Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

29, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

శర్వానంద్–శ్రీను వైట్ల కాంబో ‘జార్జ్ క్రిష్’ షూటింగ్ షురూ

Writer: Harika S 06:57 AM, 29 జూన్, 2026
శర్వానంద్–శ్రీను వైట్ల కాంబో ‘జార్జ్ క్రిష్’ షూటింగ్ షురూ

దర్శకుడు శ్రీను వైట్ల, హీరో శర్వానంద్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘జార్జ్ క్రిష్’ షూటింగ్ ఆగస్టు మొదటి వారం నుంచి ప్రారంభం కానుందని సమాచారం. ఫస్ట్ షెడ్యూల్‌లో ఓపెనింగ్ సీన్స్ చిత్రీకరించనుండగా, ఆగస్టు నాలుగో వారంలో జరిగే రెండో షెడ్యూల్‌లో హీరో–హీరోయిన్ల మధ్య లవ్ సీన్స్ షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో ‘మ్యాడ్’, ‘8 వసంతాలు’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ హీరోయిన్‌గా ఫైనల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు భాగ్యశ్రీ బోర్సే పేరు కూడా పరిశీలనలో ఉందని సమాచారం. ఇటీవల గోపీచంద్‌తో చేసిన ‘విశ్వం’ ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోవడంతో శ్రీను వైట్ల ఈ సినిమాతో బలమైన కంబ్యాక్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అనిల్ సుంకర ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సౌత్ సినిమాలపై బాలీవుడ్ లేబెల్ వివాదం..

సౌత్ సినిమాలపై బాలీవుడ్ లేబెల్ వివాదం..

బాలయ్య NBK111 రిలీజ్ డేట్‌పై క్లారిటీ..

బాలయ్య NBK111 రిలీజ్ డేట్‌పై క్లారిటీ..

జులైలో బాక్సాఫీస్‌ జోరు..

జులైలో బాక్సాఫీస్‌ జోరు..

పృథ్వీరాజ్ కీలక పాత్రలో నాని కొత్త యాక్షన్ డ్రామా

పృథ్వీరాజ్ కీలక పాత్రలో నాని కొత్త యాక్షన్ డ్రామా

మహేశ్ ‘వారణాసి’పై రాజమౌళి షాకింగ్ రివీల్..

మహేశ్ ‘వారణాసి’పై రాజమౌళి షాకింగ్ రివీల్..

సమంత మూవీకి రెండో వారంలోనూ భారీ స్పందన

సమంత మూవీకి రెండో వారంలోనూ భారీ స్పందన

ట్యాగ్లు
శర్వానంద్శ్రీను వైట్లజార్జ్ క్రిష్టాలీవుడ్అనంతిక సనీల్ కుమార్అనిల్ సుంకర
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అట్లీ–అల్లు అర్జున్ ‘రాకా’ పై క్రేజీ అప్డేట్‌
గాసిప్స్

అట్లీ–అల్లు అర్జున్ ‘రాకా’ పై క్రేజీ అప్డేట్‌

‘బాహుబలి’ డాక్యుమెంటరీ రివ్యూ.. తెర వెనుక అద్భుత ప్రయాణం
ఓటీటీ

‘బాహుబలి’ డాక్యుమెంటరీ రివ్యూ.. తెర వెనుక అద్భుత ప్రయాణం

అడవిపల్లెపాలెం పంచాయతీలో ఆర్థిక గందరగోళం
జనరల్

అడవిపల్లెపాలెం పంచాయతీలో ఆర్థిక గందరగోళం

మెట్రో కొత్త కోచ్‌ల కొనుగోలు ఆలస్యం..
జనరల్

మెట్రో కొత్త కోచ్‌ల కొనుగోలు ఆలస్యం..

సౌత్ సినిమాలపై బాలీవుడ్ లేబెల్ వివాదం..
సినిమాలు

సౌత్ సినిమాలపై బాలీవుడ్ లేబెల్ వివాదం..

ఏపీలో మళ్లీ రాజకీయ వేడి పెంచిన సీఎం వ్యాఖ్యలు
జనరల్

ఏపీలో మళ్లీ రాజకీయ వేడి పెంచిన సీఎం వ్యాఖ్యలు

బాలయ్య NBK111 రిలీజ్ డేట్‌పై క్లారిటీ..
సినిమాలు

బాలయ్య NBK111 రిలీజ్ డేట్‌పై క్లారిటీ..

జులైలో ఐపీఓల జాతర..
బిజినెస్

జులైలో ఐపీఓల జాతర..

జులైలో బాక్సాఫీస్‌ జోరు..
సినిమాలు

జులైలో బాక్సాఫీస్‌ జోరు..

‘రౌడీ జనార్దన’లో ఆ బాలీవుడ్ హీరోయిన్‌తో సీక్రెట్ ఐటెం సాంగ్ ?
గాసిప్స్

‘రౌడీ జనార్దన’లో ఆ బాలీవుడ్ హీరోయిన్‌తో సీక్రెట్ ఐటెం సాంగ్ ?

పృథ్వీరాజ్ కీలక పాత్రలో నాని కొత్త యాక్షన్ డ్రామా
సినిమాలు

పృథ్వీరాజ్ కీలక పాత్రలో నాని కొత్త యాక్షన్ డ్రామా

శర్వానంద్–శ్రీను వైట్ల కాంబో ‘జార్జ్ క్రిష్’ షూటింగ్ షురూ
సినిమాలు

శర్వానంద్–శ్రీను వైట్ల కాంబో ‘జార్జ్ క్రిష్’ షూటింగ్ షురూ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!