11, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దీపావళి బరిలో విజయ్ ఆంటోనీ ‘నాన్న కుట్టి

Writer: Chandrika 08:31 AM, 11 అక్టోబర్, 2026
దీపావళి బరిలో విజయ్ ఆంటోనీ ‘నాన్న కుట్టి

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయకుడు విజయ్ ఆంటోనీ మరో ఆసక్తికర చిత్రంతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘నాన్న కుట్టి’ విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ము. మారన్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ సరసన ప్రీతి కథానాయికగా నటిస్తున్నారు.

నటుడిగా మాత్రమే కాకుండా సంగీత దర్శకుడిగానూ గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ ఈ సినిమాకు స్వయంగా సంగీతం అందిస్తున్నారు. పండగ సీజన్‌కు అనుగుణంగా వినోదాత్మక చిత్రంగా ‘నాన్న కుట్టి’ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. హరిప్రియ, బక్స్, అరువి మదన్, ముత్తుకుమార్, దివాకర్, లిజ్జీ ఆంటోనీ, మూన్నార్ రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మంత్రి లోకేశ్‌ ప్రశంసలపై స్పందించిన విజయ్ దేవరకొండ...

మంత్రి లోకేశ్‌ ప్రశంసలపై స్పందించిన విజయ్ దేవరకొండ...

నెల్సన్‌ కథనంపై రజనీకాంత్‌ ప్రశంసలు...

నెల్సన్‌ కథనంపై రజనీకాంత్‌ ప్రశంసలు...

ఇతరుల కోసం నన్ను నేను హింసించుకోను-  సోనాలి బింద్రే

ఇతరుల కోసం నన్ను నేను హింసించుకోను- సోనాలి బింద్రే

దర్శకుడిగా మొదలై.. విలక్షణ నటుడిగా ఎదిగిన ఎస్‌జే సూర్య

దర్శకుడిగా మొదలై.. విలక్షణ నటుడిగా ఎదిగిన ఎస్‌జే సూర్య

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో కొనసాగుతున్న దృశ్యం హవా

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో కొనసాగుతున్న దృశ్యం హవా

నాని కొత్త లుక్‌ను విడుదల చేసిన ‘బ్లడీ రోమియో’ టీమ్

నాని కొత్త లుక్‌ను విడుదల చేసిన ‘బ్లడీ రోమియో’ టీమ్

ట్యాగ్లు
విజయ్ ఆంటోనీనాన్న కుట్టినాన్న కుట్టి సినిమాదీపావళి విడుదలనవంబర్ 6 రిలీజ్ము మారన్ప్రీతిహరిప్రియతమిళ సినిమాసినిమా అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికా గ్రీన్‌కార్డ్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ నుంచి 8 ఐటీ సంస్థల సస్పెన్షన్‌..
బిజినెస్

అమెరికా గ్రీన్‌కార్డ్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ నుంచి 8 ఐటీ సంస్థల సస్పెన్షన్‌..

తల్లికి వందనం రెండో విడతలో మరో 3.29 లక్షల మందికి లబ్ధి..
జనరల్

తల్లికి వందనం రెండో విడతలో మరో 3.29 లక్షల మందికి లబ్ధి..

హైదరాబాద్‌లో పాడ్‌ ట్యాక్సీ నెట్‌వర్క్‌కు ప్రతిపాదన.. మెట్రో నుంచి నేరుగా ఆఫీసుకు వెళ్లే సదుపాయం
జనరల్

హైదరాబాద్‌లో పాడ్‌ ట్యాక్సీ నెట్‌వర్క్‌కు ప్రతిపాదన.. మెట్రో నుంచి నేరుగా ఆఫీసుకు వెళ్లే సదుపాయం

మంత్రి లోకేశ్‌ ప్రశంసలపై స్పందించిన విజయ్ దేవరకొండ...
సినిమాలు

మంత్రి లోకేశ్‌ ప్రశంసలపై స్పందించిన విజయ్ దేవరకొండ...

అక్రమాలకు పాల్పడే ఆస్పత్రులపై ఏపీ NTR వైద్యసేవ ట్రస్ట్‌ చర్యలు..
జనరల్

అక్రమాలకు పాల్పడే ఆస్పత్రులపై ఏపీ NTR వైద్యసేవ ట్రస్ట్‌ చర్యలు..

నేపాల్‌లో బుడిగండకి నదికి భారీ వరద..
జనరల్

నేపాల్‌లో బుడిగండకి నదికి భారీ వరద..

శ్రీశైలంలో నేటి నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలు..
జనరల్

శ్రీశైలంలో నేటి నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలు..

దీపావళి బరిలో విజయ్ ఆంటోనీ ‘నాన్న కుట్టి
సినిమాలు

దీపావళి బరిలో విజయ్ ఆంటోనీ ‘నాన్న కుట్టి

‘గరివిడి లక్ష్మి’ సినిమాపై నారా లోకేశ్‌ ఆసక్తికర ట్వీట్‌...
జనరల్

‘గరివిడి లక్ష్మి’ సినిమాపై నారా లోకేశ్‌ ఆసక్తికర ట్వీట్‌...

నెల్సన్‌ కథనంపై రజనీకాంత్‌ ప్రశంసలు...
సినిమాలు

నెల్సన్‌ కథనంపై రజనీకాంత్‌ ప్రశంసలు...

ఇతరుల కోసం నన్ను నేను హింసించుకోను-  సోనాలి బింద్రే
సినిమాలు

ఇతరుల కోసం నన్ను నేను హింసించుకోను- సోనాలి బింద్రే

భారత అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ల జోరు..
జనరల్

భారత అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ల జోరు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!