7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నితిన్ రెమ్యూనరేషన్ కట్.. నిజమా?

Writer: Shivani K 02:30 PM, 7 ఆగస్టు, 2026
నితిన్ రెమ్యూనరేషన్ కట్.. నిజమా?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో నిరాశ పరుస్తున్నారు. గత ఏడాది విడుదలైన ‘తమ్ముడు’, ‘రాబిన్ హుడ్’ వంటి చిత్రాలు భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయాయి. అయినప్పటికీ కథల ఎంపికలో వెనుకడుగు వేయని నితిన్, తాజాగా నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘అలియాస్ రుక్మిణి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఇదిలా ఉండగా, ఈ చిత్రానికి సంబంధించి నితిన్ రెమ్యూనరేషన్‌పై ఆసక్తికర వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో ఒక్కో సినిమాకు సుమారు రూ. 5 కోట్ల వరకు తీసుకునే నితిన్, ఈ ప్రాజెక్ట్ కోసం తన పారితోషికాన్ని రూ. 4.5 కోట్లకు తగ్గించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వరుస ఫ్లాపుల ప్రభావమా లేక నిర్మాతకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయమా అనే చర్చ నడుస్తోంది. ఏదేమైనా, నాని నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాతో నితిన్ మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జాన్వీ vs శ్రీలీల.. స్క్రీన్‌పై పోటీ!

జాన్వీ vs శ్రీలీల.. స్క్రీన్‌పై పోటీ!

జియా ఎంగేజ్‌మెంట్ వెనుక అసలు కథ!

జియా ఎంగేజ్‌మెంట్ వెనుక అసలు కథ!

అవకాశాల వెనుక చీకటి కోణం- చాందిని రివీల్

అవకాశాల వెనుక చీకటి కోణం- చాందిని రివీల్

మొదటి సినిమా ముందు నిద్రపట్టలేదు - విస్మయ మోహన్‌లాల్

మొదటి సినిమా ముందు నిద్రపట్టలేదు - విస్మయ మోహన్‌లాల్

నాగార్జున చేతుల మీదుగా ‘పళ్ల బురుసు’ ట్రైలర్ విడుదల!

నాగార్జున చేతుల మీదుగా ‘పళ్ల బురుసు’ ట్రైలర్ విడుదల!

ఆ సినిమా నచ్చలేదన్న సుమంత్.. కారణం ఇదేనా?

ఆ సినిమా నచ్చలేదన్న సుమంత్.. కారణం ఇదేనా?

ట్యాగ్లు
నితిన్అలియాస్ రుక్మిణినానిటాలీవుడ్ న్యూస్సినిమా అప్‌డేట్స్రెమ్యూనరేషన్తెలుగు సినిమాలుబాక్సాఫీస్సినిమా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్..
జనరల్

అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్..

ఇండస్ట్రీలో ఏమైందీ సడన్ డ్రాప్?
జనరల్

ఇండస్ట్రీలో ఏమైందీ సడన్ డ్రాప్?

భారత వాయుసేనలో మరో చరిత్ర..
జనరల్

భారత వాయుసేనలో మరో చరిత్ర..

చిన్నారుల భద్రతపై మెటాకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
జనరల్

చిన్నారుల భద్రతపై మెటాకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

సానుభూతి కాదు.. కష్టమే నన్ను నిలబెట్టింది: రహానే
క్రీడలు

సానుభూతి కాదు.. కష్టమే నన్ను నిలబెట్టింది: రహానే

మోదీకి మంగళగిరి చేనేత వస్త్రం బహూకరణ
జనరల్

మోదీకి మంగళగిరి చేనేత వస్త్రం బహూకరణ

జాన్వీ vs శ్రీలీల.. స్క్రీన్‌పై పోటీ!
సినిమాలు

జాన్వీ vs శ్రీలీల.. స్క్రీన్‌పై పోటీ!

నితిన్ రెమ్యూనరేషన్ కట్.. నిజమా?
సినిమాలు

నితిన్ రెమ్యూనరేషన్ కట్.. నిజమా?

ఆకాశంలో అరుదైన ఖగోళ అద్భుతం...మిస్ కావొద్దు!
జనరల్

ఆకాశంలో అరుదైన ఖగోళ అద్భుతం...మిస్ కావొద్దు!

జియా ఎంగేజ్‌మెంట్ వెనుక అసలు కథ!
సినిమాలు

జియా ఎంగేజ్‌మెంట్ వెనుక అసలు కథ!

డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే షరతులు
జనరల్

డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే షరతులు

బిగ్ బాస్ 10లో సర్ప్రైజ్ కంటెస్టెంట్!
షోస్

బిగ్ బాస్ 10లో సర్ప్రైజ్ కంటెస్టెంట్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!