30, జులై 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సైమా 2026 నామినేషన్స్‌ విడుదల..

Writer: Chandrika 07:34 PM, 30 జులై, 2026
సైమా 2026 నామినేషన్స్‌ విడుదల..

దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2026 నామినేషన్లను నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. 2025లో విడుదలైన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలకు సంబంధించిన వివిధ విభాగాల నామినేషన్లు వెల్లడించగా, విజేతలకు సెప్టెంబర్‌ 11, 12 తేదీల్లో జరిగే సైమా అవార్డుల వేడుకలో పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.

తెలుగు విభాగంలో కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘మిరాయ్‌’ ఏకంగా 11 నామినేషన్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ.140 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఈ ఏడాది అవార్డుల రేసులో ముందంజలో ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ 10 నామినేషన్లతో రెండో స్థానంలో నిలవగా, నాగచైతన్య నటించిన ‘తండేల్‌’ మరియు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘కోర్ట్‌’ చిత్రాలు చెరో 9 నామినేషన్లు దక్కించుకుని పోటీలో నిలిచాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘డీసీ’ రిలీజ్ ట్రైలర్ విడుదల..

‘డీసీ’ రిలీజ్ ట్రైలర్ విడుదల..

ఇండస్ట్రీలో పెద్ద సమస్య అదే - నిర్మాత ధీరజ్

ఇండస్ట్రీలో పెద్ద సమస్య అదే - నిర్మాత ధీరజ్

'నాలుగో తరగతి వరకు నా పుట్టినరోజు ఎప్పుడో కూడా తెలియదు'- ధనుష్

'నాలుగో తరగతి వరకు నా పుట్టినరోజు ఎప్పుడో కూడా తెలియదు'- ధనుష్

గుర్తింపు వచ్చింది...కానీ ఆ బాధ మర్చిపోలేను - రితిక నాయక్

గుర్తింపు వచ్చింది...కానీ ఆ బాధ మర్చిపోలేను - రితిక నాయక్

బాక్సాఫీస్‌లో అఖిల్ ‘లెనిన్’ సరికొత్త మైలురాయి

బాక్సాఫీస్‌లో అఖిల్ ‘లెనిన్’ సరికొత్త మైలురాయి

‘డెకాయిట్’పై సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘డెకాయిట్’పై సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్యాగ్లు
సైమా 2026సైమా అవార్డులుమిరాయ్తేజ సజ్జాసంక్రాంతికి వస్తున్నాంవెంకటేశ్తండేల్నాగచైతన్యకోర్ట్ సినిమాదక్షిణాది సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘డీసీ’ రిలీజ్ ట్రైలర్ విడుదల..
సినిమాలు

‘డీసీ’ రిలీజ్ ట్రైలర్ విడుదల..

నీట్‌ నిరసనకారులకు ఊరట..
జనరల్

నీట్‌ నిరసనకారులకు ఊరట..

నాంపల్లి కోర్టుకు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

నాంపల్లి కోర్టుకు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సైమా 2026 నామినేషన్స్‌ విడుదల..
సినిమాలు

సైమా 2026 నామినేషన్స్‌ విడుదల..

సెంట్రలైజ్డ్ కిచెన్ల చుట్టూ కూరగాయల సాగు.. సీఎం రేవంత్ సూచనలు
జనరల్

సెంట్రలైజ్డ్ కిచెన్ల చుట్టూ కూరగాయల సాగు.. సీఎం రేవంత్ సూచనలు

అక్రమ కేసులు పెట్టడమే చంద్రబాబు సర్కారుకు తెలిసిన పని - వైఎస్ జగన్
రాజకీయాలు

అక్రమ కేసులు పెట్టడమే చంద్రబాబు సర్కారుకు తెలిసిన పని - వైఎస్ జగన్

ప్రభుత్వం మారే పరిస్థితి వస్తుంది - అభిజిత్ దిప్కే
జనరల్

ప్రభుత్వం మారే పరిస్థితి వస్తుంది - అభిజిత్ దిప్కే

పోలీస్ జూడోకు హైదరాబాద్ వేదిక
క్రీడలు

పోలీస్ జూడోకు హైదరాబాద్ వేదిక

గోదావరిలో తొలి పులస సందడి..
జనరల్

గోదావరిలో తొలి పులస సందడి..

మెటాను వివరణ కోరిన కేంద్రం
టెక్నాలజీ

మెటాను వివరణ కోరిన కేంద్రం

పెల్లెట్ గన్స్ వినియోగంపై సుప్రీంకోర్టు సీరియస్
జనరల్

పెల్లెట్ గన్స్ వినియోగంపై సుప్రీంకోర్టు సీరియస్

ఫ్రాన్స్ కార్చిచ్చు అదుపులోకి..వేల మందికి ఊరట!
జనరల్

ఫ్రాన్స్ కార్చిచ్చు అదుపులోకి..వేల మందికి ఊరట!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!