Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఓటీటీలోకి సింగీతం శ్రీనివాసరావు ప్రయోగాత్మక చిత్రం

Writer: Chandrika 04:24 PM, 5 జులై, 2026
ఓటీటీలోకి సింగీతం శ్రీనివాసరావు ప్రయోగాత్మక చిత్రం

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ప్రయోగాత్మక చిత్రం 'సింగీతం' ప్రేక్షకులను ఆకట్టుకున్న తర్వాత ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రంలో అయాన్, అహల్య, శాలిని ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా వినూత్న కథాంశంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం జులై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, కేవీ అనుదీప్, రాహుల్ రవీంద్ర, నివేద పేతురాజు అతిథి పాత్రల్లో కనిపించారు.

ఒకప్పుడు పచ్చని అడవులతో కళకళలాడిన కుబేరపురం గ్రామంలో కథ సాగుతుంది. తండ్రి వారసత్వ భూముల కోసం వచ్చిన ప్రతాప్‌కు అవి బంగారు గనులపై ఉన్న భూములని తెలుస్తుంది. బంగారం కోసం అత్యాశతో గ్రామస్తులు చివరి చెట్టును కూడా నరికివేయడంతో శాపం గ్రామాన్ని చుట్టుముడుతుంది. ఆ తర్వాత గ్రామంలోని ఎవరికీ మాట రావడం లేదు; వారు మాట్లాడాల్సింది పాటల ద్వారానే. ఈ విచిత్రమైన శాపం నుంచి గ్రామం ఎలా బయటపడింది? మానవ అత్యాశ ఎలాంటి పరిణామాలకు దారితీసింది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ వినూత్న సంగీత ఫాంటసీ చిత్రం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలో సమంత కొత్త ప్రయాణం

ఓటీటీలో సమంత కొత్త ప్రయాణం

ఓటీటీలోకి రామ్ చరణ్ 'పెద్ది'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

ఓటీటీలోకి రామ్ చరణ్ 'పెద్ది'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

వడ్డే నవీన్ సినిమాకు ఓటీటీ ముహూర్తం?

వడ్డే నవీన్ సినిమాకు ఓటీటీ ముహూర్తం?

ఓటీటీకి బిగ్ ట్విస్ట్.. 'కన్నప్ప' ఇప్పుడు ఇక్కడే!

ఓటీటీకి బిగ్ ట్విస్ట్.. 'కన్నప్ప' ఇప్పుడు ఇక్కడే!

'పరిమళ అండ్ కో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

'పరిమళ అండ్ కో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ట్యాగ్లు
సింగ్ గీతంసింగీతం శ్రీనివాసరావునెట్‌ఫ్లిక్స్ఓటీటీ రిలీజ్నాగ్ అశ్విన్వైజయంతి మూవీస్దేవిశ్రీ ప్రసాద్విజయ్ దేవరకొండతెలుగు సినిమామ్యూజికల్ ఫాంటసీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
నాగబంధం ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

నాగబంధం ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హీరో ఆది చేతుల మీదుగా 'వసుదేవసుతం' నుంచి 'ఆనందాల వేళ' పాట విడుదల..
సినిమాలు

హీరో ఆది చేతుల మీదుగా 'వసుదేవసుతం' నుంచి 'ఆనందాల వేళ' పాట విడుదల..

బంకీపూర్ ఉపఎన్నిక బరిలో ప్రశాంత్ కిషోర్..
రాజకీయాలు

బంకీపూర్ ఉపఎన్నిక బరిలో ప్రశాంత్ కిషోర్..

'స్పిరిట్' కోసం ప్రభాస్ రిస్క్.. యాక్షన్‌లో కొత్త బెంచ్‌మార్క్?
గాసిప్స్

'స్పిరిట్' కోసం ప్రభాస్ రిస్క్.. యాక్షన్‌లో కొత్త బెంచ్‌మార్క్?

దక్షిణ భారతంలో తొలి ల్యాంబోర్ఘిని టెమెరారియో డెలివరీ..
జనరల్

దక్షిణ భారతంలో తొలి ల్యాంబోర్ఘిని టెమెరారియో డెలివరీ..

వైరల్ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన త్రిష!
సినిమాలు

వైరల్ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన త్రిష!

భారీ వర్షాలతో ముంబయి అస్తవ్యస్తం.. రెడ్ అలర్ట్ జారీ
జనరల్

భారీ వర్షాలతో ముంబయి అస్తవ్యస్తం.. రెడ్ అలర్ట్ జారీ

ఖవాజా ఆసిఫ్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..!
రాజకీయాలు

ఖవాజా ఆసిఫ్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..!

యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై యూఏపీఏ కేసు..
జనరల్

యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై యూఏపీఏ కేసు..

"అవార్డులు అడిగి తీసుకోవడం భిక్ష.. వారు పిలిచి ఇస్తే గౌరవం": పద్మశ్రీ గ్రహీత రాజేంద్రప్రసాద్
సినిమాలు

"అవార్డులు అడిగి తీసుకోవడం భిక్ష.. వారు పిలిచి ఇస్తే గౌరవం": పద్మశ్రీ గ్రహీత రాజేంద్రప్రసాద్

ఓటీటీలోకి సింగీతం శ్రీనివాసరావు ప్రయోగాత్మక చిత్రం
ఓటీటీ

ఓటీటీలోకి సింగీతం శ్రీనివాసరావు ప్రయోగాత్మక చిత్రం

బరువు తగ్గించే జీఎల్పీ-1 మందులు వాడుతున్నారా?
ఆరోగ్యం

బరువు తగ్గించే జీఎల్పీ-1 మందులు వాడుతున్నారా?

కస్టమ్ ఏఐ సేవలకు మైక్రోసాఫ్ట్ భారీ అడుగు..
టెక్నాలజీ

కస్టమ్ ఏఐ సేవలకు మైక్రోసాఫ్ట్ భారీ అడుగు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!