13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47'లో యువినా పార్థవి ఎంట్రీ

Writer: Chandrika 02:08 PM, 29 జులై, 2026
'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47'లో యువినా పార్థవి ఎంట్రీ

ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 సినిమా ప్రచార కార్యక్రమాలు ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బాలనటి యువినా పార్థవిని 'సంపూర్ణ' పాత్రలో పరిచయం చేస్తూ మేకర్స్ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. వీడియోలో తండ్రి పాత్రలో కనిపించే వెంకటేశ్‌కు "నాన్న.. నేనో అబ్బాయిని ప్రేమించేశా" అని సంపూర్ణ చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కుటుంబ కథా చిత్రంలో వెంకటేశ్ చిట్టిబాబు పాత్రలో నటిస్తుండగా, ఆయన భార్య స్వర్ణ పాత్రలో శ్రీనిధి శెట్టి కనిపించనున్నారు. విడుదలకు ముందు ఒక్కో పాత్రను ప్రత్యేక వీడియోల ద్వారా పరిచయం చేస్తూ చిత్రబృందం ప్రచారాన్ని కొనసాగిస్తోంది. కుటుంబ ప్రేక్షకులను అలరించే ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గ్లోబల్ స్టార్స్ కోసం కొరియన్ సంస్థతో జతకట్టిన రష్మిక...

ఒక్క పోస్టుతో ‘స్వయంభూ’పై అంచనాలు పెంచేసిన నిఖిల్...

‘ఆదర్శ కుటుంబం’ కోసం త్రివిక్రమ్ స్పెషల్ ప్రమోషన్స్.. ప్లాన్ అదుర్స్!

‘ది ప్యారడైజ్’ నైజాం హక్కులకు రికార్డు ధర.. డీల్ ఇదే!

36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ సేన్ ట్రిపుల్ రిలీజ్‌కు రెడీ!

కుటుంబ సభ్యులతో కలిసి ‘ఎపిక్’ స్పెషల్ స్క్రీనింగ్‌కు విజయ్ దేవరకొండ, రష్మిక

ట్యాగ్లు
ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47ఏకే47 సినిమాయువినా పార్థవివెంకటేశ్శ్రీనిధి శెట్టిత్రివిక్రమ్తెలుగు సినిమాటాలీవుడ్సంపూర్ణఅక్టోబర్ 2 విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్లోబల్ స్టార్స్ కోసం కొరియన్ సంస్థతో జతకట్టిన రష్మిక...
సినిమాలు

గ్లోబల్ స్టార్స్ కోసం కొరియన్ సంస్థతో జతకట్టిన రష్మిక...

ఒక్క పోస్టుతో ‘స్వయంభూ’పై అంచనాలు పెంచేసిన నిఖిల్...
సినిమాలు

ఒక్క పోస్టుతో ‘స్వయంభూ’పై అంచనాలు పెంచేసిన నిఖిల్...

రేణూదేశాయ్‌ కొత్త ప్రాజెక్టు ట్రైలర్‌ రిలీజ్‌
ఓటీటీ

రేణూదేశాయ్‌ కొత్త ప్రాజెక్టు ట్రైలర్‌ రిలీజ్‌

టాటా సన్స్‌కు ఆర్‌బీఐ షాక్.. ఇక ఐపీఓ తప్పనిసరేనా?
బిజినెస్

టాటా సన్స్‌కు ఆర్‌బీఐ షాక్.. ఇక ఐపీఓ తప్పనిసరేనా?

బిగ్‌బాస్ తెలుగు 10 ఫస్ట్ వీకెండ్.. హౌస్‌మేట్స్‌కు నాగార్జున గట్టి వార్నింగ్!
షోస్

ట్రయల్స్ గెలిచినా జట్టులో చోటు లేదు.. దివ్యాంషి ఆవేదన!
క్రీడలు

జూనియర్ ఆసియా కప్‌లో భారత్ జోరు!
క్రీడలు

జూనియర్ ఆసియా కప్‌లో భారత్ జోరు!

యూఎస్ ఓపెన్ ఫైనల్లో జ్వెరెవ్, షెల్టన్.. టైటిల్ కోసం హోరాహోరీ పోరు!

తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!
జనరల్

తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

‘ఆదర్శ కుటుంబం’ కోసం త్రివిక్రమ్ స్పెషల్ ప్రమోషన్స్.. ప్లాన్ అదుర్స్!
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ కోసం త్రివిక్రమ్ స్పెషల్ ప్రమోషన్స్.. ప్లాన్ అదుర్స్!

అమరావతి క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర సహకారం.. జేపీ నడ్డా కీలక హామీ
రాజకీయాలు

అమరావతి క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర సహకారం.. జేపీ నడ్డా కీలక హామీ

మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ vs శ్రీలంక.. ట్రోఫీ ఎవరిదో?
క్రీడలు

మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ vs శ్రీలంక.. ట్రోఫీ ఎవరిదో?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!