12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్రిస్మస్‌ కానుకగా థియేటర్లలోకి మిషన్‌ సాంటా!

Writer: Chandrika 04:20 PM, 22 డిసెంబర్, 2025
క్రిస్మస్‌ కానుకగా థియేటర్లలోకి మిషన్‌ సాంటా!

ఇటీవల తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలోను విశేష ఆదరణ పొందిన నరసింహా అవతార్ అనంతరం, మరో భారీ యానిమేషన్‌ ఫీచర్‌ ఫిలిం థియేటర్లలోకి రానుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిన ఈ హై-బడ్జెట్‌ యానిమేటెడ్‌ చిత్రం మిషన్‌ సాంటా. క్రిస్మస్‌ కానుకగా ఈ నెల 25న భారత్‌తో పాటు ఫ్రాన్స్‌, జర్మనీ తదితర దేశాల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది.

అంతర్జాతీయ విడుదలలో భాగంగా, అదే రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల థియేటర్లలో కూడా మిషన్‌ సాంటా సందడి చేయనుంది. కుటుంబ సమేతంగా వీక్షించదగ్గ కథతో రూపొందిన ఈ హై ఎనర్జీ యానిమేటెడ్‌ అడ్వెంచర్‌ చిత్రం, అద్భుతమైన యానిమేషన్‌ క్వాలిటీతో పాటు ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, సాహసకథనంతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఈ సినిమా ప్రేక్షకులకు ఓ ప్రత్యేకమైన థియేట్రికల్‌ అనుభవాన్ని అందించనుంది.

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో రూపొందిన ఈ చిత్రం ముఖ్యంగా పిల్లలు, తల్లిదండ్రులు, తాతముత్తాతలు కలిసి చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలవనుంది. అద్భుతమైన విజువల్స్‌, వేగవంతమైన కథనం, హృదయాన్ని తాకే భావోద్వేగాలు, థ్రిల్లింగ్‌ అడ్వెంచర్స్‌ ఈ చిత్ర ప్రధాన ఆకర్షణలు. భారతీయ యానిమేషన్‌ రంగానికి మైలురాయిగా నిలవనున్న ఈ సినిమాకు కథ, స్క్రిప్ట్‌, క్యారెక్టర్‌ డిజైన్‌ను లాస్‌ ఏంజిల్స్‌లో అభివృద్ధి చేయగా, పూర్తి యానిమేషన్‌ ప్రొడక్షన్‌ను భారతదేశంలోనే సీనియర్‌ యానిమేషన్‌ నిపుణుల పర్యవేక్షణలో పూర్తి చేశారు. సుమారు 20 నెలల పాటు 150కి పైగా భారతీయ యానిమేషన్‌ నిపుణులు ఈ ప్రాజెక్ట్‌పై పనిచేశారు. బ్రాడ్‌విజన్‌ ఇండియా, స్టూడియో56 సంస్థలు భారతీయ యానిమేషన్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇంగ్లీష్‌ భాషలో విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ప్రీమియం యానిమేటెడ్‌ అనుభవాన్ని అందించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అలాంటి సినిమాలు చేయాలని ఉంది.. రకుల్ ప్రీత్ సింగ్

అలాంటి సినిమాలు చేయాలని ఉంది.. రకుల్ ప్రీత్ సింగ్

సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు...

సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు...

ప్రియదర్శి ‘ఇడుపు కాగితం’ నుంచి తొలి పాట ‘శ్రీలత’ విడుదల...

ప్రియదర్శి ‘ఇడుపు కాగితం’ నుంచి తొలి పాట ‘శ్రీలత’ విడుదల...

సాయి ధరమ్‌ తేజ్‌ ‘సంబరాల ఏటి గట్టు’.. డబ్బింగ్‌ పనులు షురూ

సాయి ధరమ్‌ తేజ్‌ ‘సంబరాల ఏటి గట్టు’.. డబ్బింగ్‌ పనులు షురూ

‘ఎపిక్’పై రష్మిక ప్రశంసలు.. థియేటర్లలోనే చూడాలంటూ విజ్ఞప్తి!

‘ఎపిక్’పై రష్మిక ప్రశంసలు.. థియేటర్లలోనే చూడాలంటూ విజ్ఞప్తి!

వయొలెన్స్ సినిమాలపై కరీనా కపూర్ విమర్శలు...

వయొలెన్స్ సినిమాలపై కరీనా కపూర్ విమర్శలు...

ట్యాగ్లు
భారతదేశంతెలుగు రాష్ట్రాల్లోనరసింహా అవతార్యానిమేషన్‌ ఫీచర్‌ ఫిలింఅంతర్జాతీయహై-బడ్జెట్‌ యానిమేటెడ్‌మిషన్‌ సాంటాక్రిస్మస్‌ఫ్రాన్స్‌జర్మనీయానిమేటెడ్‌ అడ్వెంచర్‌యానిమేషన్‌ క్వాలిటీలాస్‌ ఏంజిల్స్‌బ్రాడ్‌విజన్‌ ఇండియాస్టూడియో56ప్రీమియం యానిమేటెడ్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రంప్‌ వారసుడిగా జేడీ వాన్స్‌?
రాజకీయాలు

ట్రంప్‌ వారసుడిగా జేడీ వాన్స్‌?

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక..
జనరల్

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక..

నేటి నుంచి ఖైరతాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు..
జనరల్

నేటి నుంచి ఖైరతాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

ఏపీ ఉద్యోగులు, పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌..
జనరల్

ఏపీ ఉద్యోగులు, పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌..

అలాంటి సినిమాలు చేయాలని ఉంది.. రకుల్ ప్రీత్ సింగ్
సినిమాలు

అలాంటి సినిమాలు చేయాలని ఉంది.. రకుల్ ప్రీత్ సింగ్

సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు...
సినిమాలు

సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు...

OpenAI ఏజెంట్ల రహస్య కమ్యూనికేషన్‌.. 10 వెబ్‌సైట్లలో సందేశాలు
టెక్నాలజీ

OpenAI ఏజెంట్ల రహస్య కమ్యూనికేషన్‌.. 10 వెబ్‌సైట్లలో సందేశాలు

బీఎండబ్ల్యూ కార్ల ధరలకు మరోసారి రెక్కలు..
బిజినెస్

బీఎండబ్ల్యూ కార్ల ధరలకు మరోసారి రెక్కలు..

భారత్‌ ఫారెక్స్‌ రిజర్వుల్లో సరికొత్త రికార్డు..
బిజినెస్

భారత్‌ ఫారెక్స్‌ రిజర్వుల్లో సరికొత్త రికార్డు..

ప్రియదర్శి ‘ఇడుపు కాగితం’ నుంచి తొలి పాట ‘శ్రీలత’ విడుదల...
సినిమాలు

ప్రియదర్శి ‘ఇడుపు కాగితం’ నుంచి తొలి పాట ‘శ్రీలత’ విడుదల...

సాయి ధరమ్‌ తేజ్‌ ‘సంబరాల ఏటి గట్టు’.. డబ్బింగ్‌ పనులు షురూ
సినిమాలు

సాయి ధరమ్‌ తేజ్‌ ‘సంబరాల ఏటి గట్టు’.. డబ్బింగ్‌ పనులు షురూ

రష్యా-ఉక్రెయిన్‌ వార్‌లో భారీ ప్రాణనష్టం...బ్రిటన్‌ కీలక ప్రకటన
జనరల్

రష్యా-ఉక్రెయిన్‌ వార్‌లో భారీ ప్రాణనష్టం...బ్రిటన్‌ కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!