
జనరల్

తనపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ నటుడు పోసాని కృష్ణమురళి ఓ ఇంటర్వ్యూలో తన వైఖరిని స్పష్టం చేశారు. "నా తల్లి సాక్షిగా చెబుతున్నా.. ఎవరినీ నేను ఉద్దేశపూర్వకంగా కించపరచలేదు" అని ఆయన అన్నారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు.
అయితే తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే మాత్రం తప్పకుండా స్పందిస్తానని పోసాని పేర్కొన్నారు. బాధ్యతాయుతంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తానని, ఎవరినీ కావాలనే అవమానించే స్వభావం తనది కాదని మరోసారి వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!