13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

Writer: Harika S 07:09 AM, 13 సెప్టెంబర్, 2026
తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో ఆదివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

సోమవారం కూడా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. గత 24 గంటల్లో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో 9.35 సెం.మీ, ఖమ్మం జిల్లా కారేపల్లిలో 6.5 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్‌లో 6.45 సెం.మీ వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా ఆసిఫాబాద్ జిల్లాలోని వట్టివాగు, కుమరం భీం ప్రాజెక్టుల్లోకి 2,172 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా, అధికారులు దిగువకు 1,378 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వినాయక చవితి రోజు ఈ ప్రసాదాలు పెడితే.. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయట!

వినాయక చవితి రోజు ఈ ప్రసాదాలు పెడితే.. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయట!

వినాయక చవితి 2026.. పండుగ సెప్టెంబర్ 14నే ఎందుకు జరుపుకోవాలంటే?

వినాయక చవితి 2026.. పండుగ సెప్టెంబర్ 14నే ఎందుకు జరుపుకోవాలంటే?

నేటి రాశిఫలాలు.. మేషం నుంచి మీనం వరకు ఎవరి ఫలితాలు ఎలా ఉన్నాయంటే?

నేటి రాశిఫలాలు.. మేషం నుంచి మీనం వరకు ఎవరి ఫలితాలు ఎలా ఉన్నాయంటే?

నేటి పంచాంగం.. రాహుకాలం, వర్జ్యం, అమృత ఘడియలు ఇవే!

నేటి పంచాంగం.. రాహుకాలం, వర్జ్యం, అమృత ఘడియలు ఇవే!

తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
ట్యాగ్లు
తెలంగాణ వర్షాలుభారీ వర్షాలుతెలంగాణ వాతావరణంఎల్లో అలర్ట్బంగాళాఖాతం అల్పపీడనంహైదరాబాద్ వాతావరణ కేంద్రంవర్షాల హెచ్చరిక
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

సిల్వర్‌స్టోన్‌లో సీఎం విజయ్-అజిత్ ప్రత్యేక భేటీ

సిల్వర్‌స్టోన్‌లో సీఎం విజయ్-అజిత్ ప్రత్యేక భేటీ

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాటా సన్స్‌కు ఆర్‌బీఐ షాక్.. ఇక ఐపీఓ తప్పనిసరేనా?
బిజినెస్

టాటా సన్స్‌కు ఆర్‌బీఐ షాక్.. ఇక ఐపీఓ తప్పనిసరేనా?

బిగ్‌బాస్ తెలుగు 10 ఫస్ట్ వీకెండ్.. హౌస్‌మేట్స్‌కు నాగార్జున గట్టి వార్నింగ్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ఫస్ట్ వీకెండ్.. హౌస్‌మేట్స్‌కు నాగార్జున గట్టి వార్నింగ్!

ట్రయల్స్ గెలిచినా జట్టులో చోటు లేదు.. దివ్యాంషి ఆవేదన!
క్రీడలు

ట్రయల్స్ గెలిచినా జట్టులో చోటు లేదు.. దివ్యాంషి ఆవేదన!

జూనియర్ ఆసియా కప్‌లో భారత్ జోరు!
క్రీడలు

జూనియర్ ఆసియా కప్‌లో భారత్ జోరు!

యూఎస్ ఓపెన్ ఫైనల్లో జ్వెరెవ్, షెల్టన్.. టైటిల్ కోసం హోరాహోరీ పోరు!
క్రీడలు

యూఎస్ ఓపెన్ ఫైనల్లో జ్వెరెవ్, షెల్టన్.. టైటిల్ కోసం హోరాహోరీ పోరు!

తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!
జనరల్

తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

‘ఆదర్శ కుటుంబం’ కోసం త్రివిక్రమ్ స్పెషల్ ప్రమోషన్స్.. ప్లాన్ అదుర్స్!
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ కోసం త్రివిక్రమ్ స్పెషల్ ప్రమోషన్స్.. ప్లాన్ అదుర్స్!

అమరావతి క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర సహకారం.. జేపీ నడ్డా కీలక హామీ
రాజకీయాలు

అమరావతి క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర సహకారం.. జేపీ నడ్డా కీలక హామీ

మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ vs శ్రీలంక.. ట్రోఫీ ఎవరిదో?
క్రీడలు

మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ vs శ్రీలంక.. ట్రోఫీ ఎవరిదో?

‘వారణాసి’ కోసం రాజమౌళి రూట్ మార్చారా.. ఈసారి జక్కన్న ప్లానింగ్ డిఫరెంట్!
గాసిప్స్

‘వారణాసి’ కోసం రాజమౌళి రూట్ మార్చారా.. ఈసారి జక్కన్న ప్లానింగ్ డిఫరెంట్!

‘ది ప్యారడైజ్’ నైజాం హక్కులకు రికార్డు ధర.. డీల్ ఇదే!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ నైజాం హక్కులకు రికార్డు ధర.. డీల్ ఇదే!

36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ సేన్ ట్రిపుల్ రిలీజ్‌కు రెడీ!
సినిమాలు

36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ సేన్ ట్రిపుల్ రిలీజ్‌కు రెడీ!