6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘మిషన్ పాజిబుల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Writer: Pooja 01:58 PM, 6 ఆగస్టు, 2026
‘మిషన్ పాజిబుల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

తమిళ సూపర్ హిట్ డార్క్ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మూదర్ కూడమ్’కు సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం ‘మిషన్ పాజిబుల్’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. నటుడు, దర్శకుడు నవీన్ హిదయత్ దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఒవియా, సెన్రయాన్, రాజాజీ, కుబేరన్, జయప్రకాష్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని గ్రాండెల్ పిక్చర్స్ బ్యానర్‌పై సంకిత్ బోరా, కమల్ బోరా నిర్మిస్తున్నారు.

తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. నగరంలో డైనోసార్లు విధ్వంసం సృష్టించడం, వాటిని ఎదుర్కొనేందుకు ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగడం, శాంటాక్లాజ్ దుస్తుల్లో ఉన్న బొమ్మను వెంటాడుతూ ప్రధాన పాత్రలు పరుగెత్తడం వంటి విజువల్స్ పోస్టర్‌లో ఆకట్టుకున్నాయి. హాలీవుడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తలపించే ఈ పోస్టర్‌కు మంచి స్పందన లభిస్తోంది. సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
RC17 హీరోయిన్‌పై ఆసక్తికర ప్రచారం!

RC17 హీరోయిన్‌పై ఆసక్తికర ప్రచారం!

డ్రెస్ రంగుపై ప్రియాకు ఎదురైన వింత ప్రశ్న

డ్రెస్ రంగుపై ప్రియాకు ఎదురైన వింత ప్రశ్న

హీరో నానిపై హీరోయిన్ నివేదా ప్రశంసలు

హీరో నానిపై హీరోయిన్ నివేదా ప్రశంసలు

‘డ్రాగన్’ షూటింగ్‌లో జాయిన్ అయిన సీనియర్ హీరో...

‘డ్రాగన్’ షూటింగ్‌లో జాయిన్ అయిన సీనియర్ హీరో...

రిలీజ్‌కు రెడీ అయిన ‘పాంచాలి పంచభర్తృక’

రిలీజ్‌కు రెడీ అయిన ‘పాంచాలి పంచభర్తృక’

దాంపత్య జీవితంపై జ్యోతిక మనసులోని మాటలు

దాంపత్య జీవితంపై జ్యోతిక మనసులోని మాటలు

ట్యాగ్లు
మిషన్ పాజిబుల్ఫస్ట్ లుక్నవీన్ హిదయత్తెలుగు సినిమాయాక్షన్ ఎంటర్‌టైనర్సినిమా అప్‌డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగు... యువ ఆటగాడు మృతి
క్రీడలు

ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగు... యువ ఆటగాడు మృతి

మెటాపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...
జనరల్

మెటాపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...

భారీగా పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

భారీగా పెరిగిన బంగారం ధరలు

స్వర్ణ పతకం గెలిచినా.. అస్మితకు రివార్డు ఇంకా దూరమే!
క్రీడలు

స్వర్ణ పతకం గెలిచినా.. అస్మితకు రివార్డు ఇంకా దూరమే!

RC17 హీరోయిన్‌పై ఆసక్తికర ప్రచారం!
సినిమాలు

RC17 హీరోయిన్‌పై ఆసక్తికర ప్రచారం!

డ్రెస్ రంగుపై ప్రియాకు ఎదురైన వింత ప్రశ్న
సినిమాలు

డ్రెస్ రంగుపై ప్రియాకు ఎదురైన వింత ప్రశ్న

‘బిగ్‌బాస్’లో క్రమశిక్షణ లేని ప్రవర్తనను అంగీకరించను - నాగార్జున
షోస్

‘బిగ్‌బాస్’లో క్రమశిక్షణ లేని ప్రవర్తనను అంగీకరించను - నాగార్జున

హీరో నానిపై హీరోయిన్ నివేదా ప్రశంసలు
సినిమాలు

హీరో నానిపై హీరోయిన్ నివేదా ప్రశంసలు

‘డ్రాగన్’ షూటింగ్‌లో జాయిన్ అయిన సీనియర్ హీరో...
సినిమాలు

‘డ్రాగన్’ షూటింగ్‌లో జాయిన్ అయిన సీనియర్ హీరో...

‘మిషన్ పాజిబుల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
సినిమాలు

‘మిషన్ పాజిబుల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

రిలీజ్‌కు రెడీ అయిన ‘పాంచాలి పంచభర్తృక’
సినిమాలు

రిలీజ్‌కు రెడీ అయిన ‘పాంచాలి పంచభర్తృక’

విజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ
జనరల్

విజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!