19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘డ్రాగన్’ సెట్స్‌లోకి వచ్చే నెలలో జూనియర్ ఎన్టీఆర్ రీఎంట్రీ..!

Writer: Harika S 02:06 PM, 19 సెప్టెంబర్, 2026
‘డ్రాగన్’ సెట్స్‌లోకి వచ్చే నెలలో జూనియర్ ఎన్టీఆర్ రీఎంట్రీ..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం డ్రాగన్. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం తారక్‌కు సంబంధించిన షూటింగ్ లేకుండా ఇతర కీలక సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. భుజానికి గాయం కావడంతో ఎన్టీఆర్ కొన్ని వారాల పాటు షూటింగ్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆయన అవసరం లేని పోర్షన్‌ను పూర్తి చేసేందుకు ప్రశాంత్ నీల్ టీమ్ దృష్టి పెట్టింది.

అయితే అక్టోబర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ డ్రాగన్ సెట్స్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తారక్ పూర్తిగా కోలుకుని షూటింగ్‌కు సిద్ధమైన విషయాన్ని అభిమానులకు తెలియజేసేలా ఒక సింపుల్ అండ్ స్పెషల్ క్లిప్‌ను కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉందని టాక్. షూటింగ్‌లో కొంత గ్యాప్ వచ్చినప్పటికీ సినిమాను అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయ్‌తో అనుబంధం.. రజనీకాంత్‌పై తన చివరి కోరిక చెప్పిన విజయ్ సేతుపతి

నాని ‘ది ప్యారడైజ్’ మాస్ జోరు.. రిలీజ్‌కు ముందే అదిరిపోయే మార్క్!

పెద్ది – ఇరుముడి : ఆస్కార్ బరిలో ‘పెద్ది’ ఔట్.. ‘ఇరుముడి’కి కూడా నిరాశే!

నానికి నైజాంలో బిగ్ హైక్.. ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్లు పెంపు!

మహిళల పీరియడ్స్ నొప్పి వాళ్లకూ తెలియాలి: శ్రుతి హాసన్

‘రాకా’ కోసం సాయి అభ్యంకర్‌ కంటే ముందు ఈ ఇద్దరినీ అనుకున్నారట!

ట్యాగ్లు
డ్రాగన్జూనియర్ ఎన్టీఆర్ప్రశాంత్ నీల్ఎన్టీఆర్ రీఎంట్రీరవి బస్రూర్మైత్రి మూవీ మేకర్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్‌ను దాటిన త్రిగుణ్.. టాప్‌లోకి ఎంట్రీ!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్‌ను దాటిన త్రిగుణ్.. టాప్‌లోకి ఎంట్రీ!

విజయ్‌తో అనుబంధం.. రజనీకాంత్‌పై తన చివరి కోరిక చెప్పిన విజయ్ సేతుపతి
సినిమాలు

గూగుల్ Gemini AIతో బిగ్ షాక్.. మూడు కంపెనీల సిస్టమ్స్‌లోకి చొరబాటు!
టెక్నాలజీ

గూగుల్ Gemini AIతో బిగ్ షాక్.. మూడు కంపెనీల సిస్టమ్స్‌లోకి చొరబాటు!

ఈ వీకెండ్‌ ఓటీటీలో వీటిని మిస్సవ్వద్దు.. చిత్రాలు & వెబ్‌సిరీస్‌లివే!
ఓటీటీ

రెజీనగర్‌లో మమతా వర్గానికి బిగ్ ట్విస్ట్.. నామినేషన్ ఉపసంహరణపై అభ్యర్థి యూటర్న్!
రాజకీయాలు

రెజీనగర్‌లో మమతా వర్గానికి బిగ్ ట్విస్ట్.. నామినేషన్ ఉపసంహరణపై అభ్యర్థి యూటర్న్!

‘డ్రాగన్’ సెట్స్‌లోకి వచ్చే నెలలో జూనియర్ ఎన్టీఆర్ రీఎంట్రీ..!
సినిమాలు

‘డ్రాగన్’ సెట్స్‌లోకి వచ్చే నెలలో జూనియర్ ఎన్టీఆర్ రీఎంట్రీ..!

లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలి.. కాంగ్రెస్ బలోపేతంపై షర్మిల కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలి.. కాంగ్రెస్ బలోపేతంపై షర్మిల కీలక వ్యాఖ్యలు

నాని ‘ది ప్యారడైజ్’ మాస్ జోరు.. రిలీజ్‌కు ముందే అదిరిపోయే మార్క్!
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్’ మాస్ జోరు.. రిలీజ్‌కు ముందే అదిరిపోయే మార్క్!

బెర్క్‌షైర్ హ్యాత్‌వేలో కీలక మార్పు.. చైర్మన్‌గా వారెన్ బఫెట్ అవుట్!
జనరల్

ఆసియా క్రీడల్లో నఖ్వీ చేతుల మీదుగా పతకాలు తీసుకుంటారా? సైకియా కీలక వ్యాఖ్యలు
క్రీడలు

యువీ విధ్వంసానికి మరోసారి జైకొట్టిన క్రికెట్ ప్రపంచం..!

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లను.. ఎన్నికల్లోనే పోరాడతా: దానం నాగేందర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!