10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కుమారుడి ఫొటోతో అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన వరుణ్‌ - లావణ్య

Writer: Pooja 11:03 PM, 10 సెప్టెంబర్, 2026
కుమారుడి ఫొటోతో అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన వరుణ్‌ - లావణ్య

నటుడు వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి దంపతులు తొలిసారిగా తమ కుమారుడు వాయువ్‌ తేజ్‌ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. గత ఏడాది ఈ నెల 10న ఈ దంపతులకు కుమారుడు జన్మించిన విషయం తెలిసిందే. గతంలో తమ కుమారుడికి ‘వాయువ్‌ తేజ్‌’ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. వాయువ్‌ తొలి పుట్టినరోజు సందర్భంగా చిన్నారి ఫొటోను తొలిసారి అభిమానులతో పంచుకున్నారు.

వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి 2017లో ‘మిస్టర్‌’ సినిమా కోసం తొలిసారి కలిసి నటించారు. ఆ సమయంలో మంచి స్నేహితులుగా మారిన వీరిద్దరూ అనంతరం ప్రేమలో పడ్డారు. 2023 నవంబర్‌ 1న ఇటలీలోని టస్కానీలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం తమ కుమారుడితో కలిసి కుటుంబ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘వృషకర్మ’ విడుదల తేదీ ఖరారు

‘వృషకర్మ’ విడుదల తేదీ ఖరారు

టీజర్‌తో విజయ్ దేవరకొండ ‘రణబాలి’పై భారీ అంచనాలు

టీజర్‌తో విజయ్ దేవరకొండ ‘రణబాలి’పై భారీ అంచనాలు

‘డిసీ’ విజయంతో చిత్ర బృందానికి నిర్మాత సర్‌ప్రైజ్

‘డిసీ’ విజయంతో చిత్ర బృందానికి నిర్మాత సర్‌ప్రైజ్

మాతృత్వంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

మాతృత్వంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

‘418’ సెన్సార్ పూర్తి...ట్రైలర్‌కు రంగం సిద్ధం

‘418’ సెన్సార్ పూర్తి...ట్రైలర్‌కు రంగం సిద్ధం

‘తెల్ల కాగితం’ సెకండ్ సింగిల్‌కు మేకర్స్ కొత్త అప్డేట్

‘తెల్ల కాగితం’ సెకండ్ సింగిల్‌కు మేకర్స్ కొత్త అప్డేట్

ట్యాగ్లు
వరుణ్ తేజ్లావణ్య త్రిపాఠివాయువ్ తేజ్టాలీవుడ్సినీ వార్తలుకుటుంబ క్షణాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలపై ఆసక్తికర టాక్
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలపై ఆసక్తికర టాక్

సభలో విపక్ష తీరుపై రేవంత్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
రాజకీయాలు

సభలో విపక్ష తీరుపై రేవంత్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

‘వృషకర్మ’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

‘వృషకర్మ’ విడుదల తేదీ ఖరారు

కుమారుడి ఫొటోతో అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన వరుణ్‌ - లావణ్య
సినిమాలు

కుమారుడి ఫొటోతో అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన వరుణ్‌ - లావణ్య

ఏపీలో డీమార్ట్‌కు పోటీగా ‘మీ మార్ట్లు’
జనరల్

ఏపీలో డీమార్ట్‌కు పోటీగా ‘మీ మార్ట్లు’

రేపు తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
జనరల్

రేపు తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

టీజర్‌తో విజయ్ దేవరకొండ ‘రణబాలి’పై భారీ అంచనాలు
సినిమాలు

టీజర్‌తో విజయ్ దేవరకొండ ‘రణబాలి’పై భారీ అంచనాలు

‘డిసీ’ విజయంతో చిత్ర బృందానికి నిర్మాత సర్‌ప్రైజ్
సినిమాలు

‘డిసీ’ విజయంతో చిత్ర బృందానికి నిర్మాత సర్‌ప్రైజ్

మాతృత్వంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

మాతృత్వంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

‘418’ సెన్సార్ పూర్తి...ట్రైలర్‌కు రంగం సిద్ధం
సినిమాలు

‘418’ సెన్సార్ పూర్తి...ట్రైలర్‌కు రంగం సిద్ధం

‘తెల్ల కాగితం’ సెకండ్ సింగిల్‌కు మేకర్స్ కొత్త అప్డేట్
సినిమాలు

‘తెల్ల కాగితం’ సెకండ్ సింగిల్‌కు మేకర్స్ కొత్త అప్డేట్

ఆన్‌లైన్ షాపింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు
బిజినెస్

ఆన్‌లైన్ షాపింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!