Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నాగ్ అశ్విన్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్న సినీ అభిమానులు

10:52 PM, 7 జూన్, 2026
నాగ్ అశ్విన్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్న సినీ అభిమానులు

నాగ్ అశ్విన్ తన నిరాడంబర స్వభావంతో మరోసారి అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు. వైజయంతి మూవీస్ సమర్పణలో తెరకెక్కిన సింగ్ గీతం చిత్ర ప్రచార కార్యక్రమం చెన్నైలో ఘనంగా జరిగింది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ముఖ్య అతిథిగా కమల్ హాసన్ హాజరయ్యారు. కార్యక్రమానికి సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

అయితే అతిథుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో సీట్లు సరిపోని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎలాంటి హడావిడి చేయకుండా నాగ్ అశ్విన్ తనకు కేటాయించిన సీటును వదిలి నేలపై కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడైనా, ప్రత్యేక హోదా కోరుకోకుండా సాధారణ వ్యక్తిలా వ్యవహరించడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, “విజయం ఎంత వచ్చినా వినయం కోల్పోలేదు”, “ఇదే నిజమైన గొప్పతనం” అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్లిప్ డిస్క్‌తో నరకం చూశా - రకుల్ ప్రీత్

స్లిప్ డిస్క్‌తో నరకం చూశా - రకుల్ ప్రీత్

రామ్ చరణ్ పెద్ది మూవీకి బిగ్‌షాక్..

రామ్ చరణ్ పెద్ది మూవీకి బిగ్‌షాక్..

‘సింగ్ గీతం’ నా బ్యానర్‌లో రావాల్సిన సినిమా - కమల్ హాసన్

‘సింగ్ గీతం’ నా బ్యానర్‌లో రావాల్సిన సినిమా - కమల్ హాసన్

ఒకే రోజున భారీ సినిమాలు రిలీజ్..? బాక్సాఫీస్‌పై డేంజర్ సీన్

ఒకే రోజున భారీ సినిమాలు రిలీజ్..? బాక్సాఫీస్‌పై డేంజర్ సీన్

అఖిల్ ‘లెనిన్’ క్లైమాక్స్‌పై నాగార్జున రియాక్షన్..?

అఖిల్ ‘లెనిన్’ క్లైమాక్స్‌పై నాగార్జున రియాక్షన్..?

తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాఘవ లారెన్స్ పేరు..? TVK వ్యూహాలు

తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాఘవ లారెన్స్ పేరు..? TVK వ్యూహాలు

ట్యాగ్లు
నాగ్ అశ్విన్సింగ్ గీతంకమల్ హాసన్సింగీతం శ్రీనివాసరావువైజయంతి మూవీస్టాలీవుడ్వైరల్ వీడియోసినీ వార్తలుచెన్నై ఈవెంట్దర్శకుడు నాగ్ అశ్విన్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డెహ్రాడూన్‌లో తెలంగాణ పతకాల పంట...
క్రీడలు

డెహ్రాడూన్‌లో తెలంగాణ పతకాల పంట...

ఫ్రెంచ్ ఓపెన్‌లో మిరా ఆండ్రీవా సంచలనం..
క్రీడలు

ఫ్రెంచ్ ఓపెన్‌లో మిరా ఆండ్రీవా సంచలనం..

నాగ్ అశ్విన్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్న సినీ అభిమానులు
సినిమాలు

నాగ్ అశ్విన్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్న సినీ అభిమానులు

స్లిప్ డిస్క్‌తో నరకం చూశా - రకుల్ ప్రీత్
సినిమాలు

స్లిప్ డిస్క్‌తో నరకం చూశా - రకుల్ ప్రీత్

జూన్ 9 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్..
క్రీడలు

జూన్ 9 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్..

‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ పేరుపై అనిల్ విజ్ వ్యాఖ్యలు..
రాజకీయాలు

‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ పేరుపై అనిల్ విజ్ వ్యాఖ్యలు..

దిల్లీలో ఇండియా కూటమి కీలక భేటీ..
రాజకీయాలు

దిల్లీలో ఇండియా కూటమి కీలక భేటీ..

ఇన్ఫోసిస్‌లో రూ. కోటి పైగా వార్షిక వేతనం పొందుతున్న 130 మంది ఉద్యోగులు
జనరల్

ఇన్ఫోసిస్‌లో రూ. కోటి పైగా వార్షిక వేతనం పొందుతున్న 130 మంది ఉద్యోగులు

ఖాన్ సర్‌పై రూ.2 కోట్ల పరువునష్టం దావా..
జనరల్

ఖాన్ సర్‌పై రూ.2 కోట్ల పరువునష్టం దావా..

మోదీ ఇచ్చిన వజ్రంపై జిల్ బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు...
జనరల్

మోదీ ఇచ్చిన వజ్రంపై జిల్ బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు...

రాజ్యసభ సీట్ల కేటాయింపుపై టీడీపీలో అసంతృప్తి..
రాజకీయాలు

రాజ్యసభ సీట్ల కేటాయింపుపై టీడీపీలో అసంతృప్తి..

రామ్ చరణ్ పెద్ది మూవీకి బిగ్‌షాక్..
సినిమాలు

రామ్ చరణ్ పెద్ది మూవీకి బిగ్‌షాక్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!