21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హీరో ఎలివేషన్స్ కాదు.. మంచి కథే కావాలి: శివ నిర్వాణ

Writer: Shivani K 12:35 PM, 21 ఆగస్టు, 2026
హీరో ఎలివేషన్స్ కాదు.. మంచి కథే కావాలి: శివ నిర్వాణ

‘నిన్ను కోరి’, ‘మజిలీ’, ‘టక్ జగదీష్’, ‘ఖుషి’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శివ నిర్వాణ తాజాగా రవితేజ హీరోగా తెరకెక్కించిన ‘ఇరుముడి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమా విడుదల నేపథ్యంలో ఆయన వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. హీరోల సినిమా ఎంపిక విధానంలో ప్రస్తుతం గణనీయమైన మార్పు వచ్చిందని శివ నిర్వాణ అన్నారు. రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’ వంటి విభిన్న చిత్రంతో విజయాన్ని అందుకోవడం వల్ల కథలో బలం ఉంటే ఎలాంటి సినిమా చేయడానికైనా హీరోలు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.

అఖిల్‌ ‘లెనిన్‌’ వంటి విభిన్న కథతో విజయాన్ని అందుకోవడం కూడా ఈ మార్పుకు ఉదాహరణగా చెప్పొచ్చని శివ నిర్వాణ తెలిపారు. తాను నాని, నాగచైతన్య, విజయ్‌ దేవరకొండ వంటి హీరోలను తరచూ కలుస్తుంటానని, వారంతా కొత్త పాయింట్‌, సరికొత్త కథనంతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం హీరోలు దర్శకులకు ఎక్కువగా షరతులు విధించడం లేదని, ప్రత్యేకంగా హీరో ఎలివేషన్‌ సన్నివేశాలు లేదా అనవసరమైన అంశాలు ఉండాలని కోరుకోవడం లేదన్నారు. మంచి కథ, బలమైన కథనం ఉంటే చాలని హీరోలు భావిస్తున్నారని శివ నిర్వాణ పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఖైదీ’ ప్రభావం.. తన గురించి అందరూ అలా అనుకుంటున్నారు: అర్జున్‌ దాస్‌

‘ఖైదీ’ ప్రభావం.. తన గురించి అందరూ అలా అనుకుంటున్నారు: అర్జున్‌ దాస్‌

‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్..

‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్..

తప్పు మెసేజ్ ఇచ్చే ఐటమ్ సాంగ్స్ చేయను - సిద్ధార్థ్

తప్పు మెసేజ్ ఇచ్చే ఐటమ్ సాంగ్స్ చేయను - సిద్ధార్థ్

ఆ సినిమాను పూర్తి చేసేందుకు మామిడి తోట అమ్మేశా - ప్రణయ్ రెడ్డి

ఆ సినిమాను పూర్తి చేసేందుకు మామిడి తోట అమ్మేశా - ప్రణయ్ రెడ్డి

రవితేజ ‘ఇరుముడి’.. థియేటర్లలో అభిమానుల జోష్‌!

రవితేజ ‘ఇరుముడి’.. థియేటర్లలో అభిమానుల జోష్‌!

ట్యాగ్లు
శివ నిర్వాణరవితేజఇరుముడినిన్ను కోరిమజిలీఖుషిరామ్ చరణ్రంగస్థలంనానినాగ చైతన్యవిజయ్ దేవరకొండటాలీవుడ్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఆ సినిమా నా కెరీర్‌ను మార్చేసింది -  గౌరి ప్రియ

ఆ సినిమా నా కెరీర్‌ను మార్చేసింది - గౌరి ప్రియ

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌-బంగ్లా సిరీస్‌పై మళ్లీ ఉత్కంఠ
క్రీడలు

భారత్‌-బంగ్లా సిరీస్‌పై మళ్లీ ఉత్కంఠ

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష వివాదంపై బిందు మాధవి క్లారిటీ
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష వివాదంపై బిందు మాధవి క్లారిటీ

బిగ్‌బాస్‌ 10పై యాంకర్‌ ఛర్మిల క్లారిటీ
షోస్

బిగ్‌బాస్‌ 10పై యాంకర్‌ ఛర్మిల క్లారిటీ

అగ్రరాజ్యం అప్పుల భారం ఎంతంటే...
జనరల్

అగ్రరాజ్యం అప్పుల భారం ఎంతంటే...

మెస్సీ జెర్సీకి రికార్డు ధర
క్రీడలు

మెస్సీ జెర్సీకి రికార్డు ధర

టాటా కార్లపై అదిరిపోయే డీల్స్
బిజినెస్

టాటా కార్లపై అదిరిపోయే డీల్స్

పండుగల వేళ చక్కెర ధరలపై కేంద్రం ఫోకస్
బిజినెస్

పండుగల వేళ చక్కెర ధరలపై కేంద్రం ఫోకస్

డీలిమిటేషన్‌పై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు?
రాజకీయాలు

డీలిమిటేషన్‌పై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు?

హీరో ఎలివేషన్స్ కాదు.. మంచి కథే కావాలి: శివ నిర్వాణ
సినిమాలు

హీరో ఎలివేషన్స్ కాదు.. మంచి కథే కావాలి: శివ నిర్వాణ

పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు
టెక్నాలజీ

పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు

నానో విటమిన్‌ డీ3 ఔషధానికి డీసీజీఐ అనుమతి
జనరల్

నానో విటమిన్‌ డీ3 ఔషధానికి డీసీజీఐ అనుమతి

ఇరుముడి సినిమా అసలు ఎలా ఉందంటే?
రివ్యూలు

ఇరుముడి సినిమా అసలు ఎలా ఉందంటే?