16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘టాక్సిక్’పై విమర్శలకు యష్ సమాధానం

Writer: Shivani K 08:22 PM, 16 ఆగస్టు, 2026
‘టాక్సిక్’పై విమర్శలకు యష్ సమాధానం

రాకింగ్‌ స్టార్‌ యశ్‌ హీరోగా, గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘టాక్సిక్‌’పై విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్‌, ట్రైలర్‌కు మిశ్రమ స్పందన వచ్చింది. సినిమాలో మహిళలను తప్పుగా చూపించారని, అశ్లీలత, పురుషాధిక్యత ఎక్కువగా ఉందంటూ కొందరు విమర్శలు చేశారు. ఈ విమర్శలపై తాజాగా స్పందించిన యశ్‌.. తాను ఎప్పుడూ అశ్లీలతను ప్రోత్సహించనని స్పష్టం చేశారు. సన్నిహిత సన్నివేశాలకూ ఓ పరిమితి ఉంటుందని, వాటిని కళాత్మకంగా తెరకెక్కించాల్సిన అవసరం ఉందన్నారు.

యశ్‌ మాట్లాడుతూ.. ‘టాక్సిక్‌’లో యువత, వారి ఆలోచనలు, పెద్దలతో వారికి ఎదురయ్యే విభేదాలు, పాత నిబంధనలపై వారి ప్రశ్నలను ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. సినిమాలో భావోద్వేగాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత ఇది ప్రధానంగా యువత కోసం రూపొందించిన కథ అని అర్థం చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ‘కేజీఎఫ్‌’ ఫ్రాంచైజీ తర్వాత యశ్‌ నటిస్తున్న ఈ చిత్రంలో కియారా అడ్వాణీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డ్రగ్స్‌ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్పైడర్‌-మ్యాన్‌ దూకుడుకు బాక్సాఫీస్‌ షేక్‌!

స్పైడర్‌-మ్యాన్‌ దూకుడుకు బాక్సాఫీస్‌ షేక్‌!

జెన్‌ జీ, జెన్‌ ఆల్ఫాపై సునీల్‌ లహ్రీ షాకింగ్‌ కామెంట్స్‌!

జెన్‌ జీ, జెన్‌ ఆల్ఫాపై సునీల్‌ లహ్రీ షాకింగ్‌ కామెంట్స్‌!

స్వాతంత్ర్య దినోత్సవం నాకు పండగలాంటిది: రకుల్

స్వాతంత్ర్య దినోత్సవం నాకు పండగలాంటిది: రకుల్

శ్రీనిధి శెట్టికి క్రేజీ కంబ్యాక్‌ ఆఫర్‌!

శ్రీనిధి శెట్టికి క్రేజీ కంబ్యాక్‌ ఆఫర్‌!

కుటుంబం కోసం విక్రాంత్‌ సంచలన నిర్ణయం!

కుటుంబం కోసం విక్రాంత్‌ సంచలన నిర్ణయం!

‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ రీరిలీజ్ ట్రైలర్ విడుదల...

‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ రీరిలీజ్ ట్రైలర్ విడుదల...

ట్యాగ్లు
టాక్సిక్యశ్గీతూ మోహన్‌దాస్కేజీఎఫ్కియారా అడ్వాణీనయనతారహ్యూమా ఖురేషీతారా సుతారియారుక్మిణి వసంత్పాన్ ఇండియా సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలోకి పృథ్వీరాజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌!
ఓటీటీ

ఓటీటీలోకి పృథ్వీరాజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌!

నిత్యామీనన్‌ నెక్స్ట్‌ సినిమా ఇదేనా?
గాసిప్స్

నిత్యామీనన్‌ నెక్స్ట్‌ సినిమా ఇదేనా?

స్పైడర్‌-మ్యాన్‌ దూకుడుకు బాక్సాఫీస్‌ షేక్‌!
సినిమాలు

స్పైడర్‌-మ్యాన్‌ దూకుడుకు బాక్సాఫీస్‌ షేక్‌!

జెన్‌ జీ, జెన్‌ ఆల్ఫాపై సునీల్‌ లహ్రీ షాకింగ్‌ కామెంట్స్‌!
సినిమాలు

జెన్‌ జీ, జెన్‌ ఆల్ఫాపై సునీల్‌ లహ్రీ షాకింగ్‌ కామెంట్స్‌!

స్వాతంత్ర్య దినోత్సవం నాకు పండగలాంటిది: రకుల్
సినిమాలు

స్వాతంత్ర్య దినోత్సవం నాకు పండగలాంటిది: రకుల్

‘టాక్సిక్’పై విమర్శలకు యష్ సమాధానం
సినిమాలు

‘టాక్సిక్’పై విమర్శలకు యష్ సమాధానం

రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్..
జనరల్

రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్..

శ్రీనిధి శెట్టికి క్రేజీ కంబ్యాక్‌ ఆఫర్‌!
సినిమాలు

శ్రీనిధి శెట్టికి క్రేజీ కంబ్యాక్‌ ఆఫర్‌!

కుటుంబం కోసం విక్రాంత్‌ సంచలన నిర్ణయం!
సినిమాలు

కుటుంబం కోసం విక్రాంత్‌ సంచలన నిర్ణయం!

బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ వేర్పాటువాదం దేశానికి ముప్పు- వైఎస్‌ షర్మిల
రాజకీయాలు

బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ వేర్పాటువాదం దేశానికి ముప్పు- వైఎస్‌ షర్మిల

వారణాసిలో గంగ ఉధృతి.. అధికారులు కీలక నిర్ణయం!
జనరల్

వారణాసిలో గంగ ఉధృతి.. అధికారులు కీలక నిర్ణయం!

సీఎం రేవంత్‌పై చింతా ప్రభాకర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!
రాజకీయాలు

సీఎం రేవంత్‌పై చింతా ప్రభాకర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!