14, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటిటి మిస్టేక్స్ రిపేర్?

Writer: Harika S 09:18 AM, 14 సెప్టెంబర్, 2026
విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటిటి మిస్టేక్స్ రిపేర్?

సూర్య, మమితా బైజు జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ థియేటర్లలో మంచి స్పందన అందుకున్న విషయం తెలిసిందే. సూర్య కెరీర్‌లో మరో విజయవంతమైన చిత్రంగా నిలిచిన ఈ సినిమా తాజాగా నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఓటిటి విడుదల తర్వాత కొన్ని సాంకేతిక లోపాలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా సూర్య టైటిల్ కార్డును సరిగ్గా ప్రదర్శించకపోవడం, సెకండాఫ్‌లోని ఓ సన్నివేశంలో విజువల్స్ సరిగా కనిపించకపోవడంతో నెట్ ఫ్లిక్స్‌పై విమర్శలు వచ్చాయి.

అయితే ప్రేక్షకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న నెట్ ఫ్లిక్స్ తాజాగా ఈ లోపాలను సరిచేసింది. సూర్య టైటిల్ కార్డుతో పాటు సెకండాఫ్‌లోని సన్నివేశానికి సంబంధించిన విజువల్స్‌ను కూడా సరిచేసి కొత్త ప్రింట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సెప్టెంబర్ 13 నుంచి ఈ అప్డేట్ చేసిన వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఇకపై సినిమాను చూసే ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలుస్తోంది. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించగా, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘మోధరాత్రి’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్...

‘మోధరాత్రి’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్...

‘విశ్వంభర’ ఓటీటీ డీల్ ఖరారు.. ఇక రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేస్తుందా?

‘విశ్వంభర’ ఓటీటీ డీల్ ఖరారు.. ఇక రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేస్తుందా?

‘టాక్సిక్’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్...

‘టాక్సిక్’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్...

ఏ ఓటీటీలో ఏ సినిమా? లాంగ్ వీకెండ్‌ పూర్తి స్ట్రీమింగ్ లిస్ట్ ఇదే!

ఏ ఓటీటీలో ఏ సినిమా? లాంగ్ వీకెండ్‌ పూర్తి స్ట్రీమింగ్ లిస్ట్ ఇదే!

'మండాడి’ నిర్మాతకు కాసుల పంట.. ఊహించని జాక్‌పాట్!

'మండాడి’ నిర్మాతకు కాసుల పంట.. ఊహించని జాక్‌పాట్!

థియేటర్లలో దూసుకెళ్తున్న ‘ఇరుముడి’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

థియేటర్లలో దూసుకెళ్తున్న ‘ఇరుముడి’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

ట్యాగ్లు
విశ్వనాథ్ అండ్ సన్స్సూర్యమమితా బైజువెంకీ అట్లూరినెట్‌ఫ్లిక్స్జీవీ ప్రకాష్ కుమార్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటిటి మిస్టేక్స్ రిపేర్?
ఓటీటీ

విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటిటి మిస్టేక్స్ రిపేర్?

స్పిరిట్‌లో ఐశ్వర్య లక్ష్మి?
గాసిప్స్

స్పిరిట్‌లో ఐశ్వర్య లక్ష్మి?

మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య అదిరిపోయే పాత్ర?
గాసిప్స్

మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య అదిరిపోయే పాత్ర?

ఏఏ24లో స్టార్ రైటర్ ఎంట్రీ?
గాసిప్స్

ఏఏ24లో స్టార్ రైటర్ ఎంట్రీ?

‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే.. రెండో షెడ్యూల్‌ షురూ!
సినిమాలు

‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే.. రెండో షెడ్యూల్‌ షురూ!

‘రణబాలి’ షూటింగ్‌ పూర్తి చేసిన రష్మిక.. విజయ్‌ స్పెషల్ హగ్‌ వైరల్!
సినిమాలు

‘రణబాలి’ షూటింగ్‌ పూర్తి చేసిన రష్మిక.. విజయ్‌ స్పెషల్ హగ్‌ వైరల్!

సిరిసిల్లలో వెండి వినాయకుడు.. 2,016 వెండి గణపతులతో ప్రత్యేక విగ్రహం!
జనరల్

సిరిసిల్లలో వెండి వినాయకుడు.. 2,016 వెండి గణపతులతో ప్రత్యేక విగ్రహం!

హైదరాబాద్‌లో మెరిసిపోతున్న బంగారు గణపయ్య.. వజ్రాలతో ప్రత్యేక ఆకర్షణ!
జనరల్

హైదరాబాద్‌లో మెరిసిపోతున్న బంగారు గణపయ్య.. వజ్రాలతో ప్రత్యేక ఆకర్షణ!

బ్రిక్స్‌ సదస్సు విజయవంతం.. సభ్య దేశాల అధినేతలకు మోదీ కృతజ్ఞతలు!
జనరల్

బ్రిక్స్‌ సదస్సు విజయవంతం.. సభ్య దేశాల అధినేతలకు మోదీ కృతజ్ఞతలు!

రష్యా ఇంధన వనరులపై డ్రోన్‌ దాడులు ఆపండి.. జెలెన్‌స్కీకి ట్రంప్ విజ్ఞప్తి!
జనరల్

రష్యా ఇంధన వనరులపై డ్రోన్‌ దాడులు ఆపండి.. జెలెన్‌స్కీకి ట్రంప్ విజ్ఞప్తి!

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఉరుములు, పిడుగులపై వాతావరణశాఖ హెచ్చరిక!
జనరల్

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఉరుములు, పిడుగులపై వాతావరణశాఖ హెచ్చరిక!

ఫెమినిజం అంటే అబ్బాయిలను వ్యతిరేకించడం కాదు - పాయల్ రాధాకృష్ణ!
సినిమాలు

ఫెమినిజం అంటే అబ్బాయిలను వ్యతిరేకించడం కాదు - పాయల్ రాధాకృష్ణ!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!