
సినిమాలు

సంక్రాంతి 2027 టాలీవుడ్‌లో భారీ సినిమాల పోటీకి వేదిక కానుంది. పండగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ పలు ఆసక్తికర చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మహాకాళి జనవరి 8న, జనవరి 12 విడుదల, సంబరాల ఏటి గట్టు జనవరి 12న, కాకా జనవరి 13న, కింగ్100 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఇక శర్వానంద్–శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం, రవితేజ–శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో హసిత్ గోలి రూపొందిస్తున్న సినిమా, అలాగే రజనీకాంత్–రామ్ పోతినేని కాంబినేషన్‌లో వస్తున్న ‘ధర్మన్’ కూడా సంక్రాంతి రేసులో ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాలు వరుసగా బరిలో ఉండటంతో సంక్రాంతి 2027 టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద హోరాహోరీ పోటీ నెలకొనే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!