17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘నాగబంధం’లో దాగి ఉన్న రహస్యం ఏంటి..? ట్రైలర్‌తో వెలుగులోకి

Writer: Harika S 03:47 PM, 17 జూన్, 2026
‘నాగబంధం’లో దాగి ఉన్న రహస్యం ఏంటి..? ట్రైలర్‌తో వెలుగులోకి

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్ ‘నాగబంధం’ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. అభిషేక్ నామా దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రమోషన్స్‌లో భాగంగా జూన్ 19న హైదరాబాద్ ప్రసాద్స్ పీసీఎక్స్‌లో ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. జూలై 3న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది. ఇప్పటికే టీజర్‌కు మంచి స్పందన రావడంతో ట్రైలర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘మనం ఎదుగుతుంటే పక్కవారు చూడలేరు’.. శోభితా ధూళిపాళ్ల కీలక వ్యాఖ్యలు

‘మనం ఎదుగుతుంటే పక్కవారు చూడలేరు’.. శోభితా ధూళిపాళ్ల కీలక వ్యాఖ్యలు

‘కాకా’ విడుదలపై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి

‘కాకా’ విడుదలపై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి

దావూద్‌ ఇబ్రహీంతో వైరల్‌ ఫొటోపై మందాకిని క్లారిటీ..

దావూద్‌ ఇబ్రహీంతో వైరల్‌ ఫొటోపై మందాకిని క్లారిటీ..

సినిమా తీయాలనే సత్తా, టాలెంట్ ఉంటే నా దగ్గరకు రండి: ఉదయభాను

సినిమా తీయాలనే సత్తా, టాలెంట్ ఉంటే నా దగ్గరకు రండి: ఉదయభాను

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా...

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా...

రణబాలి షూటింగ్ పూర్తి!

రణబాలి షూటింగ్ పూర్తి!

ట్యాగ్లు
నాగబంధంమైథలాజికల్_సినిమాతెలుగు_సినిమాఅభిషేక్_నామాప్రసాద్స్_పీసీఎక్స్ట్రైలర్_లాంచ్భారీ_బడ్జెట్_సినిమాఫాంటసీ_థ్రిల్లర్టాలీవుడ్_వార్తలుసినిమా_బజ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల తనిఖీలు
జనరల్

ఏపీలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల తనిఖీలు

సెమీకండక్టర్‌ రంగంలో భారత్‌ రెండో దశలోకి.. ప్రధాని మోదీ
జనరల్

సెమీకండక్టర్‌ రంగంలో భారత్‌ రెండో దశలోకి.. ప్రధాని మోదీ

‘మనం ఎదుగుతుంటే పక్కవారు చూడలేరు’.. శోభితా ధూళిపాళ్ల కీలక వ్యాఖ్యలు
సినిమాలు

‘మనం ఎదుగుతుంటే పక్కవారు చూడలేరు’.. శోభితా ధూళిపాళ్ల కీలక వ్యాఖ్యలు

కౌలాలంపూర్‌-సిడ్నీ విమానంలో విషాదం
జనరల్

కౌలాలంపూర్‌-సిడ్నీ విమానంలో విషాదం

కేసీఆర్‌ ఆస్తులపై మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు
రాజకీయాలు

కేసీఆర్‌ ఆస్తులపై మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు

బ్రిక్స్ నేతల అనారోగ్య వార్తలు ఫేక్ - ఎంఈఏ
జనరల్

బ్రిక్స్ నేతల అనారోగ్య వార్తలు ఫేక్ - ఎంఈఏ

మంత్రాలయంలో ఉపాసన కొణిదెల ప్రత్యేక పూజలు
జనరల్

మంత్రాలయంలో ఉపాసన కొణిదెల ప్రత్యేక పూజలు

రేవంత్‌ అజెండా కేసీఆర్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేయడమే: సబితా
రాజకీయాలు

రేవంత్‌ అజెండా కేసీఆర్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేయడమే: సబితా

ఉద్యోగుల భవిష్య నిధిపై కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

ఉద్యోగుల భవిష్య నిధిపై కేంద్రం కీలక నిర్ణయం

యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ క్లారిటీ
జనరల్

యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ క్లారిటీ

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై కేటీఆర్‌ కౌంటర్‌..
రాజకీయాలు

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై కేటీఆర్‌ కౌంటర్‌..

ఏఐ మోడళ్ల అనూహ్య ప్రవర్తన
టెక్నాలజీ

ఏఐ మోడళ్ల అనూహ్య ప్రవర్తన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!