23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ది ప్యారడైజ్’ ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో సరికొత్త రికార్డ్!

Writer: Shivani K 03:53 PM, 23 సెప్టెంబర్, 2026
‘ది ప్యారడైజ్’ ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో సరికొత్త రికార్డ్!

నాని, శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్‌ 24న థియేటర్లలో విడుదల కానుంది. సెప్టెంబర్‌ 23న ప్రీమియర్స్‌ ప్రదర్శించనున్నారు. ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ హైప్‌ ఏర్పడింది. ప్రమోషనల్‌ కంటెంట్‌కు మంచి స్పందన రావడంతో ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌ కూడా భారీ స్థాయిలో జరిగినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాత సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రానికి రూ.150 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. నాన్‌-థియేట్రికల్‌ హక్కుల ద్వారా సుమారు రూ.80–100 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ సుమారు రూ.50 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఆడియో హక్కుల ద్వారా దాదాపు రూ.15 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.

థియేట్రికల్‌ ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌ కూడా నాని కెరీర్‌లోనే అత్యధిక స్థాయిలో జరిగినట్లు ట్రేడ్‌ వర్గాల సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్‌ హక్కులు రూ.75 కోట్లకు పైగా అమ్ముడవగా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం థియేట్రికల్‌ బిజినెస్‌ సుమారు రూ.100 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. బయ్యర్లు బ్రేక్‌ ఈవెన్‌ సాధించాలంటే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.100 కోట్ల షేర్‌ వసూలు చేయాల్సి ఉంటుందని సమాచారం. ఇది గ్రాస్‌ పరంగా దాదాపు రూ.200 కోట్లుగా ఉండొచ్చు. సినిమాకు ఉన్న హైప్‌ దృష్ట్యా తొలి రోజే రూ.60 కోట్ల వరకు వసూళ్లు రావచ్చని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హిట్‌ టాక్‌ వస్తే తొలి మూడు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ చేరుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ది ప్యారడైజ్‌పై శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్

ది ప్యారడైజ్‌పై శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్

సుమలత వర్సెస్‌ రఘు మాస్టర్‌.. డ్యాన్సర్ల మద్దతు ఎవరికి?

సుమలత వర్సెస్‌ రఘు మాస్టర్‌.. డ్యాన్సర్ల మద్దతు ఎవరికి?

రాధికా ఆప్టేను వెంటాడిన ఆ భయానక అనుభవం

రాధికా ఆప్టేను వెంటాడిన ఆ భయానక అనుభవం

గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న రాకా

గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న రాకా

మానస వారణాసి ఖాతాలో మరో బిగ్ ప్రాజెక్ట్

మానస వారణాసి ఖాతాలో మరో బిగ్ ప్రాజెక్ట్

సోదరి రాధతో వివాదంపై అంబిక ఫస్ట్‌ రియాక్షన్‌.. ఏమైందంటే?

సోదరి రాధతో వివాదంపై అంబిక ఫస్ట్‌ రియాక్షన్‌.. ఏమైందంటే?

ట్యాగ్లు
ది ప్యారడైజ్నానిశ్రీకాంత్ ఓదెలసుధాకర్ చెరుకూరిసినిమా బడ్జెట్ప్రీ రిలీజ్ బిజినెస్థియేట్రికల్ బిజినెస్ఓటీటీ హక్కులునెట్‌ఫ్లిక్స్టాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అప్పుల తగ్గుదలపై తమిళనాడు సర్కార్ క్లారిటీ
జనరల్

అప్పుల తగ్గుదలపై తమిళనాడు సర్కార్ క్లారిటీ

దీన్‌దయాళ్ ఆశయాలు నేటికీ ఆదర్శం - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
జనరల్

దీన్‌దయాళ్ ఆశయాలు నేటికీ ఆదర్శం - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

ది ప్యారడైజ్‌పై శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

ది ప్యారడైజ్‌పై శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్

రైలు ఢీకొన్న ఘటనలో నలుగురి మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి
జనరల్

రైలు ఢీకొన్న ఘటనలో నలుగురి మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

సుభాష్ చంద్రకు ఎన్‌సీఎల్‌టీ షాక్.. లోన్ సెటిల్మెంట్ ప్లాన్ హోల్డ్
జనరల్

సుభాష్ చంద్రకు ఎన్‌సీఎల్‌టీ షాక్.. లోన్ సెటిల్మెంట్ ప్లాన్ హోల్డ్

విజయవంతంగా ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
జనరల్

విజయవంతంగా ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ఎన్నికల సంఘంలోనే భిన్నాభిప్రాయాలు.. ఎస్‌ఐఆర్‌పై విపక్షాల విమర్శలు
జనరల్

ఎన్నికల సంఘంలోనే భిన్నాభిప్రాయాలు.. ఎస్‌ఐఆర్‌పై విపక్షాల విమర్శలు

సుమలత వర్సెస్‌ రఘు మాస్టర్‌.. డ్యాన్సర్ల మద్దతు ఎవరికి?
సినిమాలు

సుమలత వర్సెస్‌ రఘు మాస్టర్‌.. డ్యాన్సర్ల మద్దతు ఎవరికి?

రాధికా ఆప్టేను వెంటాడిన ఆ భయానక అనుభవం
సినిమాలు

రాధికా ఆప్టేను వెంటాడిన ఆ భయానక అనుభవం

రిమ్స్‌ ఎస్‌ఎన్‌సీయూ భద్రతపై నివేదిక ఇవ్వాలి - మానవ హక్కుల కమిషన్‌
జనరల్

రిమ్స్‌ ఎస్‌ఎన్‌సీయూ భద్రతపై నివేదిక ఇవ్వాలి - మానవ హక్కుల కమిషన్‌

‘ది ప్యారడైజ్’ ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో సరికొత్త రికార్డ్!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో సరికొత్త రికార్డ్!

సోడా నుంచి స్వీట్ డ్రింక్స్ వరకు.. కడుపు క్యాన్సర్‌పై కొత్త అధ్యయనం
ఆరోగ్యం

సోడా నుంచి స్వీట్ డ్రింక్స్ వరకు.. కడుపు క్యాన్సర్‌పై కొత్త అధ్యయనం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!