసియా కప్‌లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు ఛాంపియన్లుగా నిలిచాయి. మహిళల క్రికెట్ జట్టు ఆసియా కప్‌ను ఎనిమిదోసారి కైవసం చేసుకోగా.. అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత పురుషుల జట్టు విజయం సాధించింది. ఈ విజయాలపై ప్రధాని నరేంద్ర మోదీ భారత జట్లను అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు.

మహిళల క్రికెట్ జట్టు ఆసియా కప్ గెలవడం భారత క్రికెట్‌కు గర్వకారణమని మోదీ పేర్కొన్నారు. టోర్నీ మొత్తం జట్టు ఆత్మవిశ్వాసం, నిలకడ, స్ఫూర్తిదాయకమైన ఆటతీరును ప్రదర్శించిందని ప్రశంసించారు. ఈ విజయం భవిష్యత్తులో ఎంతోమంది యువ క్రికెటర్లకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. అలాగే జూనియర్ ఆసియా కప్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో విజేతలుగా నిలిచిన భారత హాకీ జట్లను అభినందించారు. పురుషుల జట్టు ఫైనల్లో దక్షిణ కొరియాను, మహిళల జట్టు చైనాను ఓడించి టైటిళ్లు సాధించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మరోవైపు, భారత మహిళల క్రికెట్ జట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. నైపుణ్యం, నిబద్ధత, పోరాట పటిమతో జట్టు అద్భుత విజయాన్ని సాధించిందని కొనియాడారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అఫ్గాన్‌తో విఫలమైన సంజు శాంసన్.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమేనా?

అఫ్గాన్‌తో విఫలమైన సంజు శాంసన్.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమేనా?

పాకిస్థాన్‌కు ఐసీసీ డబుల్ షాక్...

పాకిస్థాన్‌కు ఐసీసీ డబుల్ షాక్...

నాలుగేళ్లకే డయాబెటిస్.. అమ్మ అండతో యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా జ్వెరెవ్...

నాలుగేళ్లకే డయాబెటిస్.. అమ్మ అండతో యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా జ్వెరెవ్...

ఆసియా కప్ విజయం తర్వాత ఫీల్డింగ్‌ కోచ్ మజుందార్ షాకింగ్ కామెంట్స్...

ఆసియా కప్ విజయం తర్వాత ఫీల్డింగ్‌ కోచ్ మజుందార్ షాకింగ్ కామెంట్స్...

ఇంగ్లండ్‌ ఓటమి తర్వాత పాకిస్థాన్‌కు మరో షాక్‌

ఇంగ్లండ్‌ ఓటమి తర్వాత పాకిస్థాన్‌కు మరో షాక్‌

మహిళల ఆసియా కప్‌ విజేతగా భారత్‌.. శ్రీలంకపై ఘన విజయం

మహిళల ఆసియా కప్‌ విజేతగా భారత్‌.. శ్రీలంకపై ఘన విజయం

ట్యాగ్లు
టీమిండియాభారత క్రికెట్ జట్టుభారత మహిళల క్రికెట్ జట్టుఆసియా కప్జూనియర్ ఆసియా కప్భారత హాకీ జట్టుప్రధాని నరేంద్ర మోదీపవన్ కల్యాణ్భారత క్రీడలుక్రీడా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చమురు, గ్యాస్‌ కేంద్రాలపై దాడులు నిలిపేందుకు రష్యా, ఉక్రెయిన్ ఒప్పుకున్నాయి: ట్రంప్
రాజకీయాలు

చమురు, గ్యాస్‌ కేంద్రాలపై దాడులు నిలిపేందుకు రష్యా, ఉక్రెయిన్ ఒప్పుకున్నాయి: ట్రంప్

విచారణ పేరుతో పిలిచి దాడికి యత్నం.. పోలీసుల తీరుపై హరీశ్ రావు ఫైర్
రాజకీయాలు

విచారణ పేరుతో పిలిచి దాడికి యత్నం.. పోలీసుల తీరుపై హరీశ్ రావు ఫైర్

స్పీకర్‌ను అవమానించడం దళితులను అవమానించడమే: మహేశ్ కుమార్ గౌడ్
రాజకీయాలు

స్పీకర్‌ను అవమానించడం దళితులను అవమానించడమే: మహేశ్ కుమార్ గౌడ్

ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేయాలి - ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్
టెక్నాలజీ

ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేయాలి - ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్

అఫ్గాన్‌తో విఫలమైన సంజు శాంసన్.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమేనా?
క్రీడలు

అఫ్గాన్‌తో విఫలమైన సంజు శాంసన్.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమేనా?

పాకిస్థాన్‌కు ఐసీసీ డబుల్ షాక్...
క్రీడలు

పాకిస్థాన్‌కు ఐసీసీ డబుల్ షాక్...

నాలుగేళ్లకే డయాబెటిస్.. అమ్మ అండతో యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా జ్వెరెవ్...
క్రీడలు

నాలుగేళ్లకే డయాబెటిస్.. అమ్మ అండతో యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా జ్వెరెవ్...

ఆసియా కప్ విజయం తర్వాత ఫీల్డింగ్‌ కోచ్ మజుందార్ షాకింగ్ కామెంట్స్...
క్రీడలు

ఆసియా కప్ విజయం తర్వాత ఫీల్డింగ్‌ కోచ్ మజుందార్ షాకింగ్ కామెంట్స్...

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు అద్భుత విజయాలపై ప్రధాని మోదీ ప్రశంసలు..
క్రీడలు

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు అద్భుత విజయాలపై ప్రధాని మోదీ ప్రశంసలు..

కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు వినాయక పూజ..
జనరల్

కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు వినాయక పూజ..

దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం..

గురుగ్రామ్‌లో కార్గిల్ యుద్ధ వీరుడిపై దాడి..
జనరల్

గురుగ్రామ్‌లో కార్గిల్ యుద్ధ వీరుడిపై దాడి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!