8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రెండు రోజుల్లో రెండు సినిమాలతో నయన్ సందడి...

Writer: Chandrika 10:03 AM, 8 ఆగస్టు, 2026
రెండు రోజుల్లో రెండు సినిమాలతో నయన్ సందడి...

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార త్వరలోనే అరుదైన డబుల్‌ ట్రీట్‌ ఇవ్వనున్నారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో ఆమె నటించిన రెండు విభిన్న చిత్రాలు థియేటర్లలోకి రానుండటం ఆసక్తిని పెంచుతోంది. కన్నడ రాకింగ్‌ స్టార్‌ యష్‌ కథానాయకుడిగా భారీ స్థాయిలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘టాక్సిక్‌’ ఆగస్టు 26న విడుదల కానుంది. ఇందులో నయనతార ‘గంగ’ అనే కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌, యాక్షన్‌ అంశాలతో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

ఆ తర్వాత కేవలం రెండు రోజులకే.. అంటే ఆగస్టు 28న నయనతార కథానాయికగా, కెవిన్‌ సరసన నటించిన ‘హాయ్‌’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విష్ణు ఎడవణ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్‌ కామెడీ డ్రామా ‘టాక్సిక్‌’కు పూర్తి భిన్నమైన అనుభూతిని అందించనుంది. ప్రేమ, హాస్యం, కుటుంబ భావోద్వేగాలతో ఈ సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్‌ చిత్రం ‘టాక్సిక్‌’కు కేవలం రెండు రోజుల వ్యవధిలో ‘హాయ్‌’ రావడం సాహసోపేతమైన నిర్ణయంగా ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. అయితే నయనతారకు ఉన్న క్రేజ్‌, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ‘హాయ్‌’కు బలంగా మారవచ్చని అంచనా వేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆకట్టుకుంటున్న విశ్వనాధ్ అండ్ సన్స్ ట్రైలర్!

ఆకట్టుకుంటున్న విశ్వనాధ్ అండ్ సన్స్ ట్రైలర్!

ఓజి: బుల్లితెరపై సందడికి సిద్ధం!

ఓజి: బుల్లితెరపై సందడికి సిద్ధం!

ది ప్యారడైజ్ టీజర్‌కి మళ్లీ పాజిటివ్ వైబ్స్!

ది ప్యారడైజ్ టీజర్‌కి మళ్లీ పాజిటివ్ వైబ్స్!

జాన్వీ - శ్రీలీల: వరుస అవకాశాలు.. కానీ గుర్తింపు కరువు?

జాన్వీ - శ్రీలీల: వరుస అవకాశాలు.. కానీ గుర్తింపు కరువు?

కొరియన్ కనకరాజు దూకుడు.. విదేశాల్లోనూ అదుర్స్!

కొరియన్ కనకరాజు దూకుడు.. విదేశాల్లోనూ అదుర్స్!

నయనతార, కవిన్‌ ‘హాయ్‌’ మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌...

నయనతార, కవిన్‌ ‘హాయ్‌’ మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌...

ట్యాగ్లు
నయనతారటాక్సిక్‌హాయ్‌ సినిమాయష్‌కెవిన్‌నయనతార సినిమాలుటాక్సిక్‌ సినిమారొమాంటిక్‌ కామెడీతమిళ సినిమారాబోయే సినిమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌ బౌలర్లకు శ్రీలంక బ్యాటర్ల షాక్‌..
క్రీడలు

భారత్‌ బౌలర్లకు శ్రీలంక బ్యాటర్ల షాక్‌..

ఫిఫా పేరుతో నీట్ పేపర్ లీక్ గ్రూప్
జనరల్

ఫిఫా పేరుతో నీట్ పేపర్ లీక్ గ్రూప్

ఆకట్టుకుంటున్న విశ్వనాధ్ అండ్ సన్స్ ట్రైలర్!
సినిమాలు

ఆకట్టుకుంటున్న విశ్వనాధ్ అండ్ సన్స్ ట్రైలర్!

భాగ్యశ్రీకి మరో క్రేజీ ఆఫర్?
గాసిప్స్

భాగ్యశ్రీకి మరో క్రేజీ ఆఫర్?

ఓజి: బుల్లితెరపై సందడికి సిద్ధం!
సినిమాలు

ఓజి: బుల్లితెరపై సందడికి సిద్ధం!

ది ప్యారడైజ్ టీజర్‌కి మళ్లీ పాజిటివ్ వైబ్స్!
సినిమాలు

ది ప్యారడైజ్ టీజర్‌కి మళ్లీ పాజిటివ్ వైబ్స్!

జాన్వీ - శ్రీలీల: వరుస అవకాశాలు.. కానీ గుర్తింపు కరువు?
సినిమాలు

జాన్వీ - శ్రీలీల: వరుస అవకాశాలు.. కానీ గుర్తింపు కరువు?

రెండు రోజుల్లో రెండు సినిమాలతో నయన్ సందడి...
సినిమాలు

రెండు రోజుల్లో రెండు సినిమాలతో నయన్ సందడి...

సల్మాన్ - వంశీ పైడిపల్లి చిత్రంలో జాకీ ష్రాఫ్?
గాసిప్స్

సల్మాన్ - వంశీ పైడిపల్లి చిత్రంలో జాకీ ష్రాఫ్?

కొరియన్ కనకరాజు దూకుడు.. విదేశాల్లోనూ అదుర్స్!
సినిమాలు

కొరియన్ కనకరాజు దూకుడు.. విదేశాల్లోనూ అదుర్స్!

గాడ్ ఆఫ్ వార్‌కు మరింత ఆలస్యం తప్పదా?
గాసిప్స్

గాడ్ ఆఫ్ వార్‌కు మరింత ఆలస్యం తప్పదా?

ప్రైవేటు పాఠశాలలకు కీలక ఆదేశాలు..
జనరల్

ప్రైవేటు పాఠశాలలకు కీలక ఆదేశాలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!