9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘మహేంద్రగిరి వారాహి’ మా రెండున్నరేళ్ల కష్టం: సుమంత్‌

Writer: Chandrika 02:24 PM, 9 సెప్టెంబర్, 2026
‘మహేంద్రగిరి వారాహి’ మా రెండున్నరేళ్ల కష్టం: సుమంత్‌

‘మహేంద్రగిరి వారాహి’ తమ రెండున్నరేళ్ల కష్టానికి ఫలితమని కథానాయకుడు సుమంత్‌ తెలిపారు. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా గురించి సుమంత్‌ మాట్లాడుతూ.. కథ మూడేళ్ల కిందటే ఖరారైందని, అయితే పలు కారణాల వల్ల సరైన నిర్మాతలు దొరకక ప్రాజెక్ట్‌ ఆలస్యమైందని చెప్పారు. ఆ తర్వాత మధు, లక్ష్మణ్‌ నిర్మాతలుగా రావడంతో సినిమా పట్టాలెక్కిందని తెలిపారు.

చిత్రీకరణ సమయంలో ఎదురైన ఇబ్బందులను కూడా సుమంత్‌ గుర్తుచేసుకున్నారు. షూటింగ్‌ సమయంలో దర్శకుడు సంతోష్‌ జాగర్లపూడి కాలికి తీవ్ర గాయం కావడంతో పాటు కాలు విరిగిందని చెప్పారు. అయినప్పటికీ ఆయన షూటింగ్‌కు వచ్చి సినిమాను పూర్తి చేశారని, కొన్నిసార్లు ఆయన్ను ఎత్తుకుని షూటింగ్‌ ప్రదేశానికి తీసుకెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. తన కాలు కూడా బెణికిందని, అయినా షూటింగ్‌ ఆపకుండా డ్యాన్స్‌ చేసినట్లు సుమంత్‌ వెల్లడించారు. ఎన్నో సవాళ్లను దాటి పూర్తయిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 11న థియేటర్లలో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీవీకే నినాదాలతో మార్మోగిన ‘సిగ్మా’ ఈవెంట్‌.. జాసన్‌ సంజయ్‌ రియాక్షన్‌ వైరల్‌

‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ పరాజయం నా కెరీర్‌ను మార్చేసింది: ఐశ్వర్య లక్ష్మి

నాని ‘ది ప్యారడైజ్‌’కు ఓవర్సీస్‌లో భారీ క్రేజ్‌..

రాజేంద్ర ప్రసాద్ ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్..

చిరంజీవి ‘కాకా’ నుంచి అనస్వర రాజన్ ఫస్ట్‌లుక్.. ‘హార్ట్ ఆఫ్ కాకా’గా అమ్ములు పాప

‘ఎపిక్’లో కడలి పాత్రతో ఎంతో నేర్చుకున్నా: వైష్ణవి చైతన్య

ట్యాగ్లు
సుమంత్‌మహేంద్రగిరి వారాహిసంతోష్‌ జాగర్లపూడిమహేంద్రగిరి వారాహి సినిమాతెలుగు సినిమాటాలీవుడ్‌సుమంత్‌ సినిమాలుతెలుగు సినిమా విడుదలమధులక్ష్మణ్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సౌదీపై దాడులు ఆపకపోతే మక్కా ఒప్పందం అమలు: పాకిస్థాన్‌
రాజకీయాలు

‘వందేమాతరం’పై కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మధ్య మాటల యుద్ధం...

తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్ - టీటీడీ
జనరల్

తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్ - టీటీడీ

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

ఎన్‌ఎస్‌ఏ పరిధిలో బీసీసీఐ ఎందుకు లేదు? ...వివరణ కోరిన సుప్రీంకోర్టు

మహిళా ఎమ్మెల్యేలపై దురుసు ప్రవర్తనను ఖండించిన సీతక్క...
రాజకీయాలు

మహిళా ఎమ్మెల్యేలపై దురుసు ప్రవర్తనను ఖండించిన సీతక్క...

అల్కరాస్‌కు షాక్.. యూఎస్ ఓపెన్‌ నుంచి ఔట్
క్రీడలు

అల్కరాస్‌కు షాక్.. యూఎస్ ఓపెన్‌ నుంచి ఔట్

9/11 విషాదంలో మానవత్వం చాటిన కెనడా..
జనరల్

9/11 విషాదంలో మానవత్వం చాటిన కెనడా..

టీవీకే నినాదాలతో మార్మోగిన ‘సిగ్మా’ ఈవెంట్‌.. జాసన్‌ సంజయ్‌ రియాక్షన్‌ వైరల్‌
సినిమాలు

టీవీకే నినాదాలతో మార్మోగిన ‘సిగ్మా’ ఈవెంట్‌.. జాసన్‌ సంజయ్‌ రియాక్షన్‌ వైరల్‌

‘మహేంద్రగిరి వారాహి’ మా రెండున్నరేళ్ల కష్టం: సుమంత్‌
సినిమాలు

‘మహేంద్రగిరి వారాహి’ మా రెండున్నరేళ్ల కష్టం: సుమంత్‌

‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ పరాజయం నా కెరీర్‌ను మార్చేసింది: ఐశ్వర్య లక్ష్మి
సినిమాలు

‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ పరాజయం నా కెరీర్‌ను మార్చేసింది: ఐశ్వర్య లక్ష్మి

నాని ‘ది ప్యారడైజ్‌’కు ఓవర్సీస్‌లో భారీ క్రేజ్‌..
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్‌’కు ఓవర్సీస్‌లో భారీ క్రేజ్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!