24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ది ప్యారడైజ్‌’లో ప్రియదర్శి క్యారెక్టర్‌కు భారీ రెస్పాన్స్‌..

Writer: Chandrika 01:39 PM, 24 సెప్టెంబర్, 2026
‘ది ప్యారడైజ్‌’లో ప్రియదర్శి క్యారెక్టర్‌కు భారీ రెస్పాన్స్‌..

నాని కథానాయకుడిగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్‌’ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో ఎమ్మెల్యే శంకర్‌ పాత్రలో నటించిన ప్రియదర్శి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నారు. ఆయన పాత్రలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగ శైలిని పోలిన సంభాషణలు, హావభావాలు కనిపించడంతో అభిమానులు ఆసక్తిగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ యాసలో ప్రియదర్శి నటన ఆకట్టుకుంటోందంటూ ఫ్యాన్స్‌ ఫొటోలు, వీడియోలను షేర్‌ చేస్తున్నారు.

మరోవైపు ‘ది ప్యారడైజ్‌’ బుకింగ్స్‌లోనూ జోరు కొనసాగిస్తోంది. ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌లలో ఇప్పటివరకు 15 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు చిత్ర బృందం తెలిపింది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ద్వారా ఈ చిత్రం రూ.60 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్లు మేకర్స్‌ ప్రకటించారు. దీంతో నాని కెరీర్‌లో ఈ చిత్రం భారీ ఓపెనింగ్‌ను నమోదు చేస్తుందనే అంచనాలతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
ట్యాగ్లు
ది ప్యారడైజ్‌నానిప్రియదర్శిశ్రీకాంత్‌ ఓదెలతెలుగు సినిమాది ప్యారడైజ్‌ రివ్యూనాని సినిమాలుప్రియదర్శి వైరల్‌సినిమా అప్‌డేట్స్‌టాలీవుడ్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్థానిక ఎన్నికలపై జగన్‌ కీలక దిశానిర్దేశం
జనరల్

స్థానిక ఎన్నికలపై జగన్‌ కీలక దిశానిర్దేశం

ఎస్‌బీఐ కార్డు కొత్త సేవలు.. ఎఫ్‌డీ ఆధారిత సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డులు..
బిజినెస్

ఎస్‌బీఐ కార్డు కొత్త సేవలు.. ఎఫ్‌డీ ఆధారిత సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డులు..

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష బీభత్సం..
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష బీభత్సం..

విజయ్‌ క్లాసిక్‌ మూవీకి సీక్వెల్‌.. జాసన్‌ సంజయ్‌ ఛాయిస్‌ ఇదే!
సినిమాలు

విజయ్‌ క్లాసిక్‌ మూవీకి సీక్వెల్‌.. జాసన్‌ సంజయ్‌ ఛాయిస్‌ ఇదే!

డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? హెచ్చరికలు పట్టించుకోకపోవడంతో బస్సులో మంటలు
జనరల్

డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? హెచ్చరికలు పట్టించుకోకపోవడంతో బస్సులో మంటలు

2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకూ సింగ్
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకూ సింగ్

భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం..
జనరల్

భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం..

కాకినాడ ఉప్పాడ వద్ద ఉగ్రరూపం దాల్చిన సముద్రం..
జనరల్

కాకినాడ ఉప్పాడ వద్ద ఉగ్రరూపం దాల్చిన సముద్రం..

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం...
జనరల్

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం...

సినిమాలు, బిజినెస్‌, బిగ్‌బాస్‌...కుమారి ఆంటీ ఏం చెప్పారంటే?
జనరల్

సినిమాలు, బిజినెస్‌, బిగ్‌బాస్‌...కుమారి ఆంటీ ఏం చెప్పారంటే?

బ్యాంకుల సమ్మె.. కేంద్ర ఉద్యోగులకు ముందే జీతాలు!
జనరల్

బ్యాంకుల సమ్మె.. కేంద్ర ఉద్యోగులకు ముందే జీతాలు!

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో విమాన సర్వీసులకు అంతరాయం..
జనరల్

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో విమాన సర్వీసులకు అంతరాయం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!