
సినిమాలు

‘లెనిన్’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. మరో 15 రోజుల్లో ప్రేక్షకులు లెనిన్, భారతి పాత్రలను పెద్ద తెరపై కలుసుకోనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్ మంచి స్పందన అందుకుంటుండగా, సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో జూన్ 25న ‘లెనిన్’ గ్రాండ్ యూఎస్‌ఏ ప్రీమియర్స్‌కు సిద్ధమవుతోంది. భారీ అంచనాల నడుమ విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ప్రత్యేకమైన సినీ అనుభూతిని అందించనుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!