Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

16, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘కల్కి-2’పై నాగ్ అశ్విన్ క్లారిటీ.. సుమతి పాత్రకు కీలక ప్రాధాన్యం

11:59 AM, 16 జూన్, 2026
‘కల్కి-2’పై నాగ్ అశ్విన్ క్లారిటీ.. సుమతి పాత్రకు కీలక ప్రాధాన్యం

‘కల్కి-2’ చిత్రానికి సంబంధించిన ప్రచారాలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పష్టత ఇచ్చారు. సుమతి పాత్రను కథ నుంచి తొలగిస్తున్నారన్న వార్తలను ఖండిస్తూ, ఆ పాత్ర కథలో అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయిన పలు ఊహాగానాలకు ఆయన ఫుల్‌స్టాప్ పెట్టారు.

అదే సమయంలో సుమతి పాత్ర కోసం సాయి పల్లవిని ఎంపిక చేశారన్న ప్రచారాన్ని కూడా నాగ్ అశ్విన్ ఖండించారు. సరైన సమయంలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఇప్పటికే రెండు షూటింగ్ షెడ్యూల్స్ పూర్తయ్యాయని, సెప్టెంబర్ నుంచి నాన్‌స్టాప్ షూటింగ్ కొనసాగుతుందని వెల్లడించారు. దీంతో ‘కల్కి-2’పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
ట్యాగ్లు
కల్కి 2నాగ్ అశ్విన్సుమతి పాత్రసాయి పల్లవికల్కి అప్‌డేట్ప్రభాస్తెలుగు సినిమాటాలీవుడ్ వార్తలుషూటింగ్ అప్‌డేట్సైన్స్ ఫిక్షన్ సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్కోరు కాదు.. చరిత్రే ముఖ్యమైంది: కురసావోకు చిరస్మరణీయ క్షణం
క్రీడలు

స్కోరు కాదు.. చరిత్రే ముఖ్యమైంది: కురసావోకు చిరస్మరణీయ క్షణం

ఫిఫా వరల్డ్‌కప్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి ఆటగాడు - నిషాన్ వెలుపిళ్లై
క్రీడలు

ఫిఫా వరల్డ్‌కప్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి ఆటగాడు - నిషాన్ వెలుపిళ్లై

రావాల్సిన డబ్బుల కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా: చాందిని
సినిమాలు

రావాల్సిన డబ్బుల కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా: చాందిని

సమానత్వంతోనే వాతావరణ సమస్యలకు పరిష్కారం: దియా మీర్జా
సినిమాలు

సమానత్వంతోనే వాతావరణ సమస్యలకు పరిష్కారం: దియా మీర్జా

ఓటీటీలోకి రవిబాబు ‘రేజర్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీ

ఓటీటీలోకి రవిబాబు ‘రేజర్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

ఓటీటీలో ఇంటెన్స్ రివెంజ్ డ్రామా.. ‘ఇసకపట్నం’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

ఓటీటీలో ఇంటెన్స్ రివెంజ్ డ్రామా.. ‘ఇసకపట్నం’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

దగ్గు మందులపై కేంద్రం సంచలన నిర్ణయం..
జనరల్

దగ్గు మందులపై కేంద్రం సంచలన నిర్ణయం..

విజయ్–రష్మికతో ఏపీ నేతల భేటీ
జనరల్

విజయ్–రష్మికతో ఏపీ నేతల భేటీ

‘చికిరి’ పాటలో రామ్ చరణ్ 32 స్టెప్స్..
సినిమాలు

‘చికిరి’ పాటలో రామ్ చరణ్ 32 స్టెప్స్..

‘లెనిన్’లో సర్‌ప్రైజ్ ఎలిమెంట్
గాసిప్స్

‘లెనిన్’లో సర్‌ప్రైజ్ ఎలిమెంట్

ఓటీటీలో నవ్వుల జాతర.. కుటుంబ ప్రేక్షకుల కోసం వస్తున్న ‘సూపర్ సుబ్బు’!
ఓటీటీ

ఓటీటీలో నవ్వుల జాతర.. కుటుంబ ప్రేక్షకుల కోసం వస్తున్న ‘సూపర్ సుబ్బు’!

సెకండ్ ఇన్నింగ్స్‌లో స్పీడ్ పెంచిన కాజల్?
సినిమాలు

సెకండ్ ఇన్నింగ్స్‌లో స్పీడ్ పెంచిన కాజల్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!