19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయ్‌తో అనుబంధం.. రజనీకాంత్‌పై తన చివరి కోరిక చెప్పిన విజయ్ సేతుపతి

Writer: Harika S 02:15 PM, 19 సెప్టెంబర్, 2026
విజయ్‌తో అనుబంధం.. రజనీకాంత్‌పై తన చివరి కోరిక చెప్పిన విజయ్ సేతుపతి

బిగ్‌బాస్ వ్యాఖ్యాతగా విజయ్ సేతుపతి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. తాజాగా ఆయన హీరో విజయ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ పుట్టినరోజు సందర్భంగా తాను విషెస్ చెప్పానని, అవి చూసిన తర్వాత విజయ్ స్వయంగా తనకు ఫోన్ చేశారని తెలిపారు. తనతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన విజయ్.. తన కుమారుడు ఆ విషెస్ చూసి చాలా సంతోషించాడని చెప్పినట్లు సేతుపతి వెల్లడించారు. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ విజయ్ చాలా సింపుల్‌గా ఉంటారని ఆయన అన్నారు. ‘జన నాయగన్’ షూటింగ్ సమయంలో విజయ్‌ను కలిసినప్పుడు కూడా ఆయన చాలా క్యూట్‌గా అనిపించారని చెప్పారు.

మరోవైపు రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న జైలర్ 2లో తాను అతిథి పాత్రలో కనిపించనున్నట్లు విజయ్ సేతుపతి తెలిపారు. సినిమాలో ఒక చిన్న సన్నివేశంలో కనిపిస్తానని చెప్పారు. రజనీకాంత్ మల్టీ టాలెంటెడ్ అని, షూటింగ్ సెట్‌లో ఒకేసారి పలు విషయాలను చూసుకుంటారని ప్రశంసించారు. రిహార్సల్స్ లేకుండానే డైలాగ్స్ చెప్పగల ఆయన ప్రతిభ తనను ఆకట్టుకుందని తెలిపారు. రజనీకాంత్‌తో కలిసి పనిచేసిన అనుభవం ఆయనపై తన అభిమానాన్ని మరింత పెంచిందని చెప్పిన సేతుపతి.. రజనీకాంత్‌లా అంకితభావంతో పనిచేసే నటుడిగా మారడమే తన చివరి కోరిక అని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘డ్రాగన్’ సెట్స్‌లోకి వచ్చే నెలలో జూనియర్ ఎన్టీఆర్ రీఎంట్రీ..!

నాని ‘ది ప్యారడైజ్’ మాస్ జోరు.. రిలీజ్‌కు ముందే అదిరిపోయే మార్క్!

పెద్ది – ఇరుముడి : ఆస్కార్ బరిలో ‘పెద్ది’ ఔట్.. ‘ఇరుముడి’కి కూడా నిరాశే!

నానికి నైజాంలో బిగ్ హైక్.. ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్లు పెంపు!

మహిళల పీరియడ్స్ నొప్పి వాళ్లకూ తెలియాలి: శ్రుతి హాసన్

‘రాకా’ కోసం సాయి అభ్యంకర్‌ కంటే ముందు ఈ ఇద్దరినీ అనుకున్నారట!

ట్యాగ్లు
విజయ్ సేతుపతివిజయ్రజనీకాంత్జైలర్ 2బిగ్‌బాస్ తమిళ్జాసన్ సంజయ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్‌ను దాటిన త్రిగుణ్.. టాప్‌లోకి ఎంట్రీ!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్‌ను దాటిన త్రిగుణ్.. టాప్‌లోకి ఎంట్రీ!

విజయ్‌తో అనుబంధం.. రజనీకాంత్‌పై తన చివరి కోరిక చెప్పిన విజయ్ సేతుపతి
సినిమాలు

గూగుల్ Gemini AIతో బిగ్ షాక్.. మూడు కంపెనీల సిస్టమ్స్‌లోకి చొరబాటు!
టెక్నాలజీ

గూగుల్ Gemini AIతో బిగ్ షాక్.. మూడు కంపెనీల సిస్టమ్స్‌లోకి చొరబాటు!

ఈ వీకెండ్‌ ఓటీటీలో వీటిని మిస్సవ్వద్దు.. చిత్రాలు & వెబ్‌సిరీస్‌లివే!
ఓటీటీ

రెజీనగర్‌లో మమతా వర్గానికి బిగ్ ట్విస్ట్.. నామినేషన్ ఉపసంహరణపై అభ్యర్థి యూటర్న్!
రాజకీయాలు

రెజీనగర్‌లో మమతా వర్గానికి బిగ్ ట్విస్ట్.. నామినేషన్ ఉపసంహరణపై అభ్యర్థి యూటర్న్!

‘డ్రాగన్’ సెట్స్‌లోకి వచ్చే నెలలో జూనియర్ ఎన్టీఆర్ రీఎంట్రీ..!
సినిమాలు

‘డ్రాగన్’ సెట్స్‌లోకి వచ్చే నెలలో జూనియర్ ఎన్టీఆర్ రీఎంట్రీ..!

లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలి.. కాంగ్రెస్ బలోపేతంపై షర్మిల కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలి.. కాంగ్రెస్ బలోపేతంపై షర్మిల కీలక వ్యాఖ్యలు

నాని ‘ది ప్యారడైజ్’ మాస్ జోరు.. రిలీజ్‌కు ముందే అదిరిపోయే మార్క్!
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్’ మాస్ జోరు.. రిలీజ్‌కు ముందే అదిరిపోయే మార్క్!

బెర్క్‌షైర్ హ్యాత్‌వేలో కీలక మార్పు.. చైర్మన్‌గా వారెన్ బఫెట్ అవుట్!
జనరల్

ఆసియా క్రీడల్లో నఖ్వీ చేతుల మీదుగా పతకాలు తీసుకుంటారా? సైకియా కీలక వ్యాఖ్యలు
క్రీడలు

యువీ విధ్వంసానికి మరోసారి జైకొట్టిన క్రికెట్ ప్రపంచం..!

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లను.. ఎన్నికల్లోనే పోరాడతా: దానం నాగేందర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!