23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వాయిదా పడిన వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ సినిమా ఆదర్శ కుటుంబం

Writer: Pooja 01:22 PM, 23 సెప్టెంబర్, 2026
వాయిదా పడిన వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ సినిమా ఆదర్శ కుటుంబం

టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్‌గా తెరకెక్కుతున్న విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కలయికపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఫుల్ లెంగ్త్‌ ఫన్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం: 47 – ఏకే 47’లో కన్నడ నటి శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. డింపుల్‌ హయాతీ, నివేదా పేతురాజ్‌ ప్రత్యేక గీతంలో సందడి చేయనున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్‌ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ గతంలో ప్రకటించారు.

అయితే గత కొద్ది రోజులుగా సినిమా విడుదల వాయిదా పడబోతుందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా నిర్మాత నాగవంశీ ఈ వార్తలను నిజం చేస్తూ సినిమా వాయిదా పడిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘ఆదర్శ కుటుంబం’ ద్వారా ప్రేక్షకులకు అందించాలనుకున్న వినోదం, అద్భుతమైన అనుభూతిని మరింత మెరుగ్గా అందించేందుకు కొంత అదనపు సమయం అవసరమైందని తెలిపారు. దీంతో ఈ సినిమా అక్టోబర్‌ 9, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. అలాగే సెప్టెంబర్‌ 22న విడుదల కావాల్సిన ‘నారాయణమ్మ’ పాట కూడా వాయిదా పడింది. ఈ ప్రత్యేక గీతాన్ని వచ్చే వారాంతంలో విడుదల చేయనున్నట్లు నాగవంశీ స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆస్కార్ రేసులో భారత్ వెనుకబడటానికి కారణమిదే - అనురాగ్ కశ్యప్

ఆస్కార్ రేసులో భారత్ వెనుకబడటానికి కారణమిదే - అనురాగ్ కశ్యప్

అన్బిల్ అవన్ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ

అన్బిల్ అవన్ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ

విడుదలకు సిద్ధమైన విజయ్ ఆంటోనీ అప్పకుట్టి

విడుదలకు సిద్ధమైన విజయ్ ఆంటోనీ అప్పకుట్టి

డోరతీపై కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్

డోరతీపై కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్

పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్

పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్

బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం

బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం

ట్యాగ్లు
వెంకటేష్త్రివిక్రమ్ శ్రీనివాస్ఆదర్శ కుటుంబంనాగవంశీశ్రీనిధి శెట్టిటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆస్కార్ రేసులో భారత్ వెనుకబడటానికి కారణమిదే - అనురాగ్ కశ్యప్
సినిమాలు

ఆస్కార్ రేసులో భారత్ వెనుకబడటానికి కారణమిదే - అనురాగ్ కశ్యప్

అన్బిల్ అవన్ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ
సినిమాలు

అన్బిల్ అవన్ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ

విడుదలకు సిద్ధమైన విజయ్ ఆంటోనీ అప్పకుట్టి
సినిమాలు

విడుదలకు సిద్ధమైన విజయ్ ఆంటోనీ అప్పకుట్టి

డోరతీపై కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్
సినిమాలు

డోరతీపై కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్

వాయిదా పడిన వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ సినిమా ఆదర్శ కుటుంబం
సినిమాలు

వాయిదా పడిన వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ సినిమా ఆదర్శ కుటుంబం

పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్
సినిమాలు

పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్

కర్ణాటక సీఎంతో భేటీ అయిన తెలంగాణ మంత్రులు
జనరల్

కర్ణాటక సీఎంతో భేటీ అయిన తెలంగాణ మంత్రులు

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...
జనరల్

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...

భారత్‌పై గ్లోబల్ ఇన్వెస్టర్లకు నమ్మకం.. పన్నుల విధానమే ఆందోళన: జేపీ మోర్గాన్ సీఈవో
బిజినెస్

భారత్‌పై గ్లోబల్ ఇన్వెస్టర్లకు నమ్మకం.. పన్నుల విధానమే ఆందోళన: జేపీ మోర్గాన్ సీఈవో

బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం
సినిమాలు

బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్‌లో కలకలం..
జనరల్

నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్‌లో కలకలం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!