19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫౌజీ దూకుడు..!

Writer: Nithish 09:07 AM, 19 ఆగస్టు, 2026
ఫౌజీ దూకుడు..!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఫౌజీ’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రభాస్ ఈ చిత్రానికి భారీగా కాల్షీట్లు కేటాయించినట్లు సమాచారం. సెప్టెంబర్ నాటికి తనకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేసి, తదుపరి ప్రాజెక్ట్‌కు వెళ్లేలా ఆయన ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసేందుకు ఒకేసారి మూడు యూనిట్లు పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రభాస్‌కు సంబంధించిన సన్నివేశాలను హను రాఘవపూడి స్వయంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. మరోవైపు ‘ఫౌజీ’ విడుదలకు సంబంధించి మేకర్స్ ఇప్పటికే స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. డిసెంబర్ 3న సినిమాను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో షూటింగ్ పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. రిలీజ్ డేట్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్రబృందం రాత్రింబవళ్లు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ షూటింగ్ భాగం త్వరగా పూర్తవుతుండటంతో తదుపరి దశ పనులపై మేకర్స్ దృష్టి సారించినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి మరో టైటిల్?

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి మరో టైటిల్?

తొలిసారి జోడీ కడుతున్న సైఫ్ కియారా?

తొలిసారి జోడీ కడుతున్న సైఫ్ కియారా?

‘సలార్ 2’పై మేకర్స్ కీలక నిర్ణయం

‘సలార్ 2’పై మేకర్స్ కీలక నిర్ణయం

మల్లెపూల పల్లకి పాటలో చరణ్? అసలు నిజమిదే

మల్లెపూల పల్లకి పాటలో చరణ్? అసలు నిజమిదే

బాలయ్య కొరటాల సినిమా రద్దేనా?

బాలయ్య కొరటాల సినిమా రద్దేనా?

బాలయ్య సినిమాపై రూమర్లకు చెక్‌

బాలయ్య సినిమాపై రూమర్లకు చెక్‌

ట్యాగ్లు
ప్రభాస్ఫౌజీహను రాఘవపూడిఇమాన్విమైత్రీ మూవీ మేకర్స్ప్రభాస్ సినిమాలుటాలీవుడ్తెలుగు సినిమాఫౌజీ షూటింగ్సినిమా అప్డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అగ్నిపరీక్ష తొలి దశ పూర్తి...అసలు ఆట ఇప్పుడే
షోస్

అగ్నిపరీక్ష తొలి దశ పూర్తి...అసలు ఆట ఇప్పుడే

భూమిలేని నిరుపేదలకు ఎకరం భూమి ఇస్తాం - కల్వకుంట్ల కవిత
రాజకీయాలు

భూమిలేని నిరుపేదలకు ఎకరం భూమి ఇస్తాం - కల్వకుంట్ల కవిత

సోనియాపై కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు...
రాజకీయాలు

సోనియాపై కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు...

త్రిషతో విజయ్‌కు ప్రమాదం - వేణుస్వామి
జనరల్

త్రిషతో విజయ్‌కు ప్రమాదం - వేణుస్వామి

భారత్ ఆతిథ్యంపై విదేశీయురాలి ప్రశంసలు
జనరల్

భారత్ ఆతిథ్యంపై విదేశీయురాలి ప్రశంసలు

కొత్త రాజకీయ పార్టీ పెడతా - విజయసాయి రెడ్డి
జనరల్

కొత్త రాజకీయ పార్టీ పెడతా - విజయసాయి రెడ్డి

బంగారం ధరలు పైపైకి...నేడు పసిడి రేట్లు ఇవే
బిజినెస్

బంగారం ధరలు పైపైకి...నేడు పసిడి రేట్లు ఇవే

ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ గీతాంజలి రీరిలీజ్!
సినిమాలు

ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ గీతాంజలి రీరిలీజ్!

కలెక్షన్లలో దూసుకుపోతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’!
సినిమాలు

కలెక్షన్లలో దూసుకుపోతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’!

ఫౌజీ దూకుడు..!
గాసిప్స్

ఫౌజీ దూకుడు..!

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి మరో టైటిల్?
గాసిప్స్

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి మరో టైటిల్?

వెంకటేష్ తో క్లాష్‌కు సిద్ధమైన సందీప్ కిషన్?
సినిమాలు

వెంకటేష్ తో క్లాష్‌కు సిద్ధమైన సందీప్ కిషన్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!