14, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే.. రెండో షెడ్యూల్‌ షురూ!

Writer: Harika S 08:29 AM, 14 సెప్టెంబర్, 2026
‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే.. రెండో షెడ్యూల్‌ షురూ!

దర్శకుడు శ్రీను వైట్ల, హీరో శర్వానంద్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జార్జ్ క్రిష్’. ఈ సినిమా రెండో షెడ్యూల్ వచ్చే బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు భారీ సెట్‌ను నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ సెట్‌లో శర్వానంద్‌పై పలు యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ సినిమాలో శర్వానంద్ సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే విషయంపై గతంలో పలు వార్తలు వచ్చాయి. తాజాగా భాగ్యశ్రీ బోర్సేను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు సమాచారం. రెండో షెడ్యూల్‌లో శర్వానంద్, భాగ్యశ్రీ బోర్సేలపై లవ్ సీన్స్‌ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. సినిమాను సంక్రాంతి బరిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘విశ్వం’కు సగటు స్పందన రావడంతో, ‘జార్జ్ క్రిష్’తో మళ్లీ టాలీవుడ్‌లో బిజీ కావాలని దర్శకుడు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రణబాలి’ షూటింగ్‌ పూర్తి చేసిన రష్మిక.. విజయ్‌ స్పెషల్ హగ్‌ వైరల్!

‘రణబాలి’ షూటింగ్‌ పూర్తి చేసిన రష్మిక.. విజయ్‌ స్పెషల్ హగ్‌ వైరల్!

ఫెమినిజం అంటే అబ్బాయిలను వ్యతిరేకించడం కాదు - పాయల్ రాధాకృష్ణ!

ఫెమినిజం అంటే అబ్బాయిలను వ్యతిరేకించడం కాదు - పాయల్ రాధాకృష్ణ!

‘వారణాసి’ షూట్‌పై కీలక అప్‌డేట్ ఇదే!

‘వారణాసి’ షూట్‌పై కీలక అప్‌డేట్ ఇదే!

‘వారణాసి’ కేవలం టైమ్ ట్రావెల్ కాదు.. ఆసక్తికర విషయాలు చెప్పిన పృథ్వీరాజ్!

‘వారణాసి’ కేవలం టైమ్ ట్రావెల్ కాదు.. ఆసక్తికర విషయాలు చెప్పిన పృథ్వీరాజ్!

ఎన్నో సినిమాలు చేశా.. ఇంకా నా కళ పూర్తిగా నెరవేరలేదు: మురళీ శర్మ

ఎన్నో సినిమాలు చేశా.. ఇంకా నా కళ పూర్తిగా నెరవేరలేదు: మురళీ శర్మ

‘ది ప్యారడైజ్’లో ఓ మ్యాడ్ యాక్షన్ సీక్వెన్స్...

‘ది ప్యారడైజ్’లో ఓ మ్యాడ్ యాక్షన్ సీక్వెన్స్...

ట్యాగ్లు
జార్జ్ క్రిష్శర్వానంద్శ్రీను వైట్లభాగ్యశ్రీ బోర్సేఅనిల్ సుంకరతెలుగు సినిమాసంక్రాంతి విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటిటి మిస్టేక్స్ రిపేర్?
ఓటీటీ

విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటిటి మిస్టేక్స్ రిపేర్?

స్పిరిట్‌లో ఐశ్వర్య లక్ష్మి?
గాసిప్స్

స్పిరిట్‌లో ఐశ్వర్య లక్ష్మి?

మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య అదిరిపోయే పాత్ర?
గాసిప్స్

మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య అదిరిపోయే పాత్ర?

ఏఏ24లో స్టార్ రైటర్ ఎంట్రీ?
గాసిప్స్

ఏఏ24లో స్టార్ రైటర్ ఎంట్రీ?

‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే.. రెండో షెడ్యూల్‌ షురూ!
సినిమాలు

‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే.. రెండో షెడ్యూల్‌ షురూ!

‘రణబాలి’ షూటింగ్‌ పూర్తి చేసిన రష్మిక.. విజయ్‌ స్పెషల్ హగ్‌ వైరల్!
సినిమాలు

‘రణబాలి’ షూటింగ్‌ పూర్తి చేసిన రష్మిక.. విజయ్‌ స్పెషల్ హగ్‌ వైరల్!

సిరిసిల్లలో వెండి వినాయకుడు.. 2,016 వెండి గణపతులతో ప్రత్యేక విగ్రహం!
జనరల్

సిరిసిల్లలో వెండి వినాయకుడు.. 2,016 వెండి గణపతులతో ప్రత్యేక విగ్రహం!

హైదరాబాద్‌లో మెరిసిపోతున్న బంగారు గణపయ్య.. వజ్రాలతో ప్రత్యేక ఆకర్షణ!
జనరల్

హైదరాబాద్‌లో మెరిసిపోతున్న బంగారు గణపయ్య.. వజ్రాలతో ప్రత్యేక ఆకర్షణ!

బ్రిక్స్‌ సదస్సు విజయవంతం.. సభ్య దేశాల అధినేతలకు మోదీ కృతజ్ఞతలు!
జనరల్

బ్రిక్స్‌ సదస్సు విజయవంతం.. సభ్య దేశాల అధినేతలకు మోదీ కృతజ్ఞతలు!

రష్యా ఇంధన వనరులపై డ్రోన్‌ దాడులు ఆపండి.. జెలెన్‌స్కీకి ట్రంప్ విజ్ఞప్తి!
జనరల్

రష్యా ఇంధన వనరులపై డ్రోన్‌ దాడులు ఆపండి.. జెలెన్‌స్కీకి ట్రంప్ విజ్ఞప్తి!

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఉరుములు, పిడుగులపై వాతావరణశాఖ హెచ్చరిక!
జనరల్

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఉరుములు, పిడుగులపై వాతావరణశాఖ హెచ్చరిక!

ఫెమినిజం అంటే అబ్బాయిలను వ్యతిరేకించడం కాదు - పాయల్ రాధాకృష్ణ!
సినిమాలు

ఫెమినిజం అంటే అబ్బాయిలను వ్యతిరేకించడం కాదు - పాయల్ రాధాకృష్ణ!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!