Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పూరి జగన్నాథ్ షాకింగ్ పోస్ట్… ఎవరిని ఉద్దేశించి?

10:27 AM, 5 జూన్, 2026
పూరి జగన్నాథ్ షాకింగ్ పోస్ట్… ఎవరిని ఉద్దేశించి?

పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మాణ సంస్థ ‘పూరి కనెక్ట్స్’ నుంచి వస్తున్న ‘స్లమ్‌డాగ్-33’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా కనిపించనుండగా, టబు, విజయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండటంతో అభిమానులు అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ సోషల్ మీడియాలో చేసిన క్రిప్టిక్ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. “ప్రతి ఒక్కడు దొంగ బట్టేరా… మంచోడికి చోటు లేదురా” అంటూ ఆయన పెట్టిన పోస్ట్ నెట్టింట దుమారం రేపుతోంది. ఇది వ్యక్తిగత సమస్యల కారణమా లేదా ఫైనాన్షియల్ వివాదాల ప్రభావమా అనే చర్చలు జరుగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఆవారాపన్ 2’ షూటింగ్ పూర్తి – మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్

‘ఆవారాపన్ 2’ షూటింగ్ పూర్తి – మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్

హీరో ఇమేజ్ దాటి డార్క్ పాత్రల కోసం ఆ హీరో ఆసక్తి..

హీరో ఇమేజ్ దాటి డార్క్ పాత్రల కోసం ఆ హీరో ఆసక్తి..

జాన్వీ పాత్రపై విమర్శల రివ్యూ వైరల్

జాన్వీ పాత్రపై విమర్శల రివ్యూ వైరల్

‘పెద్ది’ తొలి రోజే బాక్సాఫీస్‌లో సంచలనం..

‘పెద్ది’ తొలి రోజే బాక్సాఫీస్‌లో సంచలనం..

‘నాగబంధం’కు గ్లోబల్ గేట్ ఓపెన్?

‘నాగబంధం’కు గ్లోబల్ గేట్ ఓపెన్?

‘పెద్ది’: రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయి?

‘పెద్ది’: రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయి?

ట్యాగ్లు
పూరి జగన్నాథ్స్లమ్‌డాగ్ 33విజయ్ సేతుపతిటాలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జూన్ 6 నిరసనపై అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ
జనరల్

జూన్ 6 నిరసనపై అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ

‘ఆవారాపన్ 2’ షూటింగ్ పూర్తి – మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్
సినిమాలు

‘ఆవారాపన్ 2’ షూటింగ్ పూర్తి – మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్

హీరో ఇమేజ్ దాటి డార్క్ పాత్రల కోసం ఆ హీరో ఆసక్తి..
సినిమాలు

హీరో ఇమేజ్ దాటి డార్క్ పాత్రల కోసం ఆ హీరో ఆసక్తి..

ఓటీటీలోకి వచ్చిన ‘అగ్లీ స్టోరీ’..
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చిన ‘అగ్లీ స్టోరీ’..

జాన్వీ పాత్రపై విమర్శల రివ్యూ వైరల్
సినిమాలు

జాన్వీ పాత్రపై విమర్శల రివ్యూ వైరల్

లాంగ్ గ్యాప్ తర్వాత వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా
గాసిప్స్

లాంగ్ గ్యాప్ తర్వాత వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా

ఐపీఎల్ జట్టు ఎంపికలో యజమానుల హస్తం?.. లివింగ్‌స్టోన్ సంచలన వ్యాఖ్యలు
క్రీడలు

ఐపీఎల్ జట్టు ఎంపికలో యజమానుల హస్తం?.. లివింగ్‌స్టోన్ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ సంచలనం..
క్రీడలు

ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ సంచలనం..

శ్రేయస్ అయ్యర్ ముంబై ఇండియన్స్‌కా?
క్రీడలు

శ్రేయస్ అయ్యర్ ముంబై ఇండియన్స్‌కా?

కోట్ల రూపాయల కుంభకోణమా?.. మెడికల్ కోడింగ్ సంస్థపై ఆరోపణలు
జనరల్

కోట్ల రూపాయల కుంభకోణమా?.. మెడికల్ కోడింగ్ సంస్థపై ఆరోపణలు

‘పెద్ది’ తొలి రోజే బాక్సాఫీస్‌లో సంచలనం..
సినిమాలు

‘పెద్ది’ తొలి రోజే బాక్సాఫీస్‌లో సంచలనం..

మంత్రి పదవికి రామలింగా రెడ్డి రాజీనామా
రాజకీయాలు

మంత్రి పదవికి రామలింగా రెడ్డి రాజీనామా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!